RSS | సేవ, క్రమశిక్షణ, దేశభక్తి – సంఘ్ మూల సూత్రాలు

0
హిందూ సమాజ ఐక్యతే బలమైన భారత నిర్మాణానికి పునాదిసమాజంలో కుట్రలు – హిందువులను విడదీసే ప్రయత్నాలు పెరుగుతున్నాయ్కుటుంబ వ్యవస్థే భారత బలం – ఇత‌ర దేశాలకు ఆదర్శంప్రొఫెసర్ మామిడాల ఇస్తారికేయూ...

కుక్క కరిచిన గేదె పాల అమ్మకం

0
 ఆ పాలు తాగి దూడ మృతి..  ఆస్పత్రులకు పరుగులు తీసిన గ్రామస్తులుఓ వ్యక్తి చేసిన తింగరి పని ఊరు మొత్తాన్ని టెన్షన్ పెట్టింది. దాదాపు 300 మంది ఆస్పత్రికి పరుగులు తీశారు....

సైలెన్సర్లను మార్చితే మెకానిక్ లపై క్రిమినల్ చర్యలు.. 

0
వరంగల్ పోలీసుల హెచ్చరిక వరంగల్: ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేసినా వాహనదారుడితో పాటు మార్పు చేసిన మెకానిక్ లపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ...
warangal police

పలుమార్లు జైలుకెళ్లినా బుద్ధి రాలేదు.. వరుసగా ఇండ్లల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్టు

0
Warangal : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాళం వేసివున్న ఇళ్లో  చోరీలకు పాల్పడుతున్న దొంగను సీీసీఎస్, హనుమకొండ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. దొంగ నుంచి పోలీసులు రూ.10లక్షల 9 వేల...
warangal police commissionerate

బహిరంగంగా.. తల్వార్ తిప్పితే ఇక జైలుకే..

0
వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి.రంగనాథ్ Warangal : బహిరంగంగా తల్వార్(కత్తి)ను తిప్పుతూ ప్రదర్శనలు ఇచ్చేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ.రంగనాథ్ హెచ్చరించారు. ఇటీవల కాలం లో వరంగల్ కమిషనరేట్ పరిధి...
Mandamarri Incident

మేకలను దొంగిలించారనే నెపంతో.. తలకిందులుగా వేలాడదీసి, పొగపెట్టి చిత్రహింసలు

0
Mandamarri Incident: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. మేకలను చోరీ చేశారనే అనుమానంతో ఓ దళిత యువకుడితో పాటు అతడి స్నేహితుడిని తలకిందులుగా వేలాడదీసి కొట్టారు. వివరాల్లోకి వెళితే.....
Boddemma Vedukalu 2024

Watch | బొడ్డెమ్మ వేడుకల విశేషాలు ఇవే.. ఆటపాటలతో తొమ్మిది రోజులు సందడే సందడి..

0
Boddemma Vedukalu 2024 | తెలంగాణ రాష్ట్రం సంస్కృతి, సంప్రదాయాలకు నెల‌వు. ఇక్క‌డి పండుగ‌ల‌న్నీ ప్రకృతితో ముడిపడి ఉంటాయి. అలాంటి పండుల్లో బ‌తుక‌మ్మ‌, బొడ్డెమ్మ, బోనాలు, వినాయ‌క చ‌వితి పండుగలు ముఖ్య‌మైన‌వి. ఇందులో...
Ekadashi

Ekadashi – 2025 | శాకంబ‌రీ అలంకారంలో నిమిషాంబ దేవి అమ్మవారు: భక్తుల రద్దీతో ఆలయంలో సందడి

0
భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో కుంకుమ పూజ‌లువ‌రంగ‌ల్ 16వ డివిజ‌న్ కీర్తిన‌గ‌ర్ హౌసింగ్ బోర్డ్ కాల‌నీలోని నిమిషాంబ దేవి (Nimishamba Temple) ఆల‌యంలో ఆదివారం ఏకాద‌శి (Ekadashi ) పూజ‌లు వైభ‌వంగా జ‌రిగాయి. ఈ వేడుక‌ల్లో భాగంగా...

మొగిలిచర్ల లో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించిన ఈటల

0
భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, సత్యనారాయణ విగ్రహాల ఆవిష్కరణ వరంగల్ : గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ పరిధిలోని చారిత్రక మొగిలిచర్లలో సోమవారం స్వామి వివేకానంద విగ్రహాన్ని మాజీ మంత్రి,  హుజూరాబాద్...
New voter Registration

సెప్టెంబర్ 19 వరకు ఓటరు నమోదు కార్యక్రమం

0
18ఏళ్లు నిండినవారు ఓటరుగా నమోదు చేసుకోవాలి హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఓటరు నమోదు ఈవీఎంల వినియోగంపై అవగాహన హన్మకొండ: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని హన్మకొండ జిల్లా కలెక్టర్...