Article 370 | ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే.. సుప్రీం కోర్టు కీలక తీర్పు
Article 370 | జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir) అంశంపై రాష్ట్రపతి ప్రకటనపై...
Utter Pradesh | యూపీలో యోగీ ఎఫెక్ట్.. అవినీతి అధికారులను విధుల నుంచి తొలగింపు..
లక్నో: అధికార దుర్వినియోగం, పనిలో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు అధికారులను యోగి ఆదిత్యనాథ్ (Adithyanath) నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తొలగించింది. విధుల నుంచి తొలగించబడిన వారిలో Utter Pradesh ముజఫర్‌నగర్‌కు...
‘Naya Kashmir’ Bills | పీవోకే ముమ్మాటికీ మనదే.. 24 సీట్లు రిజర్వ్ చేశాం : అమిత్ షా
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ముమ్మాటికీ మనదేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు . భారత్‌లో అతర్భాగమైన పీవోకేలో 24 సీట్లు రిజర్వ్ చేసినట్లు వెల్లడించారు. తాజాగా రెండు...
Election Results 2023: డబుల్ ఇంజన్ సర్కారు ట్రిపుల్ విక్రరీ..
Election Results 2023 : రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించి విజయకేతనం ఎగురవేసింది. మూడు రాష్ర్టాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. ఇందులో అధికారంలో...
MLA’s List | తెలంగాణలో విజయం సాధించిన అభ్యర్థుల జాబితా..
Telangana Assembly Elections Result: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో క్లారిటీ వచ్చేసింది. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ఫలితంతో మొదలైన కాంగ్రెస్ విజయ ప్రస్థానం.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక స్థానాల్లో విజయం...
Mahant Balak Nath | యోగి ఆదిత్యానాథ్ తరహాలో మరో సన్యాసికి బీజేపీ పట్టం?
రాజస్తాన్ లో మరో యోగీ.. సీఎం పదవి రేసులో మహంత్ బాలక్ నాథ్..
Rajasthan Assembly Election: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోయింది. విజయం దాదాపు ఖరారయ్యింది. కాగా.. ఊహించని విధంగా రాజస్తాన్...
vande sadharan : వేగవంతమైన.. సౌకర్యవంతమైన ప్రయాణం..
వందే సాధారణ్ ఎక్స్ ప్రెస్ ప్రత్యేకతలు ఇవే..
vande sadharan: భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు భారీగా డిమాండ్ ఉంది. వీటికి విలాసవంతమైన సెమీ హై స్పీడ్ రైళ్లుగా...
Jio AirFiber plans in 2023: నెలవారీ వార్షిక జియో ఎయిర్‌ఫైబర్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధరలు, ఆఫర్‌లు ఫుల్...
ఇటీవల రిలయన్స్ ప్రవేశపెట్టిన ప్రీమియం బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ Jio AirFiber.. మెరుపు-వేగంతో 5G ఇంటర్నెట్‌ను వైర్‌లెస్‌గా అందిస్తోంది. ఈ కొత్త తరహా సర్వీస్ మీ గృహ పరికరాలను ఇంటర్నెట్ తో కనెక్ట్ చేయడానికి...
Bharat Atta: కేంద్రం గుడ్‌న్యూస్.. పండగకు తక్కువ ధరకే గోధుమ పిండి, నిత్యావసరాలు
Bharat Atta: పెరుగుతున్న గోధుమల ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు దీపావళి వేళ కేంద్రం శుభవార్త చెప్పింది. దీపావళికి ముందు దేశవ్యాప్తంగా 'భారత్ అట్టా' బ్రాండ్ పేరుతో కిలోకు రూ. 27.50...
IRCTC Rooms: రైల్వే స్టేషన్‌లోనే హోటల్ రూమ్ లాంటి గది, రూ.100తో బుక్ చేయొచ్చు
IRCTC Retiering Room Booking: మనదేశంలోని రైళ్లలో ప్రతీరోజు కోట్లాది మంది ప్రయాణిస్తుంటారు. ప్రయానికుల కోసం ఇండియన్ రైల్వే అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తూ ఉంటుంది. అయితే.. రైలు ప్రయాణికులలో చాలా మందికి,...












