MLA’s List | తెలంగాణలో విజయం సాధించిన అభ్యర్థుల జాబితా..
Telangana Assembly Elections Result: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో క్లారిటీ వచ్చేసింది. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ఫలితంతో మొదలైన కాంగ్రెస్ విజయ ప్రస్థానం.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక స్థానాల్లో విజయం ఢంకా మోగించింది. 119 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 60 పైగా స్థానాల్లో గెలుపొందగా.. మేజిక్ ఫిగర్‌ను సులువుగా అందుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలను ఇప్పటికే కైవసం చేసుకుంది. .
MLA’s List : ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థుల వివరాలు ఇవీ..
[table id=16 /]