Home » SCR | విశాఖప‌ట్నం నుంచి ప్ర‌త్యేక రైలు.. రైలు షెడ్యూల్‌, హాల్టింగ్ వివ‌రాలు ఇవే..
Secunderabad-Goa Train

SCR | విశాఖప‌ట్నం నుంచి ప్ర‌త్యేక రైలు.. రైలు షెడ్యూల్‌, హాల్టింగ్ వివ‌రాలు ఇవే..

Spread the love

South central Railway | వేస‌విలో ప్రయాణికుల ర‌ద్దీని దృష్టిలో పెట్టుకొని ద‌క్షిణ మధ్య రైల్వే ఇటీవ‌ల కాలంలో భారీ సంఖ్య‌లోప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డిపిస్తోంది. అయితే తాజాగా విశాఖపట్నం వాసుల‌కు సౌత్ సెంట్ర‌ల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.. విశాఖ‌ప‌ట్నం నుంచి బెంగ‌ళూరుకు ప్ర‌త్యేక రైలు స‌ర్వీసుల‌ను న‌డిపించ‌నుంది. ఈ విశాఖ‌ప‌ట్నం నుంచి బెంగ‌ళూరు వెళ్లే రైలు ఏప్రిల్‌ 24, 27, మే 4, 11, 18, 25, జూన్ 1, 8, 15, 22, 29వ తేదీల్లో అందుబాటులో ఉండ‌నుంది.

READ MORE  Inner Ringroad Case : గురి.. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ఏ14గా నారాలోకేష్

అలాగే బెంగ‌ళూరు నుంచి విశాఖ‌ప‌ట్నం స్పెష‌ల్ ట్రైన్ ప్ర‌తీ ఆదివారం ఏప్రిల్ 28, మే 5, 12, 19, 26, జూన్ 2, 9, 16, 23, 30వ తేదీల్లో అందుబాటో ఉంటుంది.
ఈ రైలు దువ్వాడ‌, రాజ‌మండ్రి, విజ‌య‌వాడ‌, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట‌, క‌ట్పాడి, జొలార్‌ప‌టాయి, క్రిష్ణార్జున‌పురం రైల్వేస్టేష‌న్ల‌లో హాల్టింగ్ సౌక‌ర్యంక‌ల్పించిన‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ఒక ప్ర‌క‌ట‌న‌లోపేర్కొంది.

South central Railway  : SpecialTrains between Hyderabad – Arsikare & Secunderabad – Arsikare

READ MORE  తెలంగాణ రోడ్ల‌పై కొత్త‌గా సెమీ డీలక్స్, మెట్రో డీలక్స్ బ‌స్సులు.. ఇక మహిళలూ టికెట్‌ కొనాల్సిందే..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..