1 min read

Israel – Palestine Conflict | ఇజ్రాయెల్‌, పాలస్తీనాలో యుద్ధ జ్వాలలు.. 532కి చేరిన మృతుల సంఖ్య

Israel – Palestine Conflict: ఇజ్రాయెల్‌, పాలస్తీనా దేశాల మధ్య మరోసారి యుద్ధ  జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. రెండు దేశాల మధ్య చెలరేగిన పాత కక్షల వల్ల ఇరువైపులా మరణించిన వారి సంఖ్య అంతకంతకూ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటిదాకా రెండు దేశాల్లో కలిపి 532 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా 3వేల మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. యూదుల సెలవు దినమైన శనివారం తెల్లవారుజామున.. ఒక్కసారిగా గాజా సరిహద్దుల నుంచి 5వేల రాకెట్, డజన్ల కొద్దీ యుద్ధ విమానాల తో మాస్‌ […]

1 min read

Afghanistan earthquake: భారీ భూకంపంలో 320 మందికి పైగా మృతి.. నేలమట్టమైన 12 గ్రామాలు

Kabul : ఆఫ్ఘనిస్తాన్ లో సంభవించిన భారీ భూకంపం కారణంగా సుమారు 320 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం.. పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లోని హెరాత్‌ ( Afghanistan’s Herat) లో 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 320 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా , వందలాది మంది గాయపడ్డారు. కాగా హెరాత్‌లోని స్థానిక అధికారులు ఈ ప్రావిన్స్‌లో అనేక భూకంపాల (earthquake) లో 30 మందికి పైగా మరణించారని 600 మందికి […]

1 min read

Amazon Great Indian Festival Sale: టీవీ కొనుగోలు చేసేందుకు ఇదే మంచి తరుణం.. మీరు మిస్ చేయకూడని టాప్ స్మార్ట్ టీవీ డీల్స్ చూడండి..

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 (Amazon Great Indian Festival Sale ) ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. మీరు స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లతో సహా అనేక రకాల ఉత్పత్తులపై ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో ఆకర్షణీయమైన డీల్స్, డిస్కౌంట్లు ఉన్నాయి. దసరా పండుగను పురస్కరించుకొని కొత్త వస్తువులను కొనుగోలు చేసేందుకు ఏడాదిలో ఇంతకు మించిన తరుణం మరోటి ఉండదు.. కాబట్టి అమేజాన్ లో ఉన్న టెలివిజన్లపై బెస్ట్ డీల్స్ ఒకసారి లుక్కేయండి.. ఇ-కామర్స్ దిగ్గజం అమేజాన్ లో […]

1 min read

ఈ ఏడాది మార్చి వరకు రామ మందిరం కోసం రూ. 900 కోట్లు ఖర్చు: అయోధ్య ట్రస్ట్

Ayodhya: శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఫిబ్రవరి 5, 2020 నుంచి ఈ సంవత్సరం మార్చి 31 వరకు అయోధ్యలో రామ మందిర (Ayodhya Ram Temple) నిర్మాణానికి రూ.900 కోట్లు ఖర్చు చేసిందని, ఇంకా రూ.3,000 కోట్ల బ్యాంకు ఖాతాల్లో ఉందని ట్రస్ట్ అధికారులు శనివారం తెలిపారు. శనివారం మూడు గంటలపాటు ట్రస్ట్ అధికారుల సమావేశం జరిగింది. అనంతరం, విదేశీ కరెన్సీలో విరాళాలు తీసుకునే చట్టపరమైన ప్రక్రియతో సహా 18 అంశాలపై చర్చించామని, ఫారిన్ […]

1 min read

GST council meet : పండుగ పూట గుడ్ న్యూస్.. మిల్లెట్ల పిండిపై జీఎస్‌టీ భారీగా తగ్గింపు..

GST council meet: తృణధాన్యాల( మిల్లెట్ల) పిండిపై జీఎస్‌టీని తగ్గిస్తూ జీఎస్‌టీ కౌన్సిల్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రీ ప్యాకేజ్డ్ లేదా లేబుల్‌ వేసి విక్రయిస్తే ఇకపై 5 శాతం మాత్రమే జీఎస్‌టీ వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇంతకు ముందు దీనిపై జీఎస్‌టీ 28 శాతంగా ఉండేది. కాగా కనీసం 70 శాతం మిల్లెట్లతో కూడిన పిండిని విడిగా/ లూజుగా విక్రయిస్తే ఎలాంటి జీఎస్‌టీ వర్తించదని ఆర్థికమంత్రి తెలిపారు. మిల్లెట్ల వినియోగాన్ని […]

1 min read

dengue Fever: దోమలతో నిండిన బ్యాగ్‌ తో ఆస్పత్రికి.. షాకైన.. డాక్టర్లు, సిబ్బంది..

Dengue Fever: పశ్చిమబెంగాల్ లో ఓ ఆసక్తికగర ఘటన చోటుచేసుకుంది. మంగళ్‌కోట్‌లోని ఖుర్తుబా గ్రామానికి చెందిన మన్సూర్ అలీ షేక్ అనే వ్యక్తి దోమలతో నిండిన కవర్ ను ఆస్పత్రికి తీసుకొచ్చాడు. సుమారు 25 నుండి 30 దోమలను సేకరించి, ఆ ప్రాంతంలో డెంగ్యూ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళనతో పాలిథిన్ సంచిలో ఆసుపత్రికి తీసుకురావడంతో అందరూ అవాక్కయ్యారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ జుల్ఫికర్ అలీ.. మొదట ఆ వ్యక్తి మెడికల్ ఎమర్జెన్సీతో […]

1 min read

సేఫ్టీ టెస్ట్ లో ప్రముఖ కంపెనీల కార్లకు చెత్త ర్యాంకులు 

 పాపులర్‌ బ్రాండ్స్‌ అన్నీ వీక్.. న్యూఢిల్లీ: మధ్య తరగతి కుటుంబాలకు కారు ఒక కల. కష్టపడి సంపాదించిన డబ్బులను పోగేసి వారికి అందుబాటులో ఉన్న ధరలో కార్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే బడ్జెట్ పరిమితులను దృష్టి పెట్టుకొని చాలా మంది తక్కువ ధరలో వచ్చే కార్లను ఎంచుకోవడానికే ప్రాధాన్యమిస్తారు. అత్యంత కీలకమైన వాహనం మన్నిక సేఫ్టీ ఫీచర్లను అంతగా పట్టించుకోరు. కానీ ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే పరిస్థితేంటీ అనేది కూడా ఆలోచించాలి. కార్ల దృఢత్వాన్ని పరిశీలించేందుకు […]

1 min read

టీచర్ పై కాల్పులు జరిపిన విద్యార్థులు.. ఇంకా 39 సార్లు కాల్పులు జరుపుతామని వీడియోలో బెదిరింపు 

లక్నో: ఉత్తర ప్రదేశ్ లో ఇద్దరు విద్యార్థులు రెచ్చిపోయారు. తమకు పాఠాలు చెప్పిన టీచర్ పై తుపాకీతో కాల్పులు జరిపారు. తాము గ్యాంగ్ స్టర్లమని పేర్కొంటూ ఆ యువకులు ఆ టీచర్ పై ఇంకా 39 సార్లు కాల్పులు జరుపుతామని వీడియోలో బెదిరించారు. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా జిల్లాలో ఈ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. ఖండౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలుపూర్ లో సుమిత్‌ సింగ్‌ అనే వ్యక్తి ఒక కోచింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. అతడి కోచింగ్‌ […]

1 min read

Sikkim Floods: ఆకస్మిక వరదల కారణంగా 19కి చేరిన మృతుల సంఖ్య.. ఇంకా తెలియని 103 మంది ఆచూకీ..

Sikkim Floods: సిక్కింలో ఆకస్మిక వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 19కి పెరిగింది. 22 మంది ఆర్మీ సిబ్బందితో సహా 103 మంది అదృశ్యమయ్యారు. ఆర్మీ, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు తీస్తా నది పరీవాహక ప్రాంతంలో బురద మట్టిలో అలాగే ఉదృతంగా ప్రవహిస్తున్ననీటిలో గల్లంతైన వారికోసం కోసం అన్వేషణ కొనసాగిస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున ఉత్తర సిక్కింలోని లొనాక్ సరస్సుపై ఆకస్మిక వర్షాలతో రాష్ట్రంలో భారీ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.. కాగా ఈ వరదల్లో నలుగురు మృతదేహాలను […]

1 min read

kanpur viral video: చోరీ చేసిన డబ్బును చూపిస్తూ దొంగల ఇన్‌స్టాగ్రామ్ రీల్‌.. ఆటకట్టించిన పోలీసులు

కాన్పూర్‌లోని జ్యోతిష్కుడి ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు దొంగిలించిన ఓ వ్యక్తి, అతని సహచరులు సంబరాల్లో మునిగిపోయారు. మంచంపై డబ్బులను పరుస్తూ.. నోట్ల కట్టలను చూపిస్తూ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ చేసి పోస్ట్ చేశారు. ఈ వీడియో(kanpur viral video)ను చూసిన పోలీసులు వారికి గట్టి షాక్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జ్యోతిష్కుడు తరుణ్ శర్మ నివాసంలో ఇటీవల దొంగలుపడి భారీగా డబ్బులు ఎత్తుకెళ్లారు. దీంతో ఆయన పోలీస్ స్టేషన్ లో […]