Rain Alert

తెలుగు రాష్ట్రాలకు ఊరట: రానున్న మూడు రోజులు వర్షాలు.. భానుడి వేడి నుంచి ఉపశమనం!

Rain Alert | భ‌గ‌భ‌గ‌లాల‌డే ఎండ‌ల‌తో త‌ల్ల‌డిల్లిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. కర్ణాటక నుంచి రాయలసీమ, తెలంగాణ మీదుగా ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు...
RTC Strike

RTC Strike : ‘32లో 29 డిమాండ్లకు ఓకే.. సమ్మె విరమించండి’ – మంత్రి పొన్నం

0
కరీంనగర్ డిపోలో వింత పరిస్థితి: పురుషులకూ ‘ఉచిత’ ప్రయాణం!4 వారాల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి ఆదేశంఎలక్ట్రిక్ బస్సుల్లో మాత్రం టికెట్లు తప్పనిసరిహైదరాబాద్/కరీంనగర్ : రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె (TG RTC Strike)...
New Trains from Hyderabad 2026

తెలంగాణకు 8 కొత్త రైళ్లు: భాగ్యనగరం నుంచి తిరుపతి, జైపూర్, భువనేశ్వర్‌లకు విక్లీ స్పెషల్స్!

0
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో రైల్వే శాఖ కీలక నిర్ణయంమే నెల నుంచే ప్రారంభం కానున్న మెజారిటీ సర్వీసులుకాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్ల నుంచి కొత్త రైళ్లు(హైదరాబాద్ - ఏప్రిల్ 21): హైదరాబాద్...
Heatwave 2026

తెలంగాణపై నిప్పుల వర్షం: 44 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ‘ఆరెంజ్’ అలర్ట్! ‌‌– Heatwave 2026

0
వచ్చే మూడు రోజులు తీవ్రమైన వడగాలులు..అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక!Heatwave 2026 : తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటగా, రానున్న...
Ration Rice

రేషన్ దుకాణాల వద్ద కిలోమీటర్ల మేర క్యూలైన్లు: 3 నెలల రేషన్ బియ్యం.. ఆందోళన వద్దు – Ration...

0
నెలాఖరు వరకు అవకాశం ఉంది: పౌరసరఫరాల శాఖ స్పష్టతTelangana Ration Rice News : తెలంగాణవ్యాప్తంగా రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారుల తాకిడి విపరీతంగా పెరిగింది. ప్రభుత్వం ఏప్రిల్, మే, జూన్ నెలలకు...
Bhadrachalam

భద్రాద్రిలో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం (Bhadrachalam)

0
Bhadrachalam Sitarama Kalyanam 2026 : భద్రాద్రి క్షేత్రంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని లోకకల్యాణార్థం జరిగిన సీతారామచంద్ర స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా ముగిసింది. మిథిలా స్టేడియంలో వేలాది మంది...
Bhadrachalam Sitarama Kalyanam 2026

భద్రాద్రి సీతారాముల కల్యాణం చూతము రారండి

0
Bhadrachalam Sitarama Kalyanam 2026 | దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం పుణ్యక్షేత్రం రామయ్య పెళ్లి వేడుకకు ముస్తాబైంది. స్వస్తిశ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సర చైత్రశుద్ధ నవమి సందర్భంగా, మార్చి...
Adulterated Food Hyderabad

కుళ్ళిన కోడిగుడ్లు, ప్రమాదకర రసాయనాలతో బేకరీ తినుబండారాల తయారీ.. కాటేదాన్‌లో గుట్టురట్టు!

0
Adulterated Food Hyderabad : నగర ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కల్తీ ఆహార పదార్థాలను తయారు చేస్తున్న ఒక ముఠా గుట్టును మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు రట్టు చేశారు. కాటేదాన్ ప్రాంతంలోని...
TS Budget 2026

TS Budget 2026 : రూ. 3.24 లక్షల కోట్లతో భారీ బడ్జెట్.. ఏ శాఖకు ఎన్ని కోట్లు?

0
TS Budget 2026 : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని ఆవిష్కరిస్తూ ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka Budget Speech) అసెంబ్లీలో 2026-27...
TGRPDCL

వ్యవసాయానికి ప్రత్యేక డిస్కామ్: TGRPDCL ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం

0
వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు మరియు తాగునీటి ప్రాజెక్టులకు నిరంతర విద్యుత్ అందించేందుకు Telangana Rythu...