Friday, February 14Thank you for visiting

Tag: CM Yogi Adityanath

అయోధ్య లో సొంతిల్లు కావాల‌నుకునేవారికి సువ‌ర్ణావ‌కావం.. రామాల‌యానికి ద‌గ్గ‌ర‌లోనే ‘వశిష్ఠ్‌ కుంజ్‌ టౌన్‌షిప్‌

అయోధ్య లో సొంతిల్లు కావాల‌నుకునేవారికి సువ‌ర్ణావ‌కావం.. రామాల‌యానికి ద‌గ్గ‌ర‌లోనే ‘వశిష్ఠ్‌ కుంజ్‌ టౌన్‌షిప్‌

Special Stories
Ayodhya Vashishth Kunj Township | ఉత్తరప్రదేశ్‌లోని రామనగరి అయోధ్యలో సొంత ఇల్లు కావాలనుకునే వారికి సువ‌ర్ణావ‌కాశం.. రామమందిరానికి కేవ‌లం 20 కిలోమీటర్ల దూరంలో 'వశిష్ఠ్‌ కుంజ్‌ టౌన్‌షిప్‌' (Vashishth Kunj Township ) నిర్మించాలని అయోధ్య డెవలప్‌మెంట్‌ అథారిటీ నిర్ణయించింది. సెప్టెంబరు 10వ తేదీ మంగళవారం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామ ఆలయానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో 'వశిష్ఠ కుంజ్ రెసిడెన్షియల్ స్కీమ్' కింద టౌన్‌షిప్ ఏర్పాటు చేయనున్నట్లు ప్ర‌క‌టించింది.“శ్రీరాముడి నగరంలో స్థిరపడాలని భావిస్తున్న ప్రజలకు శుభవార్త.. శ్రీరామ ఆలయానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో 'వశిష్ఠ్‌ కుంజ్‌ రెసిడెన్షియల్‌ స్కీమ్‌' కింద టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేస్తారు. 75 ఎకరాల స్థలంలో ఈ గృహనిర్మాణ పథకాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో దాదాపు 10 వేల మందికి రెసిడెన్షియల్ ప్లాట్లు కేటాయిస్తారు’’ అని ప్రభుత్వం ఎక్స్ పోస్ట్‌లో పేర...
Triple Talaq | మోదీ, యోగిని ప్రశంసించిందుకు ముస్లిం మహిళకు ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన భర్త

Triple Talaq | మోదీ, యోగిని ప్రశంసించిందుకు ముస్లిం మహిళకు ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన భర్త

Trending News
Triple Talaq |ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌ జిల్లాలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi), యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ (Yogi Adithynath) ను  పొగిడినందుకు ఓ ముస్లిం మహిళకు ఆమె భర్త ట్రిపుల్ తలాక్ చేప్పేశాడు. మోదీని ప్రశంసించడాన్ని జీర్ణించుకోలేక ఆమె భ‌ర్త ఒక్కసారిగా ఆగ్ర‌హించాడు. ఆపై వెంట‌నే ఆమెకు ట్రిపుల్‌ తలాక్‌ చెప్పి (triple talaq) విడాకులు ఇచ్చేశాడు. దీంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు వెలుగులోకి వచ్చింది.ఈ ఘనటకు సంబంధించి వివరాల్లోకి వెళితే..  మొహల్లా సరాయ్ ప్రాంతానికి చెందిన ముస్లిం మహిళకు గత ఏడాది డిసెంబర్ 13న అయోధ్యలోని మొహల్లా దిల్లీ దర్వాజా ప్రాంతానికి చెందిన అర్షద్‌తో వివాహమైంది.  పెళ్లి తర్వాత అయోధ్యలోని అత్తగారి ఇంటికి చేరుకున్న స‌ద‌రు మహిళ అక్క‌డి రోడ్లు, న‌గ‌ర అభివృద్ధి, చూసి ఆశ్చ‌ర్య‌పోయింది. సంతోషంతో భర్త ముందు సీఎం యోగి, ప్రధాని మోదీన...
Ayodhya Gangrape Case : కొన‌సాగుతున్న బుల్డోచ‌ర్ చ‌ర్య‌.. నిందితుడి షాపింగ్ కాంప్లెక్స్ కూల్చివేత‌

Ayodhya Gangrape Case : కొన‌సాగుతున్న బుల్డోచ‌ర్ చ‌ర్య‌.. నిందితుడి షాపింగ్ కాంప్లెక్స్ కూల్చివేత‌

Crime
Ayodhya Gangrape Case | లక్నో: అత్యాచార నిందితుడైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నాయకుడు మోయిద్ ఖాన్‌కు చెందిన అక్రమంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌ను అయోధ్య జిల్లా యంత్రాంగం నేల‌మ‌ట్టం చేసింది. 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సుమారు రూ.3 కోట్ల విలువైన భవనాన్ని కూల్చేందుకు మూడు బుల్‌డోజర్లు (bulldozers), ఎక్స్‌కవేటర్‌ను ఉపయోగించారు. భారీ భద్రత నడుమ కూల్చివేతలు జరిగాయి.అయోధ్యలో 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో మోయిద్ ఖాన్ (65)ను అతని అసిస్టెంట్‌ రాజు ఖాన్‌తో పాటు జూలై 30న అరెస్టు చేశారు. అంతేకాకుండా, మైనర్ గ్యాంగ్‌రేప్ కు గురైన బాధితురాలు ఆగస్టు 7న లక్నోలోని ఓ హాస్పిటల్‌లో మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MTP) ప్రక్రియ చేయించుకోవాల్సి వచ్చింది. ఈ కేసులో అరెస్టయిన తర్వాత, ప్రధాన నిందితుడు మొయిద్ ఖాన్ మరొక అక్రమ నిర్మాణ‌మైన 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న బేక...
సీఎం యోగీ మ‌రో సంచ‌ల‌నం..  అత్యంత‌ కఠినమైన ‘లవ్ జిహాద్’ బిల్లుకు ఆమోదం.. ఈ చట్టంలో కీలక అంశాలు ఇవే..

సీఎం యోగీ మ‌రో సంచ‌ల‌నం.. అత్యంత‌ కఠినమైన ‘లవ్ జిహాద్’ బిల్లుకు ఆమోదం.. ఈ చట్టంలో కీలక అంశాలు ఇవే..

Crime
Anti-Conversion Bill : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ మంగళవారం, జూలై 30, UP చట్టవిరుద్ధమైన మత మార్పిడి (సవరణ) బిల్లు, 2024ను బలవంతపు మార్పిడులకు శిక్షను పెంచే బిల్లును ఆమోదించింది. ఒక మహిళను మోసం చేసి లేదా మతం మార్చి వివాహం చేసుకున్నందుకు ₹ 50,000 జరిమానాతో 10 సంవత్సరాల శిక్ష గతంలో ఉండగా  కొత్త బిల్లు  ప్రకారం ఇప్పుడు ఆ శిక్షను జీవిత ఖైదుగా  మార్చింది  చట్టవిరుద్ధమైన మత మార్పిడి (సవరణ) బిల్లు, 2024ను యాంటీ లవ్ జిహాద్ లా అని కూడా పిలుస్తారు. దీనిని సోమవారం సభలో ప్రవేశపెట్టగా మంగళవారం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో వర్షాకాల సమావేశాల్లో ఆమోదం ల‌భించింది. దోషులను శిక్షించే నిబంధనలను సవరణ కఠినతరం చేసింది. ఇప్పటికే ఉన్న‌ నేరాలకు శిక్షను పెంచారు. సవరణలోని నిబంధనలు ఏమిటి? సవరించిన నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి బెదిరించినా, దాడి చేసినా, వివాహం చేసుకున్నా లేదా పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసినా లేదా అందుకోసం కోసం ...
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..