అయోధ్య లో సొంతిల్లు కావాలనుకునేవారికి సువర్ణావకావం.. రామాలయానికి దగ్గరలోనే ‘వశిష్ఠ్ కుంజ్ టౌన్‌షిప్
Ayodhya Vashishth Kunj Township | ఉత్తరప్రదేశ్‌లోని రామనగరి అయోధ్యలో సొంత ఇల్లు కావాలనుకునే వారికి సువర్ణావకాశం.. రామమందిరానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ‘వశిష్ఠ్ కుంజ్ టౌన్‌షిప్’ (Vashishth Kunj Township ) నిర్మించాలని అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ నిర్ణయించింది. సెప్టెంబరు 10వ తేదీ మంగళవారం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామ ఆలయానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ‘వశిష్ఠ కుంజ్ రెసిడెన్షియల్ స్కీమ్’ కింద టౌన్‌షిప్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. “శ్రీరాముడి నగరంలో స్థిరపడాలని భావిస్తున్న…