విపక్షాలు చేస్తున్న దుష్ర్పచారాలను తిప్పికొట్టాలి
బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ కు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ పిలుపువరంగల్: వరంగల్ ఓసిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ తూర్పు నియోజకవర్గ బీఆర్ఎస్ సోషల్ మీడియా ముఖ్యులతో ఎమ్మెల్యే నన్నపునేని...
కాళోజీ కళాక్షేత్రాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలి
‘కుడా’ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్
Warangal: సీఎం కేసీఆర్ ఆలోచనలకు ప్రతిరూపమే కాళోజీ కళాక్షేత్రమని ‘కుడా’ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. శుక్రవారం హన్మకొండలోని కలెక్టరేట్ లో మినీ కాన్ఫరెన్స్ హాల్...
భగవద్గీత శ్లోకంతో అలారం మోగే సరికొత్త పరికరం
శ్వేతార్క గణపతి ఆలయంలో ప్రారంభంవరంగల్: హన్మకొండ జిల్లా కాజీపేటలోని స్వయంభు శ్వేతార్కమూల గణపతి దేవాలయంలో మంగళవారం కొత్త అలారం సిస్టం ఏర్పాటు చేశారు. ఈ అలారం సిస్టమ్ ఒకసారి సమయాన్ని అనుసరించి అలారం...
ఐదేళ్ల బాలుడిపై కుక్కల గుంపు దాడి..
విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో శునకాలు రెచ్చిపోతున్నాయి. వరుస దాడులతో హడలెత్తిస్తున్నాయి. తాగా ఓ ఐదేళ్ల బాలుడు, అతడిని రక్షించేందుకు వెళ్లిన 45 ఏళ్ల వ్యక్తిపై వీధికుక్కల గుంపు దాడి చేసింది. ఈ సంఘటన...
కీర్తినగర్ లో వైభవంగా ముగిసిన శాకంబరి ఉత్సవాలు
కోలాహలంగా అమ్మవారి రథయాత్ర
కీర్తినగర్ కాలనీ: వరంగల్ 16వ డివిజన్ కీర్తినగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో కొలువుదీరిన శ్రీ నిమిషాంబ దేవి అమ్మవారి శాకంబరీ ఉత్సవాలు సోమ వారం ఘనంగా ముగిశా యి. శాకంబరీ...
గ్రేటర్ వరంగల్ కమిషనర్ గా రిజ్వాన్‌బాషా షేక్
వరంగల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) కమిషనర్‌గా రిజ్వాన్‌బాషా షేక్ ఆదివారం ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన వెంట అదనపు కమిషనర్ అనిస్ ఉర్ రషీద్, సీఎంహెచ్‌వో డాక్టర్...
కుక్క కరిచిన గేదె పాల అమ్మకం
ఆ పాలు తాగి దూడ మృతి..
ఆస్పత్రులకు పరుగులు తీసిన గ్రామస్తులుఓ వ్యక్తి చేసిన తింగరి పని ఊరు మొత్తాన్ని టెన్షన్ పెట్టింది. దాదాపు 300 మంది ఆస్పత్రికి పరుగులు తీశారు....
హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సుల కళకళ
electric double decker buses : హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులు సందడి చేస్తున్నాయి. నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి తీసుకురావాలని ప్రజల నుండి ఎంతో కాలంగా వస్తున్న డిమాండ్...










