Donot Miss
Latest Posts
Tech News
Life Style
Popular News
Watch: ఐదంస్తుల బిల్డింగ్ పై నుంచి దూకిన కుక్క.. వీడియో వైరల్
Super Dog | నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్తుల బిల్డింగ్ పై నుంచి ఓ శునకం ఒక్కసారిగా కిందకు దూకింది. ఆతర్వాత తాపీగా నడుస్తూ వెళ్లిపోయింది. ఈ వీడియో సూపర్ డాగ్ స్టంట్‌కు (Super Dog Jumps Off Building) సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యింది. న్యూఢిల్లీ: నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్తుల భవనంపై నుంచి ఒక శునకం కిందకు దూకేసింది. అనంతరం తాపీగా నడుస్తూ వెళ్లిపోయింది. సూపర్ డాగ్ స్టంట్‌కు (Super […]
Dussehra 2023: దసరాకి రావణుడికి భక్తి శ్రద్ధలతో పూజలు.. ఆయను నివాళులర్పించే ప్రజలు ఉన్నారు.. ఎందుకో తెలుసా..
Dussehra 2023 : పురాణాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గౌతమబుద్ధ నగర్ సమీపంలోని బిస్రఖ్ అనే గ్రామం రావణుడి జన్మస్థలంగా భావిస్తారు. ఆ గ్రామంలో ప్రజలు దసరా పండుగను సంతోషంగా జరుపుకోరు.. ఎందుకంటే వారికి రావణుడిపై చాలా నమ్మకం.. ఆయన్ను గొప్ప జ్ఞానిగా, శివ భక్తుడిగా భావించి పూజిస్తారు. దసరా రోజున ఇక్కడి ప్రజలు రావణుడి మరణానికి సంతాపం తెలుపుతూ రోజంతా పూజిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండగే.. విజయదశమి లేదా దసరా.. […]
1947 దేశ విభజన తర్వాత కాశ్మీర్‌లోని శారదా మందిర్‌లో తొలిసారిగా నవరాత్రి పూజలు
Kashmir : జమ్మూకశ్మీర్ లోని నియంత్రణ రేఖ (LOC) సమీపంలోని శారదా మందిర్(Sharda Mandir )లో 1947 తర్వాత మొట్టమొదటిసారిగా నవరాత్రి పూజలు జరుగుతున్నాయి. ఈ ఆలయం జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని తీత్వాల్ సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఈ పూజలో పలువురు కాశ్మీరీ పండిట్‌లతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు హాజరయ్యారు. ఈ ఆలయం 1947 దాడుల్లో ధ్వంసమైంది. దేశ విభజనకు ముందు రోజులలో ఉన్న అదే నిర్మాణ శైలిలో, అదే స్థలంలో పునర్నిర్మించబడింది. […]
పచ్చబొట్లే కామాంధులను పట్టించాయి.. బాలికపై సామూహిక అత్యాచార నిందితులు నలుగురికి జీవిత ఖైదు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్ (Murshidabad) జిల్లాలో అక్టోబర్ 2021లో మైనర్ బాలికపై అత్యాచారం చేసి, ఆ నేరానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వ్యాప్తి చేసిన నలుగురు వ్యక్తులకు బుధవారం జిల్లా కోర్టు వారి జీవిత ఖైదు విధించింది. అయితే ఈ కేసులో నిందితుల చేతులపై ఉన్న టాటూ(Tattoos)లు కీలకంగామారి వారిని పట్టించాయి. ముర్షిదాబాద్‌లోని లాల్‌బాగ్ సబ్-డివిజనల్ కోర్టులో దోషులు బాసుదేబ్ మొండల్, మిథున్ దాస్, ఆకాష్ మొండల్ తోపాటు అరుణ్ మోండల్‌లకు ఒక్కొక్కరికి రూ. 2 […]
bamboo chicken: వెదురు చికెన్ కోసం ఎక్కడికీ వెళ్లనవసరం లేకుండా.. ఇంట్లోనే టేస్టీగా తయారు చేయండి
bamboo chicken recipe : రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించాలనుకుంటున్నా.. చక్కని రెసిపీ కోసం వెతుకుతున్నారా? మీ వంటగదిలో ఈ వంట కోసం సిద్ధం చేయండి.. డిన్నర్ కోసం ఈ వెదురు చికెన్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి.. భారతదేశంతోపాటు ఆగ్నేయాసియాలోని గిరిజన ప్రాంతాల నుంచి ఈ వంటకం ఉద్భవించింది. వెదురు చికెన్ అనేది నూనె లేకుండా, పోషకాలు అధికంగా ఉండే రుచికరమైన వంటకం. ఇది చికెన్ ముక్కలను వెదురు కొమ్మలో నింపి వాటిని సుగంధ ద్రవ్యాలు, మూలికల […]
మహిళ ఘాతుకం.. నిద్రపోనివ్వకుండా ఏడ్చినందుకు రెండేళ్ల గొంతుకోసి చంపిన అత్త
Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తనను నిద్రపోనీయకుండా ఏకధాటిగా ఏడుస్తోందని విసుగు చెంది.. తన రెండేళ్ల మేనకోడలిని కొట్టింది. అంతటితో ఆగకుండా పసిపాప గొంతుకోసి చంపింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh) జబల్ పూర్ నగరంలోని హనుమంతల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్ ప్రాంతంలో సోమవారం జరిగింది. పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసినట్లు మంగళవారం తెలిపారు. బాధితుడు మహ్మద్ షకీల్ కుమార్తె మధ్యాహ్నం నుంచి కనిపించకుండా […]
పాఠశాల వాట్సప్ గ్రూప్‌లో హమాస్ హింసాత్మక వీడియోలను పోస్ట్ చేసిన విద్యార్థి
అరెస్టు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ Jharkhand : ఇజ్రాయెల్‌తో యుద్ధం(Israel-Hamas war )లో హమాస్ హింసకు పాల్పడినట్లు ఆరోపించే వీడియోలను మంగళవారం ఒక మాజీ విద్యార్థి పాఠశాల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం చేసినట్లు పోలీసులు తెలిపారు. హింసకు సంబంధించిన గ్రాఫిక్ చిత్రాలే కాకుండా, రామ్‌ఘర్ (Ramgarh) పాఠశాల మాజీ విద్యార్థి పోర్న్ వీడియోలను కూడా షేర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజ్రప్పా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అధికారి హరి నందన్ సింగ్ మాట్లాడుతూ.. రామ్‌ఘర్‌లోని ఓ […]
రెండు పాలస్తీనా భూభాగాలు ఎందుకున్నాయి?
గాజా స్ట్రిప్ (Gaza strip), వెస్ట్ బ్యాంక్ ఏంటి..? ఇజ్రాయెల్- పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. కొన్నాళ్లుగా ఇజ్రాయెల్, గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ పేర్లు తరచూ వినిపిస్తున్నాయి.. అసలు ఈ గాజా, వెస్ట్ బ్యంక్ అంటే ఏమిటో వాటి గురించి తెలుసుకుందాం.. పాలస్తీనాపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక కమిటీ 1947లో జనరల్ అసెంబ్లీకి సమర్పించిన నివేదికలో వెస్ట్రన్ గ్యాలీ (సమారియా, జుడియా పర్వతప్రాంతం)ను అరబ్ దేశంలో చేర్చాలని, జెరూసలెం, ఈజిప్ట్ సరిహద్దులో […]
Watch: ఈ భయంకరమైన పాము టాలెంట్ అదుర్స్.. మెరుపు వేగంతో పాము ఎరను ఎలా పట్టేసిందో చూడండి..
Snake viral video : ఈ ప్రకృతిలో శక్తితోపాటు యుక్తిని కలిగి ఉన్న జంతువులే మనుగడ సాగిస్తాయి. తక్కినవి ఆహారమవుతాయి. సరీసృపాల ప్రపంచంలో పాములు విలక్షణమైనవి. వీటిలోని వైవిధ్యమైన జాతులకు చెందిన సర్పాలు వాటి పరిసరాలలో కలిసిపోయి తమ ఎరల కన్నుగప్పి ఆహారాన్ని చేజిక్కించుంటాయి. సర్పాలకు సంబంధించి అద్భుతమైన తెలివిని చూపించే ఇటీవలి వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయింది. వైరల్ వీడియోలో ఒక కొండ ప్రాంతంలో ఓ పాము అత్యంత చాకచక్యంగా మెరుపు వేగంతో […]
మా వేళ్లు ట్రిగ్గర్ మీద రెడీగా ఉన్నాయి… ఇజ్రాయెల్ కు ఇరాన్ తీవ్ర హెచ్చిరిక
న్యూఢిల్లీ: గాజాపై భూ దండయాత్రకు ఇజ్రాయెల్ (Israel) సిద్ధమవుతున్న తరుణంలో ఇరాన్ (Iran) తీవ్రంగా స్పందించింది. పాలస్తీనియన్లపై దురాక్రమణలకు తక్షణమే ముగింపు పలకాలని పిలుపునిస్తూ గట్టి హెచ్చరిక జారీ చేసింది. పాలస్తీనా మీద దాడిలో ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చినందుకు యునైటెడ్ స్టేట్స్ తీరును కూడా తప్పుబట్టింది. ఇజ్రాయెల్ దురాక్రమణలు ఆగకపోతే, ఈ ప్రాంతంలోని అన్ని పార్టీల చేతులు ట్రిగ్గర్‌పై ఉన్నాయి” అని ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్డొల్లాహియాన్ వార్తా సంస్థ రాయిటర్స్ కు వెల్లడించారు. గాజా(Gaza)పై […]
