Border Security

చొరబాటుదారులకు చెక్: బంగ్లా సరిహద్దులో బీఎస్‌ఎఫ్ సంచలన వ్యూహం! – Border Security

0
Border Security : దేశ సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ఒక వినూత్నమైన, అత్యంత ప్రమాదకరమైన వ్యూహాన్ని పరిశీలిస్తోంది. బంగ్లాదేశ్ సరిహద్దులోని కీలక నదీ...
West Bengal Election 2026

మమతా కంచుకోటలో అమిత్ షా గర్జన: ‘ఆ ముఠాను బంగాళాఖాతంలోకి విసిరేస్తాం!’ – West Bengal Election 2026

0
బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి రాగానే యూసీసీ (UCC) అమలుసిండికేట్ రాజ్, చొరబాటుదారులపై హోం మంత్రి తీవ్ర వ్యాఖ్యలుఉద్యోగులకు 7వ పే కమిషన్, డీఏ హామీWest Bengal Election 2026 : పశ్చిమ...
Bharat Mandapam Protest Ai Summit 2026

Bharat Mandapam Protest | భారత్ మండపంలో అర్ధనగ్న నిరసన: అసలేం జరిగింది.. ?

0
Bharat Mandapam Protest : భారత్ మండపంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది. ఇండియా AI సమ్మిట్ 2026 (India AI Summit 2026) లో జరిగిన టీ-షర్టు...
Delhi Earthquake

ఢిల్లీ-NCRలో భారీ భూకంపం: ఉత్తర భారతాన్ని వణికించిన ప్రకంపనలు! ‌‌ Delhi Earthquake

0
Delhi Earthquake News : దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలు శుక్రవారం రాత్రి శక్తివంతమైన భూకంపంతో వణికిపోయాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్ (Delhi-NCR), పంజాబ్, హర్యానా మరియు జమ్మూ కాశ్మీర్...
Amit Shah on Bharat taxi

Bharat Taxi లో డ్రైవర్లకే 80% ఆదాయం – అమిత్ షా కీలక ప్రకటన

0
Bharat Taxi : కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిల్లీలో భారత్ టాక్సీ డ్రైవర్లతో సమావేశమై, వారి సమస్యలు, సందేహాలను విన్నారు. ఇటీవల ప్రారంభించబడిన “భారత్ టాక్సీ” రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫామ్ డ్రైవర్ల సంక్షేమాన్ని...
IIM Lucknow Ayodhya Case Study Image

అయోధ్య రామాలయం: లక్షల కోట్ల ఆదాయం.. IIM లక్నో రిపోర్ట్! | Ayodhya Economy Case Study

0
Ayodhya Economy Case Study | భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు.. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఆ పుణ్యక్షేత్రం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కేవలం భక్తి భావానికే...
Lt Gen NS Raja Subramani

భారత కొత్త సీడీఎస్‌గా రాజా సుబ్రమణి.. నేవీ చీఫ్‌గా స్వామినాథన్!

0
Lt Gen NS Raja Subramani : దేశ సైనిక నిర్మాణంలో ఒక భారీ మార్పులో భాగంగా, భారత ప్రభుత్వం లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి (రిటైర్డ్)ను కొత్త చీఫ్ ఆఫ్...
Suvendu Adhikari

Suvendu Adhikari | బెంగాల్ సీఎంగా సువేందు అధికారి

0
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శాసనసభాపక్ష నాయకుడిగా సువేందు అధికారి (Suvendu Adhikari) ఎన్నికయ్యారు. దీంతో ఆయన రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు...
UP Storm News, Uttar Pradesh Rain Deaths, CM Yogi Adityanath compensation,

ఉత్తరప్రదేశ్‌లో తుఫాను విలయం: 96 మంది మృతి.. అల్లాడుతున్న పల్లెలు! – UP Storm News

0
UP Storm News : ఉత్తరప్రదేశ్‌ను బుధవారం అకాల తుఫాను వణికించింది. ఒక్కసారిగా మారిన వాతావరణం భారీ విధ్వంసానికి దారితీసింది. ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 96 మంది ప్రాణాలు...
Oshadhi Express

Oshadhi Express | హైదరాబాద్ టూ ముంబై.. పట్టాలెక్కిన ‘ఔషధి ఎక్స్‌ప్రెస్’

0
ఫార్మా రవాణాలో భారతీయ రైల్వే విప్లవం: కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డిహైదరాబాద్: భారతదేశ ‘ఫార్మా హబ్’గా పేరొందిన హైదరాబాద్ నగరం నుంచి ముంబైకి ఔషధాలను వేగంగా, సురక్షితంగా చేరవేసేందుకు భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకమైన...