
Work From Home Jobs | అర్జంట్ గా వర్క్ ఫ్రం హోం చేసే వాళ్ళు కావలెను
Work From Home Jobs | ఉద్యోగం చేయాలంటే బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు ఇంటి దగ్గర నుంచే రెండు చేతులా సంపాదించే జాబ్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ గా ఇలానే ప్రముఖ టెక్నాలజీ సంస్థ నుసిలే (Nucile Technology) నుండి బీ 2 బీ మార్కెట్ ఇంటర్న్ ఉద్యోగాల భర్తీకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్ కోసం ఎలాంట్ అనుభవం లేని వారైనా సరే అప్లై చేయొచ్చు. ఇంతకీ ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి ఎంపిక విధానం ఏంటి అంటే..నుసిలే టెక్నాలజీ నుణి వర్క్ ఫ్రం హోం విధానంలో బీ 2 బీ మార్కెట్ ఇంటర్న్ జాబ్స్ వేకెన్సీ ఉన్నాయి. ఐతే ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ ఇచ్చి స్టైఫెంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది పురుషులు, స్త్రీలు ఎవరైనా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. ఈ ఉద్యోగ ఆఫర్ ఇస్తున్న కంపెనీ నుసిలే.. పోస్ట్ యొక్క వివరాలు బీ టు బీ మార్కెటింగ్ ఇంటర్న్
ఉద్యోగానికి అర్హత..
ఈ ఉద్యోగానికి బిబిఏ లేదా బీటెక్ (చివర...