Sunday, April 27Thank you for visiting

Viral Video : భయం లేదు.. బెరుకూ లేదు.. పాములను పట్టడంలో ఈ యువతి నైపుణ్యానికి నెటిజన్లు ఫిదా..

Spread the love

మనకెదురుగా ఏదైనా పాము కనిపించిందటే చాలు వెన్నులో వణుకు పుడుతుంది. కానీ ఓ యువతి మాత్రం విష సర్పాలను చాలా నైపుణ్యంతో ఈజీగా బంధించి సురక్షిత ప్రాంతాల్లోకి వదిలి వాటి ప్రాణాలను కాపాడుతోంది. ఆమె పాములను పడుతున్న వీడియోలు ఇన్‌స్టాగ్రామ్ లో నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి.
శ్వేతా సుతార్ అనే పేరు(shweta wildliferescuer )తో ఇన్‌స్టాగ్రామ్ లో ఈ ధైర్యవంతురాలైన యువతి ఇంటర్నెట్‌లో దూసుకుపోయింది. ఆశ్చర్యపరిచేలా పాములను పట్టుకునే నైపుణ్యాలు చూసి సోషల్ మీడియా వినియోగదారులు విస్మయానికి గురవుతున్నారు.

READ MORE  Himanta Biswa Sarma : హిమంత బిస్వా శర్మ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఆధార్ కోసం ఈ ధ్రువీక‌ణ ఉండాల్సిందే..

shweta wildliferescuer ఇన్‌స్టాగ్రామ్  లో  ఓ వీడియోను పరిశీలిస్తే.. ఒక మాల్ లో ఒక పెద్ద పాము దాగి ఉందని తెలిసి ఈ యువతి అక్కడికి వెళ్లింది.  ప్రశాంతతతో పాములను బంధించే పరికరాన్ని పట్టుకొని ఆ సరీసృపాన్ని రక్షించడానికి లోపలికి అడుగులు వేసింది. కొద్దిసేపటికే ప్రశాంతంగా పామును తన చేతితో పట్టుకొని దుకాణం నుండి బయటకు వస్తుంది. దానిని ఒక పైపులాంటి పరికరంలోకి పంపించింది. ప్రమాదకరమైన రెస్క్యూ ఆపరేషన్‌ను గమనించిన ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు.. ఆశ్చర్యపోతున్నారు..

READ MORE  Vande Bharat : మరింత స్పీడ్ తో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు..! ట్రయల్ రన్ కు సిద్ధం..

ఈ గ్రిప్పింగ్ స్నేక్ రెస్క్యూ పై ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు తమ స్పందనలను తెలియజేశారు ఆమె సాహసోపేతమైన చర్యకు నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు.

 


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

READ MORE  Jagannath Rath Yatra | జగన్నాధ రథయాత్ర సన్నద్ధం.. రెండ్రోజులు సెలవు ప్రకటించిన ఒడిశా

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..