Telangana Budget | కౌలు రైతులకు త్వరలో రుణమాఫీ, ఉచిత కరెంట్ పథకానికి నిధుల కేటాయింపు..
Telangana Budget | 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క.. ఈ సదర్భంగా రాష్ట్రంలోని కౌలు రైతులకు డిప్యూటీ సీఎం ...
Telangana Govt | తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ కొత్త రూల్స్-2025 విడుదల
డిజిటల్ మీడియాకు లైన్ క్లియర్!హైదరాబాద్, డిసెంబర్ 22: రాష్ట్రంలోని జర్నలిస్టుల చిరకాల వాంఛ నెరవేరుస్తూ తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కొత్త అక్రిడిటేషన్ నిబంధనలను ఖరారు చేసింది. 2016 నాటి పాత...
Ration Card Updates | రేషన్ కార్డుల దరఖాస్తులపై సర్కారు కీలక అప్ డేట్
Ration Card Updates : రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక అప్ డేట్ ఇచ్చింది. దరఖాస్తుల స్వీకరణ అనేది నిరంతర ప్రక్రియ అని...
ఇందిరమ్మ ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వంకీలక అప్ డేట్
Indiramma Illu Scheme | రాష్ట్రంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే నాలుగేళ్లలో నిరుపేదల కోసం 20 లక్షల ఇండ్లను...
TSRTC New Buses : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కష్టాలు తీర్చేందుకు నేడు రోడ్డెక్కనున్న 80 కొత్త...
TSRTC New Buses | రాష్ట్ర ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలదించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కృషి చేస్తోంది. ఎప్పటికప్పుడు రవాణారంగంలో వస్తున్న అధునిక మార్పులను అందిపుచ్చుకుంటూ.. వినూత్న పద్ధతుల్లో...
Kazipet : కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌తో వరంగల్ అభివృద్ధి పరుగులు
అశ్వినీ వైష్ణవ్ పర్యటనతో మళ్లీ చర్చలోకి వచ్చిన కాజీపేట యూనిట్మూడు వేల మందికి ఉపాధి అవకాశాలుKazipet | సుమారు 40 ఏళ్లుగా వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ...
Raitu RunaMafi | తెలంగాణలో రెండో విడత రైతు రుణమాపీ ఎప్పుడంటే..
Telangana: రైతులు ఎంతో కాలంగా ఎదురు చూసిన రైతు రుణమాఫీ పథకాన్ని(Raitu RunaMafi) ) కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు ప్రారంభించింది. మొదటి విడతలో రూ. లక్ష వరకు ఉన్న రుణాలు మాఫీ చేసి...
తెలంగాణకు మోదీ సర్కార్ భారీ కానుక..
రూ.7,597 కోట్లతో 4 వరుసల జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్!National Highways Expansion : తెలంగాణలో రహదారుల అనుసంధాన్ని మరింత బలోపేతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం మరో...
మూసీ బాధితుల కోసం రంగంలోకి బిజెపి.. నేటి నుంచి యాక్షన్ ప్లాన్..
Hyderabad | హైడ్రా (Hydra), మూసీ కూల్చివేతల విషయంలో బాధితులకు అండగా నిలిచేందుకు బీజేపీ రంగంలోకి దిగింది. దీనిపై ఈరోజు కార్యాచరణ ప్రకటిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan...
Warangal Ring Road | వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డుపై కదలిక..
Warangal Ring Road | దశాబ్డాలుగా ఎదురుచూస్తున్న వరంగల్ రింగ్‌రోడ్ పై ఎట్టకేలకు కదలిక వచ్చింది. వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి వెంటనే మాస్టర్ ప్లాన్-2050 ను (Warangal City Master Plan) రూపొందించాలని...












