అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా?చర్లపల్లి
రైల్వే టెర్మినల్ ప్రత్యేకతలు ఇవే5 లిఫ్టులు, 5 ఎస్కలేటర్లను ఏర్పాటుచేశారుThere is nothing mysterious about making bread! Practice makes perfect so bake, bake, bake!“చర్లపల్లిలో 19 ట్రాకులు, 9 ప్లాట్‌ఫాంలు ఉన్నాయి.
స్టేషన్ అవరణలో దాదాపు 5500 మొక్కలు పెంచుతున్నారు.హెల్ప్ డెస్క్, 9 లిఫ్టులు, 5 ఎస్కలేటర్లు, ప్రయాణికుల లాంజ్‌లు, బేబీ ఫీడింగ్ రూములు అందుబాటులో ఉన్నాయి. పై అంతస్తులో కెఫేటేరియా, ఫుడ్ కోర్టులు చర్లపల్లిలో తొమ్మిది ప్లాట్‌ఫాంలను కలుపుతూ రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించారు. ఒకవైపు మెట్లు, మరోవైపు ఎస్కలేటర్ సదుపాయం ఉంటుందిప్రధాన భవనంతో అనుసంధానంగా ఉండే ఫుట్ ఓవర్ బ్రిడ్జి 12 మీటర్ల వెడల్పుతో ఉంటుందిClick Hereచర్లపల్లి రైల్వే స్టేషన్ ముఖద్వారం...
నాగ్ పూర్ - సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్Secundrabad - Nagpur Vande Barat Express
News Updatesహాల్టింగ్ స్టేషన్లు..మహారాష్ట్రలోని సేవాగ్రామ్, చంద్రాపూర్, తెలంగాణలోని
బల్హర్షా, రామగుండం, కాజీపేటమహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని తెలంగాణలోని రామగుండం, కాజీపేట, సికింద్రాబాద్ పారిశ్రామిక కేంద్రాలకు ఈ రైలు కనెక్టివిటీ ఇస్తుంది. ఈ రైలును మంచిర్యాల, పెద్దపల్లి, కాగజ్‌నగర్‌లోనూ హాల్టింగ్ ఇవ్వాలనే డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది.ఈ ట్రైన్‌లో ఆక్యుపెన్సీ తక్కువగా ఉంది. అందుకే కోచ్‌ల సంఖ్యను తగ్గించనున్నారు. ప్రస్తుత 20గా ఉన్న కోచ్‌ల సంఖ్యను 8కి తగ్గించే అవకాశం ఉంది...
దేశవ్యాప్తంగా కొత్తగా 10 వందేభారత్ రైళ్లు భారతీయ రైల్వే 10 కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను సెప్టెంబర్ 15, 2024న ఫ్లాగ్ ఆఫ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా, ఈ కొత్త రైళ్లను ప్రధాని మోదీ ఆదివారం ఫ్లాగ్ ఆఫ్ చేయనున్నారు.10 కొత్త వందే భారత్ రైళ్లు హుబ్లీ-పుణె వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మరియు నాగ్‌పూర్-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 15న ప్రారంభించబడతాయి.Learn moreటాటానగర్-పాట్నా వందే భారత్ వారణాసి-దియోఘర్
రాంచీ-గొడ్డ వందే భారత్
దుర్గ్-విశాఖపట్నం వందే భారత్ వందే భారత్ ఫీచర్లు అప్‌గ్రేడ్ చేసిన భద్రతా వ్యవస్థలు, యాక్సిలరేషన్ ప్రీమియం ప్రయాణీకుల సౌకర్యాలు. ఎర్గోనామిక్ రిక్లైనింగ్ సీట్లు, మొబైల్ ఛార్జింగ్ సాకెట్లు ఉన్నాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో
16 ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లతో వస్తాయి.
మొత్తం...
Top 10 Places in India that are perfect for a Summer HolidayLadakh
Jammu KashmirDarjeeling
West Bengal LakshadweepManali
Himachal PradeshRishikesh
UttarakhandUttarakhandNainitalAssamMAJULIHimachal Pradesh ShimlaMeghalaya Shimla
రాగులతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..రాగులలో ఎలుసినియన్ అనే ప్రోటీన్ ఇందులో ప్రధానంగా ఉంటుంది.
పోషకాహార లోపాన్ని నివారించడానికి సహాయపడుతుంది. రాగిని ఇతర ధాన్యాల మాదిరిగా పాలిష్ చేయడం సాధ్యం కాదు.. దీన్ని స్వచ్ఛమైన రూపంలో తినవచ్చు. బరువు తగ్గించే ఏజెంట్: రాగిలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది మీ కడుపును నిండుగా ఉంచుతుంది. ఇది
రాగిలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి
సహాయపడుతుంది.రాగి చర్మం కాంతివంతంగా చేస్తుంది.
రాగి ఒక సహజ చర్మ సంరక్షణ ఏజెంట్. వృద్ధాప్యాన్ని నిరోధించే తృణధాన్యం. రాగిలో మెథియోనిన్, లైసిన్ వంటి అమైనో ఆమ్లాలు దద్దుర్లు, ముడతలు, చర్మం నిస్తేజంగా ఉండే
ప్రమాదాల నుండి రక్షిస్తాయి.పుష్కలంగా కాల్షియం :
రాగుల్లో లభించే కాల్షియం పరిమాణానికి దగ్గరగా వచ్చే తృణ ధాన్యాలు ఏవీ లేవు. 100
గ్రాముల రాగిలో 344 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇది మీ ఎమ...
బ్లాక్ రైస్ గురించి మీకు తెలుసా..?Gray Frame Cornerమన దేశంలో బ్లాక్ రైస్ ను ఎక్కువగా సిక్కిం, మణిపూర్ , అసోం, మధ్యప్రదేశ్ , మహారాష్ట్రలో పండిస్తున్నారు.Matthew DonnerFounder, Sky High Videosఈ బ్లాక్ రైస్ బియ్యంగా ఉన్నపుడు నల్లగా ఉండి, అన్నం వండిన తర్వాత నీలం రంగుగా మారుతుంది. ఈ బ్లాక్ రైస్ ని ఉత్తర భారత్లో నీలా భాట్ అంటారు.ఈ బ్లాక్ రైస్ పంట కాలం 4 నెలలు. 100-120 రోజులో పండుతుంది. తెల్ల బియ్యం వరి మొక్క కంటే నల్ల బియ్యం వరి మొక్క పొడవుగా పరుగుతుంది.What are you going to be filming? Will you be on the go? Or static in the studio?White Frame CornerMy choice for best camera:RED CameraWhite Frame CornerWhite Frame Cornerఈ నల్ల బియ్యం మార్కెట్లో కిలో 250-500 ఉంది. సేంద్రీయ పద్దతిలో పండించిన నల్ల బియ్యానికి మార్కెట్లో ఇంకా రేట్ ఎక్కువ ఉంది.నల్ల బియ్యంలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్ ఎక్కువ ఉంటుంది. 10 గ్...