Sadanandan Master | దుండగుల చేతిలో రెండు కాళ్లు కోల్పోయిన జాతీయవాదికి పట్టం ..
సదానందన్ మాస్టర్‌కు భారతీయ జనతా పార్టీ గౌరవంరాజకీయాల్లో పదవులు సాధించడం సాధారణమే అయినా… రెండుకాళ్లు కోల్పోయిన తర్వాత కూడా ధర్మ మార్గాన్ని ప్రజాసేవను విడిచిపెట్టకుండా జాతీయవాదం కోసం ధైర్యంగా నిలబడి తన జీవితాన్ని...
Indian Railways update: జనవరి 1 నుంచి IRCTC టైమ్‌టేబుల్..
Indian Railways update : భారతీయ రైల్వే జనవరి 1, 2025న సవరించిన రైలు షెడ్యూల్‌ను ప్రారంభించనుంది. ఇందులో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, నమో...
Bullet trains | ఎన్నికల మేనిఫెస్టోలో బుల్లెట్ రైలు ప్రాజెక్టులపై బీజేపీ దృష్టి.. 2026 లోపు తొలి బుల్లెట్...
Bullet trains | భారతదేశ రైల్వే మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడానికి కనెక్టివిటీతోపాటు రైళ్ల వేగాన్ని పెంచడంపై భారతీయ జనతా పార్టీ (BJP) దృష్టి సారించింది. ఈమేరకు లోక్‌సభ 2024 మేనిఫెస్టోలో మల్టీ...
Trinamool Congress Menifesto : మేం అధికారంలోకి వస్తే.. ఎన్ఆర్‌సీ, సీఏఏను అమలు చేయం: మమతా బెనర్జీ
Trinamool Congress Menifesto | తాము ఎన్నికల్లో గెలుపొందితే.. ఎన్ఆర్సీ, సీఏఏను తమ రాష్ట్రంలో అమలు చేయబోమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) వెల్లడించారు. సిల్చర్‌లో జరిగిన బహిరంగ...
Shimla Masjid controversy | అక్రమ మసీదు నిర్మాణానికి వ్యతిరేకంగా సిమ్లాలో హిందూ సంస్థల భారీ నిరసన.. లాఠీచార్జి
Shimla Masjid controversy latest updates : హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో వివాదాస్పద మసీదు వద్ద తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. భారీ సంఖ్యలో నిరసనకారులు గుమిగూడి మసీదు వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు...
Bihar | జర్నలిస్టులకు పెన్షన్ మొత్తాన్ని పెంచిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్
'బీహార్ పాత్రకార్ సమ్మాన్ పెన్షన్ పథకం (Bihar Patrakaar Samman Pension Scheme) కింద జర్నలిస్టుల నెలవారీ పెన్షన్‌ను పెంచుతున్నట్లు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం ప్రకటించారు. అర్హత కలిగిన జర్నలిస్టులకు...
Rail News | రైలు ప్రయాణికులకు ఊరటనిచ్చేలా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం
Rail News | రైలు ప్రయాణికులకు సంతోషం కలిగించేలా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సంఖ్య, ఆదాయం తగ్గిపోయిన కారణంగా రైలు ప్రయాణ సమయాన్ని తగ్గించాలన్న కారణంతో పలు...
FCI : ఎఫ్‌సీఐ బియ్యం ధర క్వింటాల్‌కు రూ.550 తగ్గించిన కేంద్రం
New Delhi : భారత ఆహార సంస్థ (Food Corporation of India -FCI) కొనుగోలు చేసిన బియ్యం ధరను క్వింటాల్‌కు రూ.550 చొప్పున ప్రభుత్వం తగ్గించింది. క్వింటాల్‌కు రూ. 2,250గా నిర్ణయించిన...
Rozgar Mela | దేశవ్యాప్తంగా 51,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Mod) జూలై 12న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థలలో కొత్తగా నియమితులైన 51,000 కి పైగా యవతకు నియామక లేఖలను పంపిణీ చేయనున్నారు
Rakhi | రక్షా బంధన్ ను మరింత ఆధ్యాత్మికంగా మార్చుకోండి..
Rakhi 2025 | రక్షా బంధన్‌ను సోదరుడు మరియు సోదరి మధ్య ప్రేమకు నిదర్శనంగా భావిస్తారు. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే తొలి పౌర్ణమి రోజునే రాఖీ పండుగ (Raksha Bandhan) జరుపుకుంటారు....












