Ekadashi

Ekadashi – 2025 | శాకంబ‌రీ అలంకారంలో నిమిషాంబ దేవి అమ్మవారు: భక్తుల రద్దీతో ఆలయంలో సందడి

0
భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో కుంకుమ పూజ‌లువ‌రంగ‌ల్ 16వ డివిజ‌న్ కీర్తిన‌గ‌ర్ హౌసింగ్ బోర్డ్ కాల‌నీలోని నిమిషాంబ దేవి (Nimishamba Temple) ఆల‌యంలో ఆదివారం ఏకాద‌శి (Ekadashi ) పూజ‌లు వైభ‌వంగా జ‌రిగాయి. ఈ వేడుక‌ల్లో భాగంగా...
Telangana BJP

Telangana BJP | “బీజేపీకి నమ్మకమే ఆస్తి – రాజాసింగ్‌కు చెక్ పెట్టే యోచనలో పార్టీ?”

0
బీజేపీ విధానాలు, నిర్ణయాలు నచ్చనివారు.. పార్టీని వీడినా నష్టం లేదు : రామచందర్రావుTelangana BJP | హైదరాబాద్ : బీజేపీ విధానాలు, నిర్ణయాలు నచ్చక ఎవరు పార్టీని వీడినా నష్టం లేదని...
TSRTC

TGSRTC | ఆర్టీసీలో చిల్లర డబ్బులకు చెక్.. టికెటింగ్ విధానం మరింత ఈజీ

0
TGSRTC హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్ల కొనుగోలుకు డిజిటల్ పేమెంట్ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లుచేయాల‌ని టీజీఎస్ ఆర్టీసీ యోచిస్తోంది. హైదరాబాద్‌లో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ (AFCS)...
Telangana BJP

Telangana BJP | రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు..?

0
Hyderabad: బీజేపీ తెలంగాణ రాష్ట్ర (Telangana BJP ) అధ్యక్షుడిగా కిషన్‌ రెడ్డి వారసుడు ఎవరనే దానిపై కొన‌సాగుతున్న‌ ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. తదుపరి అధ్యక్షుడిపై పార్టీ అధిష్ఠానం ఒక‌ స్పష్టతనిచ్చింది. మాజీ ఎమ్మెల్సీ...
MEMU

ప్రయాణీకుల సౌకర్యం కోసం త్వరలో MEMU రైళ్లు

0
మే 2026 నుంచి కాజీపేట RMUలో ఉత్పత్తి ప్రారంభంహైదరాబాద్, జూన్ 25: తెలంగాణలో రైలు ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయడమే లక్ష్యంగా, కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మెయిన్ లైన్...
Local Body Polls

Local Body Polls | గ్రామ పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

0
3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశంహైద‌రాబాద్ : మూడు నెలల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు (Local Body Polls ) నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది....
CM Revanth Reddy

గో సంర‌క్షణ‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

0
Hyderabad : రాష్ట్రంలో గో సంర‌క్ష‌ణ‌ కోసం తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గోవులను కాపాడేందుకు వివిధ రాష్ట్రాల్లోని విధానాల‌ అధ్య‌య‌నానికి ముగ్గురు అధికారుల‌తో ఒక క‌మిటీ ని...
New Trains from Hyderabad 2026

గుడ్‌న్యూస్‌.. ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే..! – Special Trains Extended

0
SCR Special Trains Extended | ప్ర‌యాణికుల‌కు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. చర్లపల్లి-నర్సాపూర్‌-చర్లపల్లి, జాల్నా -తిరుపతి-జాల్నా మధ్య ప్రస్తుతం నడుస్తున్న రైళ్లను వొచ్చే సంవ‌త్స‌రం మార్చి నెలాఖరు...
Rain Alert

Heavy Rain Alert | తెలంగాణలో వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు..

0
Heavy Rain Alert Telangana | రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు భారీ వాన‌లు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) పేర్కొంది. శుక్రవారం భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, హన్మకొండ వరంగల్‌,...
KCR

KCR | కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్‌

0
Kaleshwaram Commission Inquiry | తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (BRS) అధ్య‌క్షుడు కల్వ‌కుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని BRK భవన్‌లో PC ఘోష్ కమిషన్...