Rythu runa Mafi

Rythu runa Mafi | మూడ‌వ విడ‌త రుణ‌మాఫీపై స‌ర్కారు కీల‌క అప్ డేట్‌

0
వైరా సభ ద్వారా రైతులకు రుణ విముక్తి ప్రకటన Rythu runa Mafi | ఖమ్మం : ‌రుణ‌మాఫీ ప‌థ‌కంపై కాంగ్రెస్ ప్ర‌భుత్వం కీల‌క అప్ డేట్ ఇచ్చింది. రెండు లక్షల వరకు రైతు...
TSRTC Free Travel

TSRTC Free Travel : మహిళా ప్రయాణికులకు అలర్ట్.. ఒరిజినల్ కార్డు తప్పనిసరి.. ఫోన్ లో చూపిస్తే...

0
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు (టీఎస్ఆర్టీసీ) కీలక సూచనలు చే సింది. మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని(TSRTC Free Travel) వినియోగించుకోవాలంటే ఒరిజినల్‌ గు ర్తింపు...
Rythu Bharosa

Raithu Bharosa : రైతులకు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్.. రైతు భరోసా, పంట నష్ట పరిహారం నిధులు విడుదల

Raithu Bharosa : తెలంగాణ ప్ర‌భుత్వం  రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతుభరోసా (రైతుబంధు) నిధులు సోమవారం విడుదల చేసింది. ఐదు ఎకరాలకు పైబడి ఆరెకరాల్లోపు ఉన్న రైతుల ఖాతాల్లో డ‌బ్బుల‌ను జమ...
Hisar to Ayodhya

Ayodhya Direct Flight : హైదరాబాద్ నుంచి అయోధ్యకు డైరెక్ట్ ఫ్లైట్

0
Ayodhya Flight: అయోధ్యకు వెళ్లే భక్తులకు శుభ‌వార్త. హైదరాబాద్ నుంచి రామ‌జ‌న్మ‌భూమి అయోధ్య‌కు వెళ్లేందుకు ఇప్ప‌టికే రైలు స‌ర్వీసులు చాలా అందుబాటులోకి వ‌చ్చాయి.అయితే త్వ‌ర‌లో నేరుగా ఫ్లైట్ లో వెళ్లేందుకు విమాన సర్వీసు...
Rain Alert

Heavy Rain Alert | తెలంగాణలో వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు..

0
Heavy Rain Alert Telangana | రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు భారీ వాన‌లు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) పేర్కొంది. శుక్రవారం భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, హన్మకొండ వరంగల్‌,...
TSRTC

హైదరాబాద్ ప్రజలకు TSRTC శుభవార్త – టీఏవైఎల్ టిక్కెట్‌పై ప్రత్యేక తగ్గింపు

0
హైద‌రాబాద్ ప్రయాణికుల‌కు టీఎస్ ఆర్టీసీ (TSRTC) శుభ‌వార్త చెప్పింది. పంద్రాగ‌స్టు వేడుల‌ సందర్భంగా 'ఫ్రీడమ్ ఆఫర్' కింద ట్రావెల్ యాజ్ యు లైక్ (టీఏవైఎల్) టిక్కెట్ ధరను తగ్గించింది. అయితే ఈ ఆఫ‌ర్‌...
CM Revanth Reddy

గో సంర‌క్షణ‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

0
Hyderabad : రాష్ట్రంలో గో సంర‌క్ష‌ణ‌ కోసం తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గోవులను కాపాడేందుకు వివిధ రాష్ట్రాల్లోని విధానాల‌ అధ్య‌య‌నానికి ముగ్గురు అధికారుల‌తో ఒక క‌మిటీ ని...
Tamilisai Soundararajan rejoins BJP

Tamilisai Soundararajan | బీజేపీలో చేరిన మాజీ గవర్నర్‌ తమిళిసై… ఇక లోక్ సభ బరిలోకి సై..

0
Tamilisai Soundararajan | తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి, బీజేపీ త‌మిళ‌నాడు అధ్య‌క్షుడు అన్నామ‌లై...

Vikarabad | వికారాబాద్ జిల్లా పేరును అనంతగిరి జిల్లాగా మారుస్తాం

0
రాబోయే రోజుల్లో ఏ శక్తి అడ్డు వచ్చినా తెలంగాణలో బీజేపీ (BJP) అధికారంలోకి రావడం తథ్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (N.Ramchandar Rao) ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ...
Rain Report

Rain Report | రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

0
Rain Report | హైదరాబాద్‌ ‌: ‌తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది.  రానున్న మూడు రోజుల్లో స్థిరమైన ఉపరితల గాలులు గంటకు...