1 min read

పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి సూత్రధారి షాహిద్‌ లతీఫ్‌ పాక్‌లో గుర్తు తెలియని దుండగుల చేతిలో హతం..

2016 పఠాన్‌కోట్ (Pathankot ) ఉగ్రదాడి సూత్రధారి, కీలక సూత్రదారి లతీఫ్‌ను బుధవారం పాకిస్థాన్‌(Pakistan ) లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. పఠాన్‌కోట్(Pathankot) దాడికి సూత్రధారి, భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకరైన షాహిద్ లతీఫ్‌(Shahid Latif) ను బుధవారం పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. 41 ఏళ్ల లతీఫ్ నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ (జేఎం) సభ్యుడు. జనవరి 2, 2016న జరిగిన పటాన్‌కోట్ దాడికి ప్రధాన కుట్రదారు. […]

1 min read

మెట్రో రైలులో విచక్షణ మరిచి ప్రవర్తించిన జంట.. సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

Delhi: కదులుతున్న ఢిల్లీ మెట్రో రైలులో ఒక జంట ఎలాంటి విచక్షణ లేకుండా ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వినియోగదారులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ సన్నివేశాన్ని ఎప్పుడు వీడియో రికార్డింగ్ తేదీ చేశారో తెలియరాలేదు. కానీ ఇది వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వేగంగా షేర్ అయింది. పెద్ద సంఖ్యలో వీక్షణలు చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఢిల్లీలో మెట్రో రైలు(Delhi Metro) ప్రయాణిస్తుండగా […]

1 min read

Amazon Great Indian Festival 2023 : రూ20వేల లోపు స్మార్ట్ టీవీలపై అదిరిపోయే డీల్స్…

Amazon Great Indian Festival 2023:  దసరా పండుగ సందర్భంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 కొనసాగుతోంది. కొత్త స్మార్ట్ టీవీని కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం.. ఒక వేళ మీ బడ్జెట్ 20వేల రూపాయల లోపు(Smart Tvs Under 20k) ఉంటే.. అమేజాన్ లో చక్కని ఆకర్షణీయమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు అమేజాన్ బిగ్ బిలియన్ డేస్ సేల్ వీటిని కొనుగోలు చేసే ముందు ఫ్లిప్‌కార్ట్‌ తోపాటు , క్రోమా,  […]

1 min read

ఇక చిరిగిన జీన్స్.. స్కర్టులు వేసుకొని రావొద్దు..

ఒడిశాలోని జగన్నాథ ఆలయంలో జనవరి 1 నుంచి భక్తుల కోసం డ్రెస్ కోడ్ ఒడిశాలోని పూరీలోని జగన్నాథ ఆలయం (Jagannath Temple) లో భక్తులకు జనవరి 1 నుంచి డ్రెస్ కోడ్ అమలులోకి రానుంది. ఆలయం లోపల ప్రజలు హాఫ్ ప్యాంట్, షార్ట్, చిరిగిన జీన్స్, స్కర్టులు, స్లీవ్ లెస్ దుస్తులు ధరించడాన్ని నిషేధించారు. ఒడిశాలోని పూరీలోని 12వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ జగన్నాథ ఆలయంలో జనవరి 1 నుంచి భక్తులకు డ్రెస్‌ కోడ్‌ను అమలు చేయనున్నట్లు […]

1 min read

Assembly Elections 2023: ఈ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. సర్వేలు ఏం చెబుతున్నాయి..

ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 7 నుండి 30 వరకు ఈ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party (BJP), ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవిగా పరిగణించవచ్చు. ABP News- CVoter విడుదల చేసిన ఒపీనియన్ పోల్స్ ప్రకారం, కాంగ్రెస్ పార్టీ 5 […]

1 min read

Viral Video: ట్రంప్ ను పోలిన వ్యక్తి.. పాకిస్థాన్ వీధుల్లో పాటలు పాడుతూ.. కుల్ఫీలు విక్రయిస్తూ..

Viral Video : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump)ను పోలిన వ్యక్తి పాకిస్థాన్‌లో కుల్ఫీ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కచా బాదం(Kacha Badam seller) అమ్మకందారుడు-గాయకుడు అయిన భుబన్ బద్యాకర్ ఇతర వీధి వ్యాపారుల స్పష్టమైన క్లిప్‌లు వైరల్ అయ్యాయి. ఈ కుల్ఫీ విక్రేత వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. అతని వీడియో 2021లో ఆన్‌లైన్‌లో కూడా కనిపించింది. 2021లో ఈ పాకిస్థాన్‌కు చెందిన ఈ కుల్ఫీ […]

1 min read

 తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్.. డిసెంబర్ 3న కౌంటింగ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌ Telangana Assembly Polls | న్యూఢిల్లీ : తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది.. రాష్ట్ర శాసనసభకు నవంబరు 30వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణ‌తోపాటు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్ గఢ్‌, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సీఈసీ రాజీవ్ […]

1 min read

15 నుంచి నిమిషాంబా అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

warangal:  వరంగల్ జిల్లా కీర్తినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ నిమిషాంబ దేవాలయం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు (Nimishamba Devi Sharan Navaratri Utsavalu) సిద్ధమైంది. గత నెల వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రతీరోజు కుంకుమ పూజలు, వ్రతాలు, హోమాలతో సందడి నెలకొనగా తాజాగా దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 15 నుంచి 24 వరకు దేవీ శరన్నరాత్రి ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాలను (Nimishamba Devi Sharan Navaratri […]

1 min read

Akshardham Temple : అమెరికా న్యూ జెర్సీలో అట్టహాసంగా ప్రారంభమైన అక్షరధామ్ దేవాలయం

Akshardham Temple : భారతదేశం వెలుపల ప్రపంచంలోనే అతిపెద్ద ఆధునిక హిందూ దేవాలయం న్యూజెర్సీ అక్షరధామ్ ఆదివారం ప్రారంభమైంది. 183 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ అసాధారణ నిర్మాణ అద్భుతం  న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌కు దక్షిణాన 90 కి.మీ దూరంలో ఉంది. 12 సంవత్సరాలలో (2011 నుండి 2023 వరకు), ఇది USA అంతటా 12,500 కంటే ఎక్కువ మంది స్వచ్ఛంద సేవకులచే నిర్మించబడింది. కాగా 1992లో గుజరాత్ రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లో మొదటి […]

1 min read

బీహార్ లో దారుణం.. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతదేహాన్ని కెనాల్ లోపడేసిన పోలీసులు

Bihar: బీహార్ లో కొందరు పోలీసులు అమానవీయ చర్యకు పాల్పడ్డారు. రోడ్డు ప్రమాదంలో ప్రమాదానికి చనిపోయిన వ్యక్తి మృతదేహాన్నిబీహార్ పోలీసులు (Bihar police) కాలువలో పడేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒక వీడియోలో సోషల్ మీడియాను షేక్ చేసింది. వ్యక్తి మృతదేహాన్ని ముగ్గురు పోలీసులు లాగడం.. తరువాత కాలువలో పడవేయడం ఈ వీడియోలో ఉంది. దీనిని చూసిన నెటిజన్లు పోలీసుల తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ముజఫర్‌పూర్‌ (Muzaffarpur)లోని ఫకులీ ఓపీ ప్రాంతంలోని ధోధి కెనాల్ బ్రిడ్జి సమీపంలో ఈ […]