Viral

viral video : కివీ పండు మొదటిసారి రుచి చూసినప్పుడు ఈ పిల్లాడి రియాక్షన్ చూడండి..

Spread the love

viral video : సోషల్ మీడియాలో మనస్సును కలిగించేవి, నవ్వుపుట్టించే వీడియోలు లెక్కలేనన్ని రోజురోజుకు అసంఖ్యాకంగా పుట్టుకొస్తున్నాయి. అందులో కొన్ని హృదయాలను దోచుకుని ఎప్పటికీ గుర్తుండిపోతాయి. శిశువుల అల్లరి చేష్టలను హావభావాలను, మధుర క్షణాలను ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వ్యక్తులు  షేర్ చేస్తుంటారు. తాజా ఒక ముద్దులొలికే పసి పిల్లాడు మొదటిసారి కివీ పండ్లను తినడానికి యత్నించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌ను షేక్ చేసింది.

ఈ వైరల్ వీడియో(viral video).. కివి పండును ఓ శిశువుకు చూపిస్తూ  ప్రారంభమవుతుంది.  దాని రిజల్ట్ చూస్తే మనం నవ్వు ఆపుకోలేము.. కుటుంబసభ్యులు  పసిబిడ్డకు తాజా కివీ ముక్కను అందజేస్తున్నట్లు ఫుటేజ్ చూపిస్తుంది.. ఉత్సాహంతో ఆ చిన్న పిల్లవాడు ఆత్రంగా కివీని పట్టుకుని, కొరుకుతాడు. దాని పుల్లని రుచిని తట్టుకోలేక చిత్రవిచిత్రమై హావభావాల్ని తమ మోములో చూడవచ్చు. ఈ వీడియో ఫిగెన్ ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో మొదట కనిపించింది.వీడియో ఇంటర్నెట్‌లోకి వచ్చిన వెంటనే, ప్రపంచంలోని అన్ని మూలల నుండి వినియోగదారులు తమ ఫన్నీ కామెంట్లు చేశారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో, WhatsApp చానల్ లో  చూడొచ్చు.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Kiran Podishetty

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *