హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సుల కళకళ
electric double decker buses : హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులు సందడి చేస్తున్నాయి. నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి తీసుకురావాలని ప్రజల నుండి ఎంతో కాలంగా వస్తున్న డిమాండ్...
నిజాయితీగా వ్యాపారం చేసుకోండి లేదంటే చర్యలు తప్పవు
వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ. రంగనాథ్
హన్మకొండ: ‘నిజాయితీగా వ్యాపారం చేయండి లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్.. పాత ఇనుప సామాను కొనుగోలు వ్యాపారస్తులకు, ఆటో కన్సల్టెన్సీ యాజమాన్యానికి...
నిమిషాంబదేవి ఆలయంలో భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం
Warangal: వరంగల్ 16వ డివిజన్ కీర్తినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో గురువారం సాయంత్రం సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని(satyanarayana swamy vratham) అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కాలనీలో కొలువుదీరిన నిమిషాంబదేవి ఆలయంలో...
Yadagirigutta : మరింత దేదీప్యమానంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం..
యాదాద్రి విమాన గోపురానికి బంగారు తాపడం
భువనగిరి : యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని దేదీప్యమానంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ...
Warangal | సమస్యలను వెలికితీయడమే కాదు.. పరిష్కార మార్గాలను కూడా సూచించండి..
జర్నలిస్టులకు పోలీసుల నుంచి ఇబ్బందులు లేకుండా చేస్తా..
పోలీస్‌కమిషనర్ అంబర్ కిషోర్ ఝాWarangal: వర్కింగ్ జర్నలిస్టులకు పోలీస్ శాఖ నుంచి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ (Warangal...
Hyderabad | గోపన్‌పల్లి తండా ఫ్లై ఓవర్ ప్రారంభానికి సిద్ధం..
Gopanpally flyover |సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. శనివారం ఉదయం 11 గంటలకు గోపన్‌పల్లి తండా ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. రూ.28.50 కోట్లతో నిర్మించిన ఈ ఫ్లై ఓవర్‌లో రెండు ఎగ్జిట్ ర్యాంప్‌లు...
RSS : సమరసతతోనే దేశ పునర్నిర్మాణం
కేయూ ప్రొఫెసర్ డాక్టర్ మామిడాల ఇస్తారిWarangal RSS : సామాజిక సమరసత సాధించడం ద్వారానే భారత దేశం పునర్నిర్మాణం సాధ్యమవుతుందని కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డా. మామిడాల ఇస్తారి (Dr.Mamidala Istari) అన్నారు....
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం తుది జాబితా సిద్ధం చేసిన సిక్స్ మెన్ కమిటీ
గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో వర్కింగ్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఏర్పడ్డ సిక్స్ మెన్ కమిటీ సమావేశం శనివారం జరిగింది. సిక్స్ మెన్ కమిటీ కన్వీనర్ బీఆర్ లెనిన్ అధ్యక్షతన...
బాలత్రిపుర సుందరి దేవికి ప్రత్యేక పూజలు
warangal: వరంగల్ 16వ డివిజన్ కీర్తినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ నిమిషాంబ దేవాలయం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి.మొదటిరోజు ఆదివారం ఉదయం గణపతి పూజ, పుణ్యహావచనం, అంకురార్పణ, అభిషేకం,...
వరంగల్ లో ‘కుడా’ భూముల వేలానికి సన్నాహాలు
వరంగల్: హన్మకొండ-ధర్మసాగర్ రహదారిలోని ఉనికిచెర్ల గ్రామ సమీపంలో తొలిదశలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్లను ఆగస్టు 20న వేలం
నిర్వహించేందుకు కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ( Kakatiya Urban Development Authority...












