Donot Miss
Latest Posts
Tech News
Life Style
Popular News
ఆరెంజ్ వందేభారత్ రైలు రంగు మార్పుపై క్లారిటీ ఇచ్చిన రైల్వే మంత్రి….అసలు కారణం ఇదే..
భారత దేశంలో కొత్తగా ప్రవేశపెట్టనున్న నారింజ రంగు వందే భారత్ రైళ్లపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు. నారింజ రంగు వందేబారత్ రైళ్ల(Orange Vande Bharat Express train) ను ప్రారంభించడం వెనుక ఎలాంటి రాజకీయాలు లేవని రైల్వే మంత్రి స్పష్టం చేశారు. శాస్త్రీయ దృష్టితోనే ఈ నారింజ రంగును తీసుకున్నామని తెలిపారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ జర్నలిస్టులతో జరిగిన సమాశం జరిగింది. నారింజ రంగులో వందేభారత్ రైళ్లను ప్రారంభించడం వెనుక […]
Video: కదులుతున్న కారులో డ్రైవర్ వేధింపులు.. భయంతో వాహనం నుంచి దూకేసిన మహిళ
Uber driver harassing incident : రాజస్థాన్‌లో ఇటీవల ఉబర్ డ్రైవర్ వేధింపులకు గురైన ఓ మహిళకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో లైవ్ లోకి వచ్చింది. @littleshsssisters అనే యూజర్ నేమ్‌తో ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్, మనాలి గుప్తా తన కూతురిని స్కూల్ నుండి తీసుకువెళ్లడానికి వెళుతున్నప్పుడు ఆమెకు ఎదురైన ఒక భయంకరమైన సంఘటన గురించి వివరిస్తూ.. వీడియోను షేర్ చేసింది. వీడియోలో, మనాలి తనతో ఏమి జరిగిందీ.. ఉబర్ డ్రైవర్ తనను ఎలా వేధించాడో వివరించింది తన […]
అదిరిపోయే ఫీచర్లు.. సరికొత్త డిజైన్ తో Google Pixel 8 సిరీస్ వచ్చేసింది.. ధరలు, స్పెసిఫికేషన్లు..
Google Pixel 8 Pixel 8 Pro : గూగుల్ తన కొత్త పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను బుధవారం విడుదల చేసింది . తాజా స్మార్ట్‌ఫోన్‌లు టెన్సర్ G3 చిప్‌తో, 256 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తాయి. ఇవి ఆండ్రాయిడ్ 14 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతాయి. స్టాండర్డ్ పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో రెండూ ఫోటో అన్‌బ్లర్, లైవ్ ట్రాన్స్‌లేట్ వంటి Google.. AI- సపోర్ట్ గల ఫీచర్లను […]
ujjain horror : రేప్ కేసు నిందితుడి ఇళ్లు బుల్ డోజర్ తో నేలమట్టం..
ujjain horror : ఇటీవల యావత్ దేశాన్ని కలచివేసిన ఉజ్జయిని (ujjain) అత్యాచార ఘటనలో నిందితుడి ఇంటిని మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూల్చివేయించింది. 12 ఏళ్ల బాలికపై దారుణంగా అత్యాచారం చేసిన ప్రధాన నిందితుడు భరత్ సోనీకి చెందిన అక్రమంగా నిర్మించిన ఇంటిని బుల్డోజర్ నేలమట్టం చేసింది. నివేదికల ప్రకారం.. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని నంఖేడా ప్రాంతంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న స్థలంలో నిర్మించిన ఇంటిని అధికారులు బుధవారం కూల్చివేశారు. తర్వాత అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేయడానికి బుల్‌డోజర్‌ను […]
Lulu Mall viral video : లూలూ మాల్ లో కొందరు కక్కుత్తి పడి ఎలా లూటీ చేశారో చూడండి.. వైరల్ అవుతున్న వీడియోలు
Lulu Mall viral video : హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ‘లులు మాల్’ (Lulu Mall) గురించే చర్చ నడుస్తోంది. గత నెల 27న హైదరాబాద్ కూకట్ పల్లిలో ‘లులు మాల్’ ను అట్టహాసంగా ప్రారంభించారు. కానీ ఏ మూహార్తన ‘లులు మాల్’ (Lulu Mall) ప్రారంభించారో గానీ దానిని తిలకించేందుకు హైదరాబాద్ వాసులు ఎగపడుతున్నారు. ఈ మాల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూకట్‌పల్లి వాసులకు చుక్కలు కనిపిస్తున్నాయి.. ఇదిలా ఉండగా లులు మాల్‌లో భారీ ఎత్తున […]
Sikkim flash floods : సిక్కింలో వరద బీభత్సం.. 23 మంది. ఆర్మీ జవాన్లు గల్లంతు.. కొట్టుకుపోయిన రోడ్లు, వంతెనలు
Sikkim flash floods : ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 23 మంది ఆర్మీ జవాన్లు గల్లంతయ్యారు. అనేక చోట్ల రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. ఉత్తర సిక్కింలో భారీ వర్షాలతో తీస్తా నది నీటి మట్టం ఒక్కసారిగా పెరిగి ఆకస్మిక వరదలు సంభవించాయి. వరద నీటిలో కొట్టుకుపోవడంతో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు సమాచారం. బుధవారం రాత్రి సిక్కింలోని లాచెన్ లోయలో తీస్తా నదిలో ఆకస్మిక వరద రావడంతో 23 మంది […]
Delhi Liquor Policy Case : తెల్లవారుజాము నుంచి ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (APP)కి చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్(Sanjay Singh) నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం తెల్లవారుజాము నుంచే సోదాలు నిర్వహించారు. ఉదయం సంజయ్ సింగ్ ఇంటికి చేరుకున్న ఈడీ అధికారుల సోదాలు ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వంలో మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ […]
హైటెక్ ఫీచర్లతో స్లీపర్ కోచ్ లతో వందేభారత్ రైళ్లు, చిత్రాలను షేర్ చేసిన రైల్వే మంత్రి
ఇండియన్ రైల్వేస్.. ఎట్టకేలకు వందే భారత్ స్లీపర్ కోచ్‌ల (New Vande Bharat Trains With Sleeper Coaches) ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్లీపర్ కోచ్‌ల కాన్సెప్ట్ చిత్రాలను మైక్రోబ్లాగింగ్ సైట్ ‘కూ’( Koo)లో పంచుకున్నారు. ఈ కొత్త రైళ్లు 2024 నాటికి అందుబాటులోకి వస్తాయని, ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించనున్నాయి. “వందే భారత్ ద్వారా కాన్సెప్ట్ రైలు (స్లీపర్ వెర్షన్) త్వరలో వస్తుంది… 2024 ప్రారంభంలో […]
Nanded hospital news: రెండు రోజుల్లో 31మంది మృతి.. ఆ ఆసుపత్రిలో ఏం జరుగుతోంది?
Nanded hospital news : మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 31మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. మరో 71 మంది ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. Nanded hospital news : మహారాష్ట్ర నాందేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులు వరుసగా మృత్యువాతపడుతుండడం ఆందోళనకరంగా మారింది. తాజాగా.. మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని ఆస్పత్రి అధికారులు చెప్పారు. రెండు రోజుల వ్యవధిలో.. ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినవారి సంఖ్య 31కి చేరింది. ఆస్పత్రిలో […]
Operation Black Giraffe: గూండాయిజాన్ని మట్టి కరిపించేందుకు మరో ప్లాన్
Operation Black Giraffe : యూపీలో గుండా మట్టి కరిపించేందుకు యూపీ ప్రభుత్వం మరో కొత్త ప్లాన్ ను అమలు చేస్తుంది. ప్రయాగ్ రాజ్ జిల్లాలో మాఫియా, గ్యాంగ్‌స్టర్లు, హిస్టరీ షీటర్‌ల ఆస్తులను గుర్తించి, అటాచ్ చేయడానికి ప్రయాగ్‌రాజ్ పోలీసులు ఆపరేషన్ బ్లాక్ జిరాఫీని ప్రారంభించారు. గ్యాంగ్స్టర్ల ఆర్థిక బలాన్ని బలహీనపరచడం.. వ్యవస్థీకృత నేరాలను నియంత్రించడం ఈ ఆపరేషన్ లక్ష్యం. ఈ ఆపరేషన్ లో భాగంగా పోలీసులు మాఫియాల చర, స్థిరాస్తులను దర్యాప్తు చేసి వాటిని అటాచ్ […]
