రూ.4కోట్ల బీమా డబ్బుల కోసం చనిపోయినట్లు డ్రామా
ఇందుకోసం అమాయకుడి హత్య.. సస్పెన్స్ థ్రిల్లర్ ను మించిన ప్లాన్
పంజాబ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త తన వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పులు తీర్చేందుకు రూ.4 కోట్ల విలువైన బీమా సొమ్మును అక్రమ పద్ధతిలో...
కేదార్ నాథ్ లో గుర్రంతో బలవంతంగా సిగరెట్ తాగించిన వ్యక్తి అరెస్ట్
కేదార్ నాథ్ లో గుర్రానికి బలవంతంగా పొగ తాగించిన వ్యక్తి అరెస్ట్డెహ్రాడూన్: కేదార్‌నాథ్‌కు వెళ్లే మార్గంలో ఇద్దరు వ్యక్తులు గుర్రానికి బలవంతంగా సిగరేట్ తాగించిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. గుర్రంతో సిగరెట్...
6,850 చిన్న తాబేళ్లను అక్రమంగా తీసుకొచ్చారు..
Tiruchirappalli (Tamil Nadu): కస్టమ్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) అధికారులు శుక్రవారం 6,850 లైవ్ రెడ్-ఇయర్డ్ స్లైడర్లు జాతి తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని మలేషియా కౌలాలంపూర్ నుండి తమిళనాడులోని తిరుచ్చి...
రూ.2కోట్ల డబ్బుల పెట్టెలను పక్కింటి పైకి విసిరేశాడు…
విజిలెన్స్ అధికారుల రాకను చూసి లంచగొండి అధికారి రియాక్షన్
విజిలెన్స్ అధికారులు దాడులు చేయడానికి వస్తున్నారని ఓ అధికారి ముందే తెలుసుకున్నాడు. డబ్బు వారికి దొరకకుండా కాపాడుకునేం దుకు సదరు లంచావతారి నానా హైరానా...
రిటైర్డ్ ఎంపీడీఓ హత్య మిస్టరీ వీడింది..
సుపారీ గ్యాంగ్ అరెస్టు
హన్మకొండ: మూడు రోజుల క్రితం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం, పోచన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య (70)ను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన సుఫారీ గ్యాంగ్...
ఇల్లు ఖాళీ చేయించిందని కిరాతకం
అర్ధరాత్రి బాలిక సహా
ఇంటి ఓనర్ దారుణ హత్య..హైదరాబాద్ : అద్దె ఇంటిలో ఉంటూ భార్యాభర్తలు నిత్యం గొడవలు పెట్టుకుంటుండడంతో ఇల్లు ఖాళీ చేయమన్నందుకు పగతో రగిలిపోయాడు.. ఆవేశంతో ఇంటి ఓనర్అ యిన వృద్ధురాలితో...
138 జంటల విడాకులను అడ్డుకున్న న్యాయవాది.కానీ, ఆయనకే విడాకులు ఇచ్చిన భార్య..!
ఆయన ఒక సుదీర్ఘ అనుభవం ఉన్న ఓ సీనియర్ న్యాయవాది. తన 16 ఏళ్ల న్యాయవాద వృత్తిలో విడాకుల కోసం వచ్చిన జంటలకు నచ్చజెప్పి కలిసి జీవించేలా చేశారు. కానీ, విచిత్రంగా ఆయన...
భార్యను రివాల్వర్ తో కాల్చిన భర్త.. అదే బుల్లెట్ తో అతడు మృతి
యూపీలో షాకింగ్ ఇన్సిడెంట్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఒక్క బుల్లెట్‌తో ఇద్దరు ఒకేసారి చనిపోయారు. నిజానికి ఓ వ్యక్తి మొదట తన భార్యను కౌగిలించుకుని,...
ఆన్ లైన్ గేమింగ్ యాప్ తో మతమార్పిడి రాకెట్
నిందితుడి ఫోన్లో 30 పాకిస్థానీ నంబర్లు: యూపీ పోలీసులు
మహారాష్ట్రలోని థానే నగరానికి చెందిన ఓ వ్యక్తి మతమార్పిడి రాకెట్ ను నడుపుతున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు గుర్తించారు. నిందితుడి మొబైల్ ఫోన్లో 30...
దామోహ్ స్కూల్ పై బుల్డోజర్ చర్య
పిల్లలను హిజాబ్ ధరించాలని బలవంతం చేసిన కేసులో ప్రిన్సిపాల్ తో సహా ముగ్గురి అరెస్టు
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లోని గంగా జమ్నా హయ్యర్ సెకండరీ స్కూల్ కు సంబంధించిన ఒక భాగాన్ని బుల్ డోజర్...












