Sambhal Violence | సంభాల్ షాహీ జామా మసీదుగా సర్వే బృందంపై రాళ్ల దాడి, సెక్షన్ 144 విధింపు
Sambhal Violence | ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లోని జామా మసీదు సర్వేపై దుమారం రేగింది. ఆదివారం ఉదయం మసీదును సర్వే చేయడానికి వచ్చిన అధికారుల సర్వే బృందంపై పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి రాళ్ల...
నడిరోడ్డుపైనే బర్త్ డే కేక్ కటింగ్.. హారన్ మోగించినందుకు ఆటో డ్రైవర్ ను నరికి చంపిన దుండదులు
తమిళనాడులో దారుణంచెన్నై: ఇటీవల కాలంలో ఊహించని దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజా తమిళనాడులో చిన్న కారణంతోనే ఓ అమాయకుడిని పొట్టనపెట్టుకున్నారు. ట్రాఫిక్ ను పట్టించుకోకుండా కొందరు నడి రోడ్డుపై బర్త్‌డే కేక్ కట్...
Police Action | పోలీసుల ఎన్కౌంటర్లో మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ మృతి
Police Action in UP| ఉత్తరప్రదేశ్‌లోని భోగి మజ్రా గ్రామంలో జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్ (Encounter)లో మీరట్‌కు చెందిన వాంటెడ్ క్రిమినల్ హతమయ్యాడు. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. కాగా మృతుడి...
ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం, జంట హత్యల కేసులో మైనర్ కి జీవితఖైదు.. అసలేం జరిగింది…
Lakhimpur Case : యూపీలోని లఖింపూర్ ఖేరీలో నిఘాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో 2022 సెప్టెంబర్ 14న ఇద్దరు టీనేజ్ బాలికలను వారి ఇంటి నుండి కిడ్నాప్ చేసి, సామూహిక...
Delhi Liquor Policy Case : తెల్లవారుజాము నుంచి ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (APP)కి చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్(Sanjay Singh) నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్...
Shocking News | బాలికను రేప్ చేసిన నిందితుడికి 5 చెంపదెబ్బలు, రూ. 15,000 జరిమానా..
Shocking News | ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా(Agra)లో మైనర్‌పై జరిగిన అత్యాచారం కేసుకు సంబంధించి స్థానిక పంచాయతీ ఒక విచిత్రమైన తీర్పు చెప్పింది. నిందితుడికి ఐదు చెంపదెబ్బలు, రూ.15 వేల జరిమానా విధించారు. పంచాయతీ...
RG Kar case : మొత్తం కుట్ర చేసి నన్నుఇరికించారు.. కోల్‌కతా కేసు నిందితుడి సంచలన వ్యాఖ్యలు
RG Kar case | ఆర్‌జి కర్ హాస్పిటల్ రేప్ అండ్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు, సంజయ్ రాయ్ సోమవారం షాకింగ్ కామెంట్స్ చేసాడు, కోల్‌కతా మాజీ పోలీస్ కమీషనర్ వినీత్...
జోధ్‌పూర్‌లో దారుణం: బాయ్ ఫ్రెండ్ ఎదురుగానే బాలికపై ముగ్గురు విద్యార్థుల సామూహిక అత్యాచారం
నలుగురు నిందితుల అరెస్ట్
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఆదివారం తెల్లవారుజామున తన ప్రియుడితో కలిసి వెళ్తున్న 17 ఏళ్ల దళిత బాలికపై ముగ్గురు కళాశాల విద్యార్థులు అతని ఎదుటే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యానికి...
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లదాడికి పాల్పడిన కీలక నిందితుడి అరెస్ట్
Stone-Pelting on Trains | ఉత్తరప్రదేశ్ వారణాసిలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ( Vande Bharat Express ) రైలుపై రాళ్ల దాడి ఘటనలకు కారణమైన ముఠాతో సంబంధం ఉన్న మోస్ట్ వాంటెడ్...
Atul Subhash suicide case | అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో భార్య, తల్లి అరెస్టు
Atul Subhash suicide case | బెంగళూరుకు చెందిన టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధితురాడి భార్య, ఆమె తల్లితోపాటు అతడి బావమరిదిని పోలీసులు అరెస్టు చేశారు....












