Hyderabad-Vijayawada | రెండు నెలల్లోనే హైదరాబాద్-విజయవాడ రహదారి విస్తరణ పనులు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్.. ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు అత్యంత కీలకమైన హైదరాబాద్ - విజయవాడ రహదారి (Hyderabad-Vijayawada National Highway) విస్తరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ జాతీయ రహదారిని...
AP Budget 2024 | ఏపీ బడ్జెట్.. శాఖల వారీగా కేటాయింపులు ఇవి :
Andhra Pradesh Budget 2024-25: ఏపీ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2024-25 సంవత్సరానికి గానూ రూ.2.94 లక్షల కోట్ల ప్రతిపాదనతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌కు రాష్ట్ర కేబినెట్...
Weather Updates : ఏపీలో ఐదు రోజులపాటు ఉరుములు, ఈదురు గాలులతో భారీ వర్షాలు..
AP Weather Updates : ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో జూన్ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు మెరుపులతో కూడిన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత...
TTD Latest News | రేపు తిరుమల ఆలయం మూసివేత.. అన్ని దర్శనాలు రద్దు – 83,122 మంది...
భక్తులకు ముఖ్య గమనిక.. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా రేపు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తున్నారు. అన్ని రకాల దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.TTD Latest News ...
Tirupati Laddu | హైదరాబాద్‌లో ప్రతిరోజూ శ్రీవారి లడ్డూ విక్రయాలు
Tirupati Laddu | హైదరాబాద్: వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి వేద స్థానం (TTD) తీపికబురు చెప్పింది. హైదరాబాద్ హిమాయత్‌నగర్ లిబర్టీ, జూబ్లిహిల్స్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానాల్లో శనివారం, ఆదివారాల్లో మాత్రమే శ్రీవారి...
TTD | టీటీడీలో అన్యమత ఉద్యోగులకు షాక్..
TTD Employees Transferred : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో అన్యమత ఉద్యోగులకు ఏపి ప్రభుత్వం షాకిచ్చింది. టీటీడీలో హిందూవేతర ఉద్యోగులపై పాలక మండలి బదిలీ వేటు వేసింది. ఇందులో భాగంగా 18 మంది...
TTD | టీటీడీలో హిందువేతరులకు స్థానం లేదు.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వేంకటేశ్వర ఆలయాల నిర్మాణాలు..
TTD News | తిరుమల పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడటానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తన నిబద్ధతను చాటుకున్నారు. తన మనవడి నారా దేవాంష్ పుట్టినరోజు వేడుకలను...
TCS in Vizag : విశాఖలో టీసీఎస్ ద్వారా యువతకు 10 వేల ఉద్యోగాలు
TCS to open its office in Visakhapatnam | విశాఖ సాగరతీరంలో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ( TCS in Vizag) 10వేల మంది యువతకు మెరుగైన జీతభత్యాలతో ఉద్యోగాలు లభించనున్నాయి....
Anna Canteens | పేదలకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే అన్న క్యాంటీన్స్ షురూ.. రూ.5కే టిఫిన్స్,...
Anna Canteens | ఏపీలో ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. మొత్తం 33 మున్సిపాలిటీలలో 100 క్యాంటీన్లను పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతగా ఎంపిక చేసిన కేంద్రాల్లో...
Tirupati Intermodal Bus Station | తిరుపతి ఇంటర్‌మోడల్ బస్ స్టేషన్ ప్రాజెక్ట్ పై కదలిక
Tirupati Intermodal Bus Station | తిరుపతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమై తిరుపతిలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఇంటర్‌మోడల్ బస్ స్టేషన్ ప్రాజెక్ట్ పై ఎట్టకేలకు కదలిక వచ్చింది. నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్...











