1 min read

యువతితో బలవంతంగా బీఫ్‌ తినిపించి సామూహిక అత్యాచారం.. ఆపై వీడియో తీసి కాబోయే భర్తకు పంపారు..

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళపై ఇద్దరు ముస్లిం యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనను మొత్తం వీడియో తీసి ఆమె కాబోయే భర్తకు పంపారు. అంతటితో ఆగకుండా ఆ మహిళతో బలవంతంగా బీఫ్‌ తినిపించారు. ఈ ఘటన బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది. యూపీ పోలీసుల కథనం ప్రకారం… ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ (Bareilly) జిల్లాకు చెందిన ఓ దళిత యువతి (Dalit […]

1 min read

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురి మృతి..

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చెన్నై-తిరుపతి వెళ్లే జాతీయ రహదారిపై వడమాలపేట చెక్ పోస్టు వద్ద దగ్గర రోడ్డు మార్జిన్లను మార్కింగ్‌ చేస్తున్న వాహనాన్ని అతివేగంగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చెక్ పోస్టు సమీపంలో కొత్తగా నిర్మించిన జాతీయ రహదారిపై మార్కింగ్‌ చేసేందుకు జాతీయ రహదారుల నిర్మాణ సంస్థకు చెందిన మార్కింగ్ వాహనం నిలిపి వుంచారు. రోడ్డు మార్జిన్లను గుర్తించే తెలుపు […]

1 min read

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య

  కేరళలోని తిరువనంతపురం ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తన కొడుకు చనిపోవడంతో మనస్తాపం చెందిన అతడి తల్లి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తిరువనంతపురంలోని పాఠశాల ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న షీజా బేగంకు భర్త, కొడుకు, కుమార్తె ఉన్నారు. కుమారుడు సజిన్ మహమ్మద్ వయనాడ్‌లోని ఒక కళాశాలలో మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ చదువుతున్నాడు. కాగా గత మంగళవారం మధ్యాహ్నం అతని మోటార్‌సైకిల్‌ను జీపు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. మహ్మద్‌ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ […]

1 min read

Fire-Boltt నుంచి మరో సరికొత్త స్మార్ట్ వాచ్

ఫైర్-బోల్ట్ (Fire-Boltt ) కంపెనీ భారతదేశంలో కొత్త బడ్జెట్ స్మార్ట్‌వాచ్ అయిన ఫీనిక్స్ అమోలెడ్ అల్ట్రా ఏస్‌ (Fire-Boltt Phoenix AMOLED Ultra Ace) ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ ముఖ్య స్పెసిఫికేషన్లలో 1.43-అంగుళాల AMOLED డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్, ఇన్ బిల్ట్ గేమ్‌లు, 110కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. మెటాలిక్ స్ట్రాప్, మూడు రంగులతో అందుబాటులో ఉంది. స్మార్ట్ వాచ్ బోట్, నాయిస్ వంటి బ్రాండ్‌తో పాటు ఇతర మోడళ్లతో పోటీపడుతుంది. […]

1 min read

ఒక్కపైసా కూడా అవసరం లేకుండా ఉచిత మూవీ స్ట్రీమింగ్ సైట్‌లు తెలుసా..

ఈ మధ్య కాలంలో మనం సినిమా చూసే విధానం పూర్తిగా మారిపోయింది. తెలియని వెబ్ సైట్ల నుంచి సినిమాలను డౌన్ లోడ్ చేసుకొని చూడాల్సిన అవసతరం లేదు. థియేటర్లకు వెళ్లి సినిమాలను చూసేవారి సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు ఎవరైనా తమకు ఇష్టమైన సినిమాలను చూడటానికి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ఆశ్రయిస్తున్నారు. ఈ అప్లికేషన్‌లలో కొన్ని నెట్‌ఫ్లిక్స్(Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video), డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+Hotstar), హులు(Hulu) వంటివి చాలా పాపులర్ అయ్యాయి. అయితే, ఈ అప్లికేషన్‌లన్నింటినీ […]

1 min read

గ్లోబల్ సిటీ హైదరాబాద్ లో ఒక్క వర్షానికే వాగులుగా మారిన రహదారులు..

Hyderabad Rains:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన టాప్  25 గానగరాల్లో ఒకటిగా హైదరాబాద్ ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు మెర్సర్‌ క్వాలిటీ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌ ప్రకారం హైదరాబాద్‌ వరుసగా ఐదేళ్లపాటు భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా గుర్తింపు పొందింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రపంచస్థాయి మేటి నగరంగా తీర్చిదిద్దేందుకు భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించే చర్యలు  చేపడుతోంది. గ్లోబల్ సిటీగా ఎదగాలనే లక్ష్యం నిస్సందేహంగా ప్రశంసిందగినదే.. కానీ అటువంటి గొప్ప లక్ష్యాన్నిచేరుకునే […]

1 min read

ఈ మహిళ నిజాయితీకి హ్యాట్సాఫ్.. రైలులో తన గొర్రె పిల్లలకు కూడా టికెట్ తీసుకుంది..

రైళ్లలో నిత్యం పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరిలో కొందరు ఎవరేం పట్టించుకోలరులే అనుకొని టికెట్ లేకుండానే దర్జాగా రైలెక్కుతారు. రైలులో టీసీ (టికెట్ కలెక్టర్) వచ్చిప్పుడు చూసుకుందాంలే.. అని తేలికగా తీసుకుంటారు. ఈ విధంగా ప్రతిరోజు పెద్ద సంఖ్యలో జనం టికెట్ లేకుండానే తమ గమ్యస్థానాల్లో దిగి పోతుంటారు. అయితే రైళ్లలో మనుషులకే టికెట్ తీసుకోని నేటి కాలంలో రోజుల్లో.. ఓ వృద్ధురాలు.. తన పెంపుడు జంతువులకు కూడా లైలు టికెట్ తీసుకుని తన […]

1 min read

ఆ స్కూల్ లో పిల్లలు మధ్యాహ్నం పడుకుండే ఫీజు బాదుడే.. డెస్క్, చాపలు, బెడ్స్ ఇలా ఒక్కోదానికి ఒక్కోరేటు

china: చైనాలోని ఒక ప్రైవేట్ ప్రైమరీ స్కూల్, గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని జిషెంగ్ ప్రైమరీ స్కూల్ కొత్త విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టి కొత్తరూల్ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తరగతిగదుల్లో నిద్రపోయే పిల్లల కోసం అదనంగా ఫీజులు వసూలు చేయనున్నట్ల ప్రకటించింది. హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వార్తా సంస్థ నివేదించిన ప్రకారం, చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వీచాట్ ‌(WeChat) లో పాఠశాల నోటీసు స్క్రీన్‌షాట్ షేర్ చేసింది. అందులో ఛార్జీలను వివరించకుండా అనుబంధ రుసుములతో వసూలు […]

1 min read

గోవింద నామాన్ని కోటి సార్లు రాస్తే వీఐపీ దర్శనం… టీటీడీ పాలక మండలి నిర్ణయాలు ఇవీ..

TTD Trust Board Meeting : యువ‌తీయువకుల్లో హైంద‌వ స‌నాత‌న ధ‌ర్మ వ్యాప్తి కోసం శ్రీ‌వారి ఆల‌యం నుంచి తొలి అడుగు వేస్తున్నామ‌ని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. ఇందులోభాగంగా రామ‌కోటి త‌ర‌హాలో గోవింద కోటి రాసిన 25 ఏళ్ల లోపు యవతకు వారి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఒక‌సారి తిరుమ‌ల స్వామి వారి బ్రే క్ ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌ని వెల్ల‌డించారు. 10 ల‌క్ష‌లా 1,116 సార్లు గోవింద నామాలు రాసిన‌వారికి […]

1 min read

Boat Wave Elevate Smartwatch : ఆపిల్ వాచ్ అల్ట్రా డిజైన్‌తో బోట్ వేవ్ ఎలివేట్ స్మార్ట్‌వాచ్ వచ్చేసింది..

  ఆపిల్ వాచ్ అల్ట్రా ( Apple Watch Ultra )ను పోలిన స్మార్ట్ వాచ్ ను బోట్ కంపెనీ విడుదల చేసింది. Boat Wave Elevate పేరుతో వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ 1.96-అంగుళాల HD డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 500 నిట్‌ల బ్రైట్ నెట్ నెస్ అందజేస్తుంది. ఇది బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్‌ని కలిగి ఉంది వినియోగదారులు 20 కాంటాక్ట్‌లను సేవ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్‌లో డయల్‌ప్యాడ్‌తో పాటు ఇన్ బిల్ట్ స్పీకర్, […]