Latest posts

All

Trending News

Jharkhand Exit poll | ఎన్‌డీఏకే జైకొట్టిన జార్ఖండ్‌.. సర్వే ఫలితాల వివరాలు ఇవీ.. 01
02
Maharashtra Exit Poll : మహారాష్ట్రలో మళ్లీ మహాయుతికే పట్టం.. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవే..
03
AR Rahman | ఏఆర్ రెహమాన్ దంపతులు విడిపోవడానికి కారణం ఇదే..!
04
Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు శుభవార్త, శబరిమలకు ప్రత్యేక రైళ్లు
05
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలివేటెడ్ కారిడార్లకు భూసేకరణ నోటిఫికేషన్
06
General Coaches : రైలు ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్.. 370 రైళ్లకు అద‌నంగా 1000 జనరల్ కోచ్‌లు
Jharkhand Exit poll

Jharkhand Exit poll | ఎన్‌డీఏకే జైకొట్టిన జార్ఖండ్‌.. సర్వే ఫలితాల వివరాలు ఇవీ..

Jharkhand Exit poll | జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ గెలుస్తుందని పలు ఎగ్జిట్‌పోల్ స‌ర్వేలు అంచనా వేశాయి. యాక్సిస్ మై ఇండియా అధికార కూటమికి భారీ విజయం సాధిస్తుంద‌ని అంచనా వేసింది. చాలా ఎగ్జిట్ పోల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ జార్ఖండ్లో అధికారం చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 81 శాసనసభ స్థానాలున్న జార్ఖండ్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ సీట్లు 41. పీపుల్స్ పల్స్ NDA: 44-53 ఇండియా…

Read More
Maharashtra Exit Poll

Maharashtra Exit Poll : మహారాష్ట్రలో మళ్లీ మహాయుతికే పట్టం.. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవే..

Maharashtra Exit Poll : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రిపబ్లిక్ పీమార్క్ ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం, మహారాష్ట్రలో మరోసారి మహాయుతి ప్రభుత్వం ఏర్పాటు కానుంది. రిపబ్లిక్ పీమార్క్ ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం, అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి 137-157 సీట్లు వస్తాయని అంచనా వేయగా, మహా వికాస్ అఘాడికి 126-146 సీట్లు రావచ్చు. ఇతరులు 2-8 సీట్లు సాధించ‌వ‌చ్చ‌ని అంచ‌నావేసింది. MATRIZE ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం, మహాయుతి మరోసారి మెజారిటీతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని…

Read More
AR Rahman

AR Rahman | ఏఆర్ రెహమాన్ దంపతులు విడిపోవడానికి కారణం ఇదే..!

AR Rahman Divorce | ప్రఖ్యాత సంగీతదర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆయన భార్య సైరా బాను తమ 29 ఏళ్ల వివాహాన్ని ముగించాలని నిర్ణయించుకున్నారు.  ఈమేరకు  మంగళవారం రాత్రి సైరా బాను లాయర్ వందనా షా కీలక ప్రకటన విడుదల చేశారు. ‘భావోద్వేగపూరితమైన గాయం’ కారణంగా విడిపోతున్నారని ప్రకటించారు. చాలా కాలంగా భావోద్వేగ సవాళ్లను ఎదుర్కొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ జంట 1995లో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు. వీరి విడాకుల వార్తలు వ్యాపించడంతో,…

Read More
Sabarimala Special Trains

Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు శుభవార్త, శబరిమలకు ప్రత్యేక రైళ్లు

Sabarimala Special Trains: ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం శబరిమలకు అయ్య‌ప్ప భ‌క్తులు పోటెత్తుతున్నారు. సంక్రాంతి వరకూ భ‌క్తుల ర‌ద్దీ కొనసాగుతుంది. ఈ సమయంలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళలో రైళ్లు కిట‌కిట‌లాడుతుంటాయి. టికెట్ రిజర్వేషన్ కూడా ఇబ్బందులు ఎదుర‌వుతుంటాయి. ఈ నేప‌థ్యంలోనే దక్షిణ మధ్య రైల్వే ఏకంగా 26 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. ఈ స్పెషల్ ట్రైన్స్‌.. ఎప్పటి నుంచి, ఎక్కడి నుంచి అందుబాటులో ఓసారి ప‌రిశీలించండి.. శబరిమల అయ్యప్ప భక్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ…

Read More
Land acquisition For Elevated Corridor

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలివేటెడ్ కారిడార్లకు భూసేకరణ నోటిఫికేషన్

Land acquisition For Elevated Corridor : సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో రెండు ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించేందుకు అవసరమైన భూమిని అధికారికంగా సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలివేటెడ్ కారిడార్‌ల నిర్మాణంలో భూసేకరణ అనేది అత్యంత కీలకమైన అంశం. రాష్ట్ర రహదారి 1 (రాజీవ్ రహదారి)పై జింఖానా గ్రౌండ్ నుంచి శామీర్‌పేట సమీపంలోని ఓఆర్‌ఆర్ జంక్షన్ వరకు, జాతీయ రహదారి 44లో ప్యారడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫామ్ వరకు ఈ రెండు ఎలివేటెడ్ కారిడార్‌లను నిర్మించనున్నట్లు…

Read More
Rail Network General Coaches

General Coaches : రైలు ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్.. 370 రైళ్లకు అద‌నంగా 1000 జనరల్ కోచ్‌లు

Indian Railway Expansion | ప్ర‌యాణికుల‌కు భార‌తీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. గత మూడు నెలల్లో వివిధ రైళ్లకు సుమారు 600 కొత్త జనరల్-క్లాస్ కోచ్‌ల (General Coaches ) ను జోడించింది. ఈ కోచ్‌లన్నీ సాధార‌ణ ఎక్స్ ప్రెస్‌ రైళ్లకు జ‌త‌చేశారు. నవంబర్ చివరి నాటికి, దాదాపు 370 సాధారణ రైళ్లలో వెయ్యికి పైగా జ‌న‌ర‌ల్ క్లాస్ కోచ్‌లు జోడించనున్నారు. రైల్వే ఫ్లీట్‌కు కొత్త కోచ్‌లను చేర్చడం వల్ల ప్రతిరోజూ సుమారు లక్ష మంది…

Read More
Assembly Elections 2024

Assembly elections | రేపే మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు.. ఓటింగ్‌కు రంగం సిద్ధం, వివరాలు

Maharashtra Jharkhand Assembly elections : మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం (ECI) అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అలాగే, ఉత్తరప్రదేశ్, పంజాబ్, కేరళ, ఉత్తరాఖండ్‌లలో 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు కూడా ఎన్నికల సంఘం సన్నాహాలను పూర్తి చేసింది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. మహారాష్ట్రలో MVA vs మహాయుతి Maharashtra Assembly elections : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరగనున్నాయి, అధికార బీజేపీ నేతృత్వంలోని…

Read More
Karimganj District As Sribhumi

అస్సాం సీఎం హిమంత బిస్వాశర్మ కీలక నిర్ణయం.. కరీంగంజ్ జిల్లా పేరు మార్పు..

Karimganj District As Sribhumi అస్సాం బరాక్ లోయలోని కరీంగంజ్ జిల్లా పేరును శ్రీభూమిగా మార్చాలని అస్సాం ప్రభుత్వం మంగళవారం నిర్ణయించిందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ (Chief Minister Himanta Biswa Sarma) తెలిపారు . రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శర్మ ఇక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. “100 సంవత్సరాల క్రితం, రవీంద్రనాథ్ ఠాగూర్ ఆధునిక కరీంగంజ్ జిల్లాను శ్రీభూమి – మాహాలక్ష్మి భూమిగా అభివర్ణించారు. ఈరోజు, అస్సాం మంత్రివర్గం మన…

Read More
Warangal narcotics Police Station

Warangal | గంజాయి నియంత్రణకు వరంగల్ లో ప్రత్యేకంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్

Warangal | తెలంగాణలో మాదక ద్రవ్యాలను నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలల్లో భాగంగా వరంగల్ నగరంలో కొత్తగా  ఏర్పాటు చేసిన వరంగల్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ (Warangal Narcotics Police Station) ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా నార్కోటిక్ విభాగం డైరెక్టర్ సందీప్ శాండిల్య, శాంతిభద్రతల అదనపు మహేష్ భగవత్, ఎస్పీ సాయి చైతన్య ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలను అందజేశారు. అనంతరం ములుగు రోడ్డు లోని ఇండస్ట్రీయల్…

Read More
Contract Employees

Contract Employees : కాంట్రాక్ట్ ఉద్యోగుల‌కు ఊహించన షాక్‌..

Contract Employees : తెలంగాణ కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఊహించని విధంగా భారీ షాక్‌ తగిలింది. కొన్నేళ్లుగా ప్ర‌భుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వారిని రెగ్యులరైజ్‌ చేస్తూ జారీ చేసిన జీఓ 16 నంబర్‌ను రద్దు చేసింది. ఇన్నాళ్లు తమకు ఉద్యోగ భద్రత ఉందని భావిస్తున్న‌ ఉద్యోగుల భవిష్యత్ మ‌ళ్లీ గందరగోళంలో పడింది. క్రమబద్ధీకరణను పూర్తిగా తప్పుపట్టడంతో ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. గత బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం  G.O 16 ద్వారా వేలాది…

Read More
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్ దేశవ్యాప్తంగా కొత్తగా 10 వందేభారత్ రైళ్లు Top 10 Places in India that are perfect for a Summer Holiday భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే..
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్