Tuesday, May 5, 2026

Author: Kiran Podishetty

తాజా వార్తలుTelangana

తెలంగాణపై నిప్పుల వర్షం: 44 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ‘ఆరెంజ్’ అలర్ట్! ‌‌– Heatwave 2026

Heatwave 2026 : తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటగా, రానున్న మూడు రోజుల్లో మరో ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అకాల వడగాలుల ముప్పు పొంచి ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నందున … Read more

Read More
Trending News

బీహార్‌లో కొత్త శకం: ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం.. – Samrat Choudhary Bihar CM

బీజేపీ నుంచి తొలి సీఎం.. ఏప్రిల్ 15న ఉదయం 11 గంటలకు ముహూర్తం ఖరారు Bihar CM Samrat Choudhary : బీహార్ రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోయింది. రెండు దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలించిన నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. బుధవారం (ఏప్రిల్ 15) ఉదయం 11 గంటలకు ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. బీజేపీ నుంచి మొదటి … Read more

Read More
Crime

అజ్ఞాతంలో కేవలం నలుగురు తెలంగాణ మావోయిస్టులు: రాష్ట్ర పోలీస్ శాఖ కీలక ప్రకటన

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రానికి చెందిన కీలక నేతలు ఇప్పటికే అజ్ఞాతంలో మరణించడం లేదా లొంగిపోవడంతో, ప్రస్తుతం కేవలం నలుగురు మావోయిస్టులు (Telangana Maoists List) మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని రాష్ట్ర పోలీస్ శాఖ అధికారికంగా వెల్లడించింది. అజ్ఞాతంలో ఉన్న నలుగురు వీరే (Maoists List): పోలీస్ శాఖ అందించిన వివరాల ప్రకారం, ఇంకా అజ్ఞాతంలో కొనసాగుతున్న వారిలో కేంద్ర మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు: వీరందరూ … Read more

Read More
Telangana

రేషన్ దుకాణాల వద్ద కిలోమీటర్ల మేర క్యూలైన్లు: 3 నెలల రేషన్ బియ్యం.. ఆందోళన వద్దు – Ration Rice

నెలాఖరు వరకు అవకాశం ఉంది: పౌరసరఫరాల శాఖ స్పష్టత Telangana Ration Rice News : తెలంగాణవ్యాప్తంగా రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారుల తాకిడి విపరీతంగా పెరిగింది. ప్రభుత్వం ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన 3 నెలల కోటా బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించడంతో రేషన్ షాపుల వద్ద పండుగ వాతావరణం కాస్తా రద్దీగా మారింది. ఇప్పుడు తీసుకోకపోతే మళ్ళీ అవకాశం ఉండదన్న ఆందోళనతో జనం తెల్లవారుజాము నుంచే క్యూ కడుతున్నారు. కూలీ పనులు … Read more

Read More
Crime

భార్య, పిల్లలను చంపిన అజారుద్దీన్ అరెస్ట్.. డాక్టర్ల ముఠా గుట్టు రట్టు! ‌‌ Warangal Punnelu murder case

Warangal Punnelu murder case mystery : రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన పున్నెలు స్విమ్మింగ్ పూల్ ఘటన ప్రమాదం కాదు.. పక్కా ప్లాన్‌తో జరిగిన ఘాతుకం అని పోలీసులు తేల్చారు. పరాయి మోజులో పడి, తనకు కొడుకులు కావాలని, రెండో పెళ్లికి అడ్డుగా ఉన్నారనే నెపంతో కన్నబిడ్డలను, కట్టుకున్న భార్యను స్విమ్మింగ్ పూల్‌లో ముంచి చంపిన కిరాతక భర్త అజారుద్దీన్‌తో పాటు, ఈ కుట్రలో భాగస్వాములైన మరో 9 మందిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ … Read more

Read More
Life Style

చార్ ధామ్ యాత్ర 2026 ప్రారంభం: తేదీలు, రిజిస్ట్రేషన్ విధానం, ముఖ్య సమాచారం – Char Dham Yatra 2026 dates

ఉత్తరాఖండ్‌లో జరిగే చార్ ధామ్ యాత్ర 2026 కోసం దేశవ్యాప్తంగా భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి సంవత్సరం వేసవి ప్రారంభంతోనే ఈ పవిత్ర యాత్ర మొదలై, లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. ఇది కేవలం యాత్ర కాదు… భక్తుల జీవితంలో ఒక ఆధ్యాత్మిక ప్రయాణంగా భావిస్తారు. ‌‌‌‌- Char Dham Yatra 2026 dates Char Dham Yatra 2026 dates : ఎప్పుడు ప్రారంభమవుతుంది? హిందూ సంప్రదాయం ప్రకారం, ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ పర్వదినాన … Read more

Read More
World

Iran War | ఇరాన్‌కు మరోసారి ట్రంప్ వార్నింగ్.. ‘ఒప్పందం మీరితే మునుపెన్నడూ చూడని విధ్వంసం!’

Iran War Live Updates | ఇరాన్, అమెరికా మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం (Iran US Ceasefire) కుదిరినప్పటికీ, ఉత్కంఠ మాత్రం తగ్గడం లేదు. ఈ ఒప్పందం కేవలం తాత్కాలికమేనని, ఇరాన్ నిబంధనలు అతిక్రమిస్తే ఊహించని పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. గురువారం తన ‘ట్రూత్ సోషల్’ (Truth Social) వేదికగా ఆయన వరుస పోస్టులతో టెహ్రాన్‌కు అల్టిమేటం జారీ చేశారు. సైన్యం వెనక్కి తగ్గదు: ట్రంప్ … Read more

Read More
తాజా వార్తలుWorld

ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ.. వెనక్కి తగ్గిన ట్రంప్! – Iran US Ceasefire

Iran US Ceasefire : గత 40 రోజులుగా వేలాది మంది ప్రాణాలను బలిగొన్న పశ్చిమాసియా రణరంగం ఎట్టకేలకు శాంతించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన డెడ్‌లైన్ ముగియడానికి కేవలం 90 నిమిషాల ముందు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ ప్రతిపాదించిన 10 పాయింట్ల ఫార్ములాకు ట్రంప్ అంగీకరించడంతో, రెండు వారాల పాటు యుద్ధానికి విరామం ప్రకటించారు. ఏమిటీ ఒప్పందం? ఎందుకు కుదిరింది? హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం … Read more

Read More
National

చొరబాటుదారులకు చెక్: బంగ్లా సరిహద్దులో బీఎస్‌ఎఫ్ సంచలన వ్యూహం! – Border Security

Border Security : దేశ సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ఒక వినూత్నమైన, అత్యంత ప్రమాదకరమైన వ్యూహాన్ని పరిశీలిస్తోంది. బంగ్లాదేశ్ సరిహద్దులోని కీలక నదీ పరివాహక ప్రాంతాల్లోకి మొసళ్లు, విషపూరిత పాములను వదలాలని బీఎస్‌ఎఫ్ యోచిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. వ్యూహం వెనుక అసలు కారణం ఏమిటి? భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని అనేక ప్రాంతాలు నదులు, చిత్తడి నేలలతో నిండి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా … Read more

Read More
Special Stories

దంతెవాడ రక్తపాతానికి 16 ఏళ్లు: తాడ్‌మెట్ల అడవుల్లో ఆ 76 మంది జవాన్ల వీరమరణం ‌‌ – Dantewada Naxal Attack

Dantewada Naxal Attack 2010 Tadhmetla | భారత చరిత్రలో ఏప్రిల్ 6వ తేదీ ఒక చెరగని గాయం. సరిగ్గా 16 ఏళ్ల క్రితం, 2010 ఏప్రిల్ 6న ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా తాడ్‌మెట్ల అడవుల్లో నక్సలైట్లు జరిపిన అత్యంత కిరాతకమైన దాడి యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ రక్తపాతంలో 75 మంది సీఆర్పీఎఫ్ (CRPF) జవాన్లు, ఒక రాష్ట్ర పోలీస్ అధికారి.. మొత్తం 76 మంది వీరమరణం పొందారు. ఆనాడు ఏం జరిగింది? … Read more

Read More
భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే.. Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..