తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026: 3 గంటలకే 70% పోలింగ్.. రంగంలో హేమాహేమీలు!
ముఖ్యమంత్రి స్టాలిన్, ఎడప్పాడి పళనిస్వామి, నటుడు విజయ్ ఓటు హక్కు వినియోగంతిరుప్పూర్లో అత్యధికంగా 62.97%, నీలగిరిలో అత్యల్పంగా 50.42% ఓటింగ్ నమోదుతొలిసారి బరిలో విజయ్ 'టీవీకే' (TVK) పార్టీ.. రాష్ట్రవ్యాప్తంగా త్రిముఖ పోరుTamil...
మమతా కంచుకోటలో అమిత్ షా గర్జన: ‘ఆ ముఠాను బంగాళాఖాతంలోకి విసిరేస్తాం!’ – West Bengal Election 2026
బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి రాగానే యూసీసీ (UCC) అమలుసిండికేట్ రాజ్, చొరబాటుదారులపై హోం మంత్రి తీవ్ర వ్యాఖ్యలుఉద్యోగులకు 7వ పే కమిషన్, డీఏ హామీWest Bengal Election 2026 : పశ్చిమ...
బెంగాల్‌లో ‘మహా జంగల్ రాజ్’.. చొరబాటుదారులకు టీఎంసీ కొమ్ముకాస్తోంది: PM Modi
మమతా ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైంది: ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు!Narendra Modi Cooch Behar Speech 2026 : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూచ్ బెహార్లో జరిగిన భారీ...
Assam Elections 2026: తుది ఓటర్ల జాబితా విడుదల.. భారీగా తగ్గిన ఓటర్ల సంఖ్య!
Assam Elections 2026 | అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ, కేంద్ర ఎన్నికల కమిషన్ (EC) రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అనంతరం తుది ఓటర్ల...
బెంగాల్ సమరం 2026: 30% ముస్లిం ఓటర్లు ఎవరి వైపు? మమతా కోటను కాపాడేది వీరేనా! –...
West Bengal Assembly Elections 2026 : పశ్చిమ బెంగాల్‌లో 2026 అసెంబ్లీ ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. ఓటర్ల జాబితా సవరణ (SIR) అంశంపై సీఎం మమతా బెనర్జీ సుప్రీంకోర్టును...
BMC Elections 2026 | ముంబై మున్సిపల్ పోరు: బీజేపీ, షిండే సేన మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం.....
BMC Elections 2026 | ముంబై: దేశంలోనే అత్యంత సుసంపన్నమైన మున్సిపల్ కార్పొరేషన్ అయిన బీఎంసీ (BMC) పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార 'మహాయుతి' కూటమి వ్యూహాలకు పదును పెట్టింది. సీట్ల పంపకాలపై గత...
తిరువనంతపురం కార్పొరేషన్‌లో NDA చారిత్రక విజయం:
కేరళ అధికార పార్టీ LDFకు భారీ ఎదురుదెబ్బమొదటిసారిగా తిరువనంతపురంలో మెజారిటీ సాధించిన బీజేపీ నేతృత్వంలోని కూటమి;2020లో 52 సీట్లు గెలిచిన LDF ఈసారి 29కే పరిమితం.తిరువనంతపురం : కేరళ స్థానిక సంస్థల ఎన్నికల...
Bihar Elections 2025 : చారిత్రాత్మక విజయం దిశగా ఎన్డీఏ..
Bihar Elections 2025 : ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జెడి(యు)తో సహా బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ శుక్రవారం చరిత్ర సృష్టించింది, తాజా కౌంటింగ్ ట్రెండ్లతో ఈ కూటమి 2025...
ఓటరు జాబితా సవరణకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ ఆందోళన – West Bengal Politics
రేపటి నుంచి భారీ ర్యాలీ చేపడతామని ప్రకటనWest Bengal Politics | కోల్‌కతా : ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహించాలనే నిర్ణయంపై పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ...
2 దశల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. నవంబర్ 14న ఫలితాలు – Bihar Election 2025 Date
Bihar Election 2025 Date : బీహార్‌లో ఎన్నికల నగారా మోగింది. ఈరోజు భారత ఎన్నికల సంఘం దేశ రాజధాని ఢిల్లీలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించింది. దిల్లీలోని విజ్ఞాన్...











