Nampally Railway Station

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా నాంపల్లి స్టేషన్​ : రూ. 350 కోట్లతో కొత్త రూపు...

0
హైదరాబాద్ నగరంలోని అత్యంత ప్రాధాన్యమైన నాంపల్లి (Nampally Railway Station ) రైల్వే స్టేషన్ త్వరలో సరికొత్త రూపురేఖలను సంతరించుకోనుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) గురువారం సౌత్ సెంట్రల్...
N Ramachandra Rao BJP

కాంగ్రెస్, ఎంఐఎం నాటకాలు ప్రజలు నమ్మరు: రేవంత్, అక్బరుద్దీన్ ఇద్దరూ దోస్తులే – N Ramachandra Rao BJP

0
హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ (GHMC) ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు (N Ramachandra Rao BJP) కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలపై తీవ్రస్థాయిలో...
కరీంనగర్‌లో కమలం వికాసం.. BJP మేయర్

కరీంనగర్‌లో చరిత్ర సృష్టించిన బీజేపీ: తొలిసారి కార్పొరేషన్‌పై కాషాయ జెండా.. – Karimnagar Mayor BJP

0
కరీంనగర్ : ఉత్తర తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ (KMC) పీఠాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. సోమవారం (ఫిబ్రవరి 16) జరిగిన...
Vemulawada Mahashivaratri 2026

Mahashivaratri | మ‌హాశివరాత్రికి ముస్తాబైన శైవ‌క్షేత్రాలు

0
వేముల‌వాడ‌ రాజన్న ఆల‌యంలో భక్తుల కోసం భారీ ఏర్పాట్లు!Vemulawada Mahashivaratri 2026 | దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం మహాశివరాత్రి ఉత్సవాలకు సర్వాంగ సుంద‌రంగా ముస్తాబైంది. శనివారం...
RTC Strike

మహాశివరాత్రికి ఆర్టీసీ సన్నద్ధం: 43 శైవక్షేత్రాలకు 2,243 ప్రత్యేక బస్సులు!

0
Maha shivratri 2026 మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) భారీగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 43 ప్రధాన శైవక్షేత్రాలకు మొత్తం 2,243...
Medaram Jatara

Medaram Jatara : మేడారంలో భక్తులపై పోలీసుల లాఠీచార్జ్..

0
మంత్రి కాన్వాయ్‌పై దాడితో రణరంగంగా మారిన జాతర!Medaram Jatara Tension | తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతర (Medaram Jatara 2026) లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భక్తజన సంద్రమైన...
Airport

వరంగల్ గగనానికి రెక్కలు.. మామునూరు ఎయిర్‌పోర్ట్ పనులకు గ్రీన్ సిగ్నల్! -Mamnoor Airport Warangal

0
కేంద్రానికి భూముల అధికారిక అప్పగింత..2.5 ఏళ్లలో విమానాలు ఎగిరేలా లక్ష్యం -కాకతీయుల శిల్పకళా వైభవంతో టెర్మినల్ భవనం- కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుఉత్తర...
Medaram Jatara 2026

Medaram Jatara 2026 : దక్షిణ కుంభమేళాకు సర్వం సిద్ధం.. ఈసారి ప్రత్యేకతలు ఇవే!

0
28న కన్నెపల్లి నుంచి సారలమ్మ రాక జాతర ఆరంభం29న‌ చిలకలగుట్ట నుంచి సమ్మక్క కుంకుమ గద్దెపైకి.. ఇదే ప్రధాన ఘట్టం30న‌ భక్తుల దర్శనం31న‌ అమ్మవార్ల వనప్రవేశంతో మేడారం మ‌హాజాతర పరిసమాప్తంవరంగల్/ములుగు: తెలంగాణ...

Telangana Govt | తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ కొత్త రూల్స్-2025 విడుదల

0
డిజిటల్ మీడియాకు లైన్ క్లియర్!హైదరాబాద్, డిసెంబర్ 22: రాష్ట్రంలోని జర్నలిస్టుల చిరకాల వాంఛ నెరవేరుస్తూ తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కొత్త అక్రిడిటేషన్ నిబంధనలను ఖరారు చేసింది. 2016 నాటి పాత...

హైందవ విలువల పునరుద్ధరణకు మహిళలే మార్గదర్శకులు

0
దేశం శక్తివంతంగా ఉండాలంటే సమాజంలో ఐక్యత అవసరంసనాతన ధర్మ పునరుద్ధరణ ప్ర‌తీ ఇంటి నుంచి మొద‌లు కావాలిరాష్ట్ర సేవికా స‌మితి తెలంగాణ ప్రాంత స‌హకార్యవాహిక పాల‌గుమ్మి భాస్క‌ర్ ల‌క్ష్మిRashtra Sevika Samiti :...