RTC JAC | తెలంగాణలో మళ్లీ ఆర్టీసీ సమ్మె సైరన్.. నోటీసులు జారీ..!
RTC JAC strike notice | హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు మరోసారి సమ్మెకు సిద్ధమవుతున్నారు. మే 6వ తేదీ నుంచి సమ్మెకు దిగుతున్నట్టు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఈరోజు అధికారికంగా ప్రకటించింది....
Reservation Quota| అగ్నివీరులకు 20% పోలీసు కోటాకు ఆమోదం..
Reservation Quota for Agniveer | యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర పోలీసు నియామకాల్లో మాజీ అగ్నివీరులకు 20% రిజర్వేషన్లు కల్పించడానికి ఆమోదం తెలిపింది.అధికారిక...
జమ్మూ కాశ్మీర్ : పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి – Nawgam Police Station...
Nawgam Police Station Explosion | జమ్మూ కాశ్మీర్‌లోని నౌగామ్‌లో శుక్రవారం అర్ధరాత్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. నివేదికల ప్రకారం, స్వాధీనం చేసుకున్న అమ్మోనియం నైట్రేట్ పెద్ద నిల్వను...
Indian Railways | రైలు ప్రయాణికులకు శుభవార్త.. దేశవ్యాప్తంగా 29 రైళ్లకు 92 అదనపు జనరల్ కోచ్ లు..
Indian Railways News | భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. దేశ వ్యాప్తంగా 46 సుదూర రైళ్లకు 92 జనరల్ కోచ్‌లను జోడించనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇటీవల కాలంలో రైళ్లలో...
RSS | సమ్మిళిత అభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణే ముఖ్యం
బలవంతపు మతమార్పిడి హింసే..స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్సంఘ్‌చాలక్ మోహన్ భగవత్Nagpur: బలవంతంగా లేదా ప్రలోభపెట్టి మతమార్పిడి చేయడమనేది ఒకరమైన హింస వంటిదేనని గిరిజన సోదరులను తిరిగి వారి అసలు స్థితికి తీసుకురావడం దిద్దుబాటు...
Bihar Assembly | బీహార్‌లో కొలువుదీరిన మంత్రివర్గం.. మంత్రుల జాబితా ఇదే..
Bihar Assembly : బీహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో 10వ సారి ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు, నితీష్ కుమార్ శుక్రవారం శాఖలను కేటాయించారు. ఇందులో భాగంగా నితిష్ కుమార్...
Water Crissis | ఒకప్పటి వేయి సరస్సుల నగరం బెంగళూరులో నీటి సంక్షోభానికి అసలు కారణాలేంటీ?
Bengaluru Water Crissis ఒకప్పుడు 'వెయ్యి సరస్సుల నగరం' అని పిలిచిన బెంగళూరు నేడు పట్టణీకరణతో క్రమంగా శిథిలమైపోతోంది. 16వ శతాబ్దంలో బెంగళూరు ను అభివృద్ధి చేసిన ఘనత విజయనగర సామ్రాజ్యానికి చెందిన...
Vande Bharat Metro | జూలై నుంచి వందేభారత్ మెట్రో రైళ్ల ట్రయల్ రన్..
Vande Bharat Metro | న్యూఢిల్లీ: తక్కువ దూరం గల నగరాల మధ్య వందే మెట్రో అన్ రిజర్వ్ డ్ రైళ్లకు సంబంధించి ట్రయల్ రన్ జూలై 2024లో ప్రారంభం కానుంది. ఈ...
వైద్య పరీక్షల కోసం ఎండలో 7 కి.మీ నడిచి వెళ్లిన గర్భిణి.. వడదెబ్బతో మృతి
భానుడి భగభగలు దేశ వ్యాప్తంగా అమాంతం పెరిగిపోయాయి. ఉదయం 9 దాటిందంటే చాలు బయట కాలు పెట్టలేని పరిస్థితి. తాజాగా ఓ గర్భిణి ఎండలో ఏకంగా 7 కిలోమీటర్లు నడిచి ప్రాథమిక ఆరోగ్య...
ప్రపంచంలోని 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా భారత్
India Aviation Market | న్యూఢిల్లీ: ఏవియేషన్ రంగంలో భారత్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. గత దశాబ్దంలో వేగవంతమైన అభివృద్ధి కారణంగా ఇప్పుడు ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశీయ ఎయిర్‌లైన్ మార్కెట్‌గా నిలిచింది. ఇది...












