Demolition Drive | రూ.400 కోట్ల విలువైన ఫామ్ హౌజ్ ను బుల్డోజర్ తో నేలమట్టం
Demolition Drive : ఉత్తరప్రదేశ్‌కు చెందిన లిక్కర్ డాన్ పాంటీ చద్దా (Ponty Chadda)కు చెందిన కోట్లాది విలువైన ఫామ్‌హౌజ్‌ను ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు కూల్చివేశారు, ఢిల్లీలోని ఛత్రపూర్ ప్రాంతంలో లిక్కర్...
Durgapur | ‘అమ్మాయిలు రాత్రిపూట కళాశాల బయటకు వెళ్లొద్దు.. దుర్గాపూర్ గ్యాంగ్ రేప్ కేసుపై సీఎం మమతా బెనర్జీ
దుర్గాపూర్ (Durgapur ) లో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamata Banerjee) మౌనం వీడారు, ఆమె వ్యాఖ్యలు మరింత ఆగ్రహావేశాలకు కారణమయ్యాయి....
Bahraich Violence | భరూచ్ నిందితుల్లో.. ఇద్దరిపై పోలీస్ కాల్పులు
Bahraich Violence : భరూచ్ హింసాకాండ నిందితులు నేపాల్ పారిపోయేందుకు యత్నించగా వారిని పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నిందితులు గాయపడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్ట్...
Nanded hospital news: రెండు రోజుల్లో 31మంది మృతి.. ఆ ఆసుపత్రిలో ఏం జరుగుతోంది?
Nanded hospital news : మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 31మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. మరో 71 మంది ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.Nanded hospital news...
రిటైర్డ్ ఎంపీడీఓ హత్య మిస్టరీ వీడింది..
సుపారీ గ్యాంగ్ అరెస్టు
హన్మకొండ: మూడు రోజుల క్రితం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం, పోచన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య (70)ను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన సుఫారీ గ్యాంగ్...
Delhi Liquor Policy Case : తెల్లవారుజాము నుంచి ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (APP)కి చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్(Sanjay Singh) నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్...
విమానంలో రక్తపు వాంతులతో ప్రయాణికుడి మృతి
నాగ్ పూర్ లో అత్యవసర ల్యాండింగ్
ముంబై నుంచి రాంచీ కి వెళ్తున్న ఇండిగో ( Indigo) విమానంలో ఓ ప్రయాణికుడికి ఒక్కసారిగా అస్వస్థతకు గురై రక్తపు వాంతులు చేసుకున్నాడు. దీంతో విమానాన్ని నాగ్...
ఘజియాబాద్ బాలిక ఆత్మహత్య.. అన్నయ్య డ్రగ్స్ మానేయాలని సుసైడ్ నోట్
ఉత్తరప్రదేవ్ రాష్ట్రం ఘజియాబాద్‌లోని తన ఇంట్లో 16 ఏళ్ల బాలిక సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోతూ తన అన్నయ్య డ్రగ్స్ తీసుకోవాడం మానేయాలని కోరుతూ సుసైడ్ నోట్ రాసింది.
ఈ హృదయవిదారక...
Chhatarpur Bulldozer Action | ఛతర్‌పూర్ పోలీసులపై రాళ్లతో దాడి చేసిన ప్రధాన నిందితుడి ఇంటిపై బుల్డోజర్ యాక్షన్
Chhatarpur Bulldozer Action | భోపాల్: మహ్మద్ ప్రవక్త ఇస్లాం గురించి అభ్యంతరకరమైన ప్రకటనలు చేసినందుకు నిరసనగా ఆందోళనకారులు మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ ( జిల్లాలో ఒక పోలీసు స్టేషన్‌పై దాడి చేయగా అనేక మంది...
ఆన్ లైన్ గేమింగ్ యాప్ తో మతమార్పిడి రాకెట్
నిందితుడి ఫోన్‌లో 30 పాకిస్థానీ నంబర్లు: యూపీ పోలీసులు
మహారాష్ట్రలోని థానే నగరానికి చెందిన ఓ వ్యక్తి మతమార్పిడి రాకెట్ ను నడుపుతున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు గుర్తించారు. నిందితుడి మొబైల్ ఫోన్‌లో 30...












