కాంగ్రెస్, ఎంఐఎం నాటకాలు ప్రజలు నమ్మరు: రేవంత్, అక్బరుద్దీన్ ఇద్దరూ దోస్తులే – N Ramachandra Rao BJP

N Ramachandra Rao BJP

హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ (GHMC) ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు (N Ramachandra Rao BJP) కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆధ్వర్యంలో డాక్టర్ అనూప్ తన బృందంతో బీజేపీలో చేరిన సందర్భంగా రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. “రేవంతుద్దీన్ – అక్బరుద్దీన్” మధ్య పక్కా అండర్‌స్టాండింగ్! సీఎం రేవంత్ రెడ్డి, అక్బరుద్దీన్ ఓవైసీ ఇద్దరూ స్నేహితులని, బయట … Read more

పాకిస్తాన్ – ఆఫ్ఘనిస్తాన్ మధ్య బహిరంగ యుద్ధం? కాబూల్, కాందహార్‌పై వైమానిక దాడులు – Pakistan Afghanistan War 2026

Pakistan Afghanistan War 2026

Pakistan Afghanistan War 2026 : ఆఫ్ఘనిస్తాన్ – పాకిస్తాన్ మధ్య ఉన్న డ్యూరాండ్ లైన్ సరిహద్దుay ఇప్పుడు బహిరంగ యుద్ధ వాతావరణాన్ని సంతరించుకుంది. ఉమ్మడి సరిహద్దులో మళ్లీ ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో పాకిస్తాన్ ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వంపై “బహిరంగ యుద్ధం” ప్రకటించింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి Khawaja Asif X వేదికగా స్పందిస్తూ, “మా సహనం పరిమితిని దాటింది. ఇప్పుడు మాకు మరియు మీకు మధ్య బహిరంగ యుద్ధం ఉంది” అని పేర్కొన్నారు. అదే సమయంలో … Read more

Food Adulteration Drive 2026 |హోలీ వేళ కల్తీగాళ్లపై ఉక్కుపాదం: ఢిల్లీలో భారీగా ఆహార నమూనాల సేకరణ..

Food Adulteration Drive 2026 | న్యూఢిల్లీ: హోలీ పండుగ సమీపిస్తున్న తరుణంలో మార్కెట్లో కల్తీ ఆహార పదార్థాల విక్రయాలను అరికట్టడానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఢిల్లీ ఆరోగ్య మంత్రి పంకజ్ కుమార్ సింగ్ (Pankaj Kumar Singh) ఆదేశాల మేరకు ఆహార భద్రతా విభాగం గురువారం (ఫిబ్రవరి 26) నగరం పొడవునా మెరుపు దాడులు నిర్వహించింది. 66 నమూనాల సేకరణ – నిరంతర నిఘా ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా అధికారులు హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లతో … Read more

భారత్-ఇజ్రాయెల్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఇజ్రాయెల్‌లో యూపీఐ సేవలు! | PM Modi Israel Visit Updates

PM Modi Israel Visit Updates

PM Modi Israel Visit Updates | భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన రెండు దేశాల మధ్య సరికొత్త దౌత్య విప్లవానికి నాంది పలికింది. విమానాశ్రయం నుంచి ఇజ్రాయెల్ పార్లమెంట్ వరకు మోదీకి లభించిన ఘన స్వాగతం ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన బంధాన్ని చాటిచెప్పింది. ఈ పర్యటనలో భాగంగా భారత్-ఇజ్రాయెల్ మధ్య త్వరలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement) కుదరనుందని ప్రధాని మోదీ ప్రకటించారు. PM Modi Israel … Read more

Kerala name change | కేరళ పేరు మారిపోతోంది.. ఇకపై ‘కేరళం’గా మారే అవకాశం

Kerala name change as Keralam

Kerala name change as Keralam | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: దేశంలోని రాష్ట్రాల చారిత్రక, భాషా గుర్తింపును మరింత బలపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ‘కేరళ’ రాష్ట్రం పేరును ‘కేరళం’ (Kerala renamed Keralam) గా మార్చే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రం అధికారికంగా తన మాతృభాష మలయాళంలో పిలువబడే పేరును పొందే దిశగా ఒక కీలక … Read more

Bharat Taxi లో డ్రైవర్లకే 80% ఆదాయం – అమిత్ షా కీలక ప్రకటన

Amit Shah on Bharat taxi

Bharat Taxi : కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిల్లీలో భారత్ టాక్సీ డ్రైవర్లతో సమావేశమై, వారి సమస్యలు, సందేహాలను విన్నారు. ఇటీవల ప్రారంభించబడిన “భారత్ టాక్సీ” రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫామ్ డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించబడిందని ఆయన స్పష్టం చేశారు. ఇతర ప్రైవేట్ కంపెనీల మాదిరిగా భారీ లాభాలను లక్ష్యంగా పెట్టుకోకుండా, డ్రైవర్లే యజమానులుగా ఉండే విధంగా ఈ ప్లాట్‌ఫామ్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. భార‌త్ టాక్సీ (Bharat Taxi) అంటే ఏమిటి? భారత్ టాక్సీ, … Read more

Bad Cholesterol : చెడు కొలెస్ట్రాల్‌ను మంచులా కరిగించే ‘మాయా పానీయం’.. సిరల్లో మురికి మాయం!

How To Control Bad Cholestrol

How To Control Bad Cholestrol ? నేటి ఉరుకుల పరుగుల జీవితం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, తక్కువ శారీరక శ్రమ కారణంగా చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్ (LDL) సమస్య వేగంగా పెరుగుతోంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు మితిమీరినప్పుడు, అది రక్త నాళాల్లో (సిరల్లో) ధూళిలా పేరుకుపోతుంది. దీనివల్ల రక్త ప్రసరణకు ఆటంకం కలిగి, గుండె సంబంధిత వ్యాధులు పెరిగిపోతాయి. అయితే, ప్రకృతి మనకు ప్రసాదించిన అర్జున బెరడు కషాయం (Arjuna Bark Decoction) ద్వారా … Read more

Bharat Mandapam Protest | భారత్ మండపంలో అర్ధనగ్న నిరసన: అసలేం జరిగింది.. ?

Bharat Mandapam Protest Ai Summit 2026

Bharat Mandapam Protest : భారత్ మండపంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది. ఇండియా AI సమ్మిట్ 2026 (India AI Summit 2026) లో జరిగిన టీ-షర్టు తొలగింపు నిరసనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు యూత్ కాంగ్రెస్‌కు చెందిన నలుగురు కీలక కుట్రదారులను అరెస్టు చేశారు. ఈ కార్యకర్తలు భద్రతా వలయాన్ని ఉల్లంఘించడమే కాకుండా పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని, గొడవకు దిగారని కూడా ఆరోపణలు ఉన్నాయి. హాల్ నంబర్–5లో అర్ధనగ్న నిరసన … Read more

బెంగాల్‌లో SIR వివాదం: జ్యుడిషియల్‌ అధికారుల నియామకానికి సుప్రీంకోర్టు ఆదేశం

Vandemataram

Bengal voter list revision controversy : పశ్చిమ బెంగాల్‌లో ఓటర్‌ జాబితాల సవరణ (SIR – Special Intensive Revision) ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ (Election Commission) మధ్య తీవ్ర వివాదం నెలకొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక జోక్యం చేసుకుంది. ఓటర్ల జాబితా సవరణపై పరస్పర ఆరోపణలు, విమర్శలు కొనసాగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించిన అత్యున్నత న్యాయస్థానం, ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు జ్యుడిషియల్‌ అధికారులను నియమించాలని కోల్‌కతా హైకోర్టును ఆదేశించింది. వివాదాల పరిష్కారానికి న్యాయాధికారులే … Read more

అయోధ్య రామాలయం: లక్షల కోట్ల ఆదాయం.. IIM లక్నో రిపోర్ట్! | Ayodhya Economy Case Study

IIM Lucknow Ayodhya Case Study Image

Ayodhya Economy Case Study | భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు.. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఆ పుణ్యక్షేత్రం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కేవలం భక్తి భావానికే పరిమితమ‌వ‌కుండా, అయోధ్య ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తోంది. ఐఐఎం (IIM) లక్నో ఇటీవల నిర్వహించిన అధ్యయనం ప్రకారం, రామాలయం ఇప్పుడు ఒక శక్తివంతమైన ‘ఎకనామిక్ ఇంజిన్‌ గా అవతరించింది. పర్యాటక విస్ఫోటనం – ఆదాయ వర్షం రామాలయ ప్రతిష్టకు … Read more