Sikkim Floods: ఆకస్మిక వరదల కారణంగా 19కి చేరిన మృతుల సంఖ్య.. ఇంకా తెలియని 103 మంది ఆచూకీ..
Sikkim Floods: సిక్కింలో ఆకస్మిక వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 19కి పెరిగింది. 22 మంది ఆర్మీ సిబ్బందితో సహా 103 మంది అదృశ్యమయ్యారు. ఆర్మీ, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు తీస్తా నది...
మయన్మార్ నుంచి మళ్లీ భారీగా అక్రమ వలసలు
ఎలాంటి పత్రాలు లేకుండా 700 మంది మణిపూర్‌లోకి ప్రవేశం
వారిని వెనక్కి పంపాలని అస్సాం రైఫిల్స్ డిమాండ్
మయన్మార్ దేశంలో సైన్యానికి, పౌరులకు మధ్య జరుగుతున్న ఘర్షణల కారణంగా మయన్మార్ దేశానికి చెందిన 301 మంది...
Lok Sabha Elections 2024 | ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది… 7 దశల్లో ఎన్నికలు.. ఏపీ, తెలంగాణ..
Lok Sabha Elections 2024 | లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది...ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం...
Mann ki Baat | అత్యవసర పరిస్థితిపై మోదీ కీలక వ్యాఖ్యలు
Mann Ki Baat | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ద్వారా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఇది మన్ కీ బాత్ యొక్క 123వ ఎపిసోడ్....
దేశవ్యాప్తంగా పెరిగిన ఆర్‌ఎస్‌ఎస్ ‘శాఖలు’: రోజుకు 88,000 పైగా నిర్వహణ.. – RSS Yearly Report 2026
వందే భారత్ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తన సంస్థాగత విస్తరణలో మరో మైలురాయిని అధిగమించింది. గత ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా ‘శాఖల’ సంఖ్య గణనీయంగా పెరిగిందని (RSS Shakha Increase...
Maha Lakshmi Scheme | ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని రద్దు చేయాల్సిందే..
ఆటో కార్మికులు, క్యాబ్ డ్రైౌవర్ల డిమాండ్..
బస్సుల్లో ఉచిత ప్రయాణంపై సర్వత్రా నిరసన
గిరాకీ లేక రోడ్డున పడుతున్నాం..
అప్పులకు కిస్తీలు కూడా కట్టలేపోతున్నాం..
బస్ భవన్ ముట్టడిలో ఆటో కార్మికుల ఆవేదన...
Reservation Quota| అగ్నివీరులకు 20% పోలీసు కోటాకు ఆమోదం..
Reservation Quota for Agniveer | యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర పోలీసు నియామకాల్లో మాజీ అగ్నివీరులకు 20% రిజర్వేషన్లు కల్పించడానికి ఆమోదం తెలిపింది.అధికారిక...
CP Radhakrishnan : RSS కార్యకర్త నుంచి ఉపరాష్ట్రపతి వరకు.. సీపీ రాధాకృష్ణన్ ప్రస్థానం ఇదీ..
15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నికతమిళనాడుకు చెందిన మూడవ ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్న్యూఢిల్లీ : ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలో అత్యంత చురుకైన నేతగా గుర్తింపు పొందిన చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్ (CP Radhakrishnan ) మంగళవారం...
Puri Jagannath Temple: పూరి జగన్నాథ ఆలయంలో డ్రెస్ కోడ్..
టోర్న్ జీన్స్, స్లీవ్‌లెస్ డ్రెస్సుల్లో వెళ్తే నో ఎంట్రీ
పూరి: ఒడిశాలోని ప్రసిద్ధిగాంచిన పూరి జనగ్నాథ్ ఆలయం(Puri Jagannath Temple)లో కొత్త సంవత్సరం తొలిరోజు నుంచే సంప్రదాయ డ్రెస్ కోడ్ (Dress code)ను అమలు...
మమతా కంచుకోటలో అమిత్ షా గర్జన: ‘ఆ ముఠాను బంగాళాఖాతంలోకి విసిరేస్తాం!’ – West Bengal Election 2026
బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి రాగానే యూసీసీ (UCC) అమలుసిండికేట్ రాజ్, చొరబాటుదారులపై హోం మంత్రి తీవ్ర వ్యాఖ్యలుఉద్యోగులకు 7వ పే కమిషన్, డీఏ హామీWest Bengal Election 2026 : పశ్చిమ...












