Friday, February 14Thank you for visiting

Work From Home Jobs | అర్జంట్ గా వర్క్ ఫ్రం హోం చేసే వాళ్ళు కావలెను

Spread the love

Work From Home Jobs | ఉద్యోగం చేయాలంటే బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు ఇంటి దగ్గర నుంచే రెండు చేతులా సంపాదించే జాబ్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ గా ఇలానే ప్రముఖ టెక్నాలజీ సంస్థ నుసిలే (Nucile Technology) నుండి బీ 2 బీ మార్కెట్ ఇంటర్న్ ఉద్యోగాల భర్తీకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్ కోసం ఎలాంట్ అనుభవం లేని వారైనా సరే అప్లై చేయొచ్చు. ఇంతకీ ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి ఎంపిక విధానం ఏంటి అంటే..

నుసిలే టెక్నాలజీ నుణి వర్క్ ఫ్రం హోం విధానంలో బీ 2 బీ మార్కెట్ ఇంటర్న్ జాబ్స్ వేకెన్సీ ఉన్నాయి. ఐతే ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ ఇచ్చి స్టైఫెంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది పురుషులు, స్త్రీలు ఎవరైనా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. ఈ ఉద్యోగ ఆఫర్ ఇస్తున్న కంపెనీ నుసిలే.. పోస్ట్ యొక్క వివరాలు బీ టు బీ మార్కెటింగ్ ఇంటర్న్

READ MORE  IOCL Jobs | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో భారీగా అప్రెంటిస్ ఉద్యోగాలు..

ఉద్యోగానికి అర్హత..

ఈ ఉద్యోగానికి బిబిఏ లేదా బీటెక్ (చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా అర్హులే) సంబందిత ఫీల్డ్ లో అనుభవం ఉన్న వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కూడా ఈ పోస్టులను అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి ట్రైనింగ్ టైం లో స్టైఫెంట్ గా 28 వేల రూపాయలు అందిస్తారు. ట్రైనింగ్ పూర్తయ్యాక 45 వేల రూపాయల జీతం ఉంటుంది.

READ MORE  Amgen | హైదరాబాద్‌లో ఆమ్‌జెన్ కొత్త రీసెర్చ్ సెంటర్.. 3,000 మందికి ఉద్యోగాలు

ఇది పూర్తిగా వర్క్ ఫ్రం హోం జాబ్.. ఈ పోస్ట్ కి అప్లై చేయడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఈ పోస్టుకి అర్హులే. ఐతే ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే.. అప్లై చేసిన వారి నుంచి అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అలా షార్ట్ లిస్ట్ అయిన వారిలో టెస్ట్, ఇంటర్వ్యూ చేసి సర్టిఫికెట్ వెరికేషన్ చేసి సెలెక్ట్ చేస్తారు.

ఎంపికైన వారు ఎం.ఈ.ఏ, ఎస్.ఈ.ఏ, భారతీయ ప్రాంతాల్లో మార్కెట్ పరిశోధన, విస్తరణలు గురించి ప్రణాళిక అభివృద్ధికి సహకరించాలి. అంతే కాదు బిజినెస్ ఛేంజ్, అమ్మకాల చక్త్రాలు, లాభదాయకాలను పెంచడానికి విక్రయ విధానాలను రూపొందించాలి. సేల్స్ పైప్ లైన్, ఇతర అడ్మినిస్ట్రేషన్ పనులను చూసుకోవాలి. మార్కెటింగ్ టీం తో సన్నిహితంగా ఉంటూ పనిచేయాలి.

READ MORE  SSC Jobs : ఇంటర్ పాస్ అయ్యారా ? 2,000 ఉద్యోగాలు రెడీ

Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..