వందేమాతరం పాడటం ‘తప్పనిసరి’ కాదు: సుప్రంకోర్టు కీలక వ్యాఖ్యలు.. – Vandemataram
Supreme Court on Vandemataram Circular | ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గేయం ‘వందేమాతరం’ పాడాలంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌పై సుప్రీంకోర్టు కీలక స్పష్టతనిచ్చింది. ఈ సర్క్యులర్ కేవలం...
Pinaka | శత్రువుల గుండెల్లో ‘పినాకా’ దడ.. 120 కిలోమీటర్ల లక్ష్య ఛేదన సక్సెస్!
ఒడిశా తీరంలో లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ తొలి పరీక్ష విజయవంతండిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సంచలన నిర్ణయం..రూ. 79,000 కోట్ల సైనిక కొనుగోళ్లకు ఆమోదంగేమ్ ఛేంజర్‌గా నిలవనున్న పినాకా LRGR-120ఆర్మీ, నేవీ,...
BJP Candidates First List | బీజేపీ లోక్‌సభ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల.. తెలంగాణలో బరిలో నిలిచేది...
BJP Candidates First List : లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవనున్న 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితాను శనివారం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి నుంచే పోటీ...
Coimbatore : తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులపై దాడి చేసిన ముగ్గురు నిందితులు, కాళ్లపై కాల్పులు
Coimbatore Rape Case | కోయంబత్తూరు : కోయంబత్తూరు విమానాశ్రయం సమీపంలో కళాశాల విద్యార్థినిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేసిన కేసు (Coimbatore Gang Rape Case)లో నిందితులైన ముగ్గురు వ్యక్తులను...
మహిళ ఘాతుకం.. నిద్రపోనివ్వకుండా ఏడ్చినందుకు రెండేళ్ల గొంతుకోసి చంపిన అత్త
Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తనను నిద్రపోనీయకుండా ఏకధాటిగా ఏడుస్తోందని విసుగు చెంది.. తన రెండేళ్ల మేనకోడలిని కొట్టింది. అంతటితో ఆగకుండా పసిపాప గొంతుకోసి...
PF UPI Withdrawal Rules : త్వరలో UPI నుంచి EPF డబ్బును విత్ డ్రా చేసుకునే వెలుసుబాటు.....
PF UPI Withdrawal Rules ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) త్వరలో EPF చందాదారులకు UPI ద్వారా PF మొత్తాన్ని ఉపసంహరించుకునే సౌకర్యాన్ని అందించబోతోంది. రాబోయే 2 నుండి 3...
SIR | రేపటి నుంచి తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రప్రాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా ప్రక్షాళన
న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రక్షాళన కార్యక్రమమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) మంగళవారం నుంచి తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా 51 కోట్ల...
భారత కొత్త సీడీఎస్‌గా రాజా సుబ్రమణి.. నేవీ చీఫ్‌గా స్వామినాథన్!
Lt Gen NS Raja Subramani : దేశ సైనిక నిర్మాణంలో ఒక భారీ మార్పులో భాగంగా, భారత ప్రభుత్వం లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి (రిటైర్డ్)ను కొత్త చీఫ్ ఆఫ్...
ఎర్రకోట బాంబు పేలుడు : ఆపరేషన్ సిందూర్ 2.0 కార్డులో ఉందా?
ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో జరిగిన అత్యంత ఘోరమైన కారు బాంబు పేలుడు తర్వాత జైష్-ఎ-మొహమ్మద్ వైపు ఆధారాలు కనిపించడం ప్రారంభించాయి. 12 మంది మృతి చెంది, అనేక మంది గాయపడిన ఈ...
Indo-Pak tension : ఓవైపు భారత ఆర్మీ మరోవైపు బీఎల్ఏ. పాకిస్తాన్ కు రెండు వైపులా దరువు
Indo-Pak tension : భారత్ పై దాడి చేయడం ద్వారా పాకిస్తాన్ తనను తాను కాల్చుకుంది. ఒకవైపు భారత ఆర్మీ పాకిస్తాన్‌లోకి ప్రవేశించి వేగంగా సైనిక చర్య చేపడుతుండగా, మరోవైపు పాకిస్తాన్ (Pakistan)...












