ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఖతం: అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి ఆపరేషన్‌లో సంచలనం! – Iran Supreme Leader Khamenei...
టెహ్రాన్‌పై విరుచుకుపడ్డ క్షిపణులు.. ధృవీకరించిన ఇరాన్ మీడియా40 రోజుల సంతాప దినాలు.. మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు"ఇరాన్ ప్రజలకు ఇది గొప్ప అవకాశం" - డొనాల్డ్ ట్రంప్Iran Supreme Leader Khamenei Dead...
What happened in Rafah | రఫాలో ఏం జరిగింది? ఇండియన్ సెలబ్రిటీల స్పందనపై విమర్శలు ఎందుకు వస్తున్నాయ్..
What happened in Rafah | రఫా అనేది గాజా స్ట్రిప్ లోని దక్షిణ భాగం. ఇది ఈజిప్ట్‌తో సరిహద్దును పంచుకుంటుంది. ప్రస్తుతం గాజా నివాసితులు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లేందుకు రఫా...
హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక నిర్ణయం: వాణిజ్య నౌకలకు గ్రీన్ సిగ్నల్! – Strait of Hormuz opened
లెబనాన్ కాల్పుల విరమణకు అనుగుణంగా అడుగులు..ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం!పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) విషయంలో...
Bangladesh | ఉస్మాన్ హాది హత్య కేసులో కీలక నిందితుడి అరెస్ట్..
భారీగా మందుగుండు సామాగ్రి స్వాధీనం!ఢాకా: బంగ్లాదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన షరీఫ్ ఉస్మాన్ హాది (Usman Hadi) హత్య కేసులో పోలీసులు ఒక కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు. అదాబర్ థానా జుబో...
UN చీఫ్ పై ఇజ్రాయిల్ ఆగ్రహం.. తమ దేశానికి రాకుండా నిషేధం.. కారణం ఏమిటి?
Middle East crisis | ఇరాన్ దాడిని ఖండించని వారెవరికైనా తమ దేశంలో అడుగుపెట్టే అర్హత లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ( UN chief...
Bangladesh Crisis | బంగ్లాదేశ్ లో ధ్వంసమైపోతున్న హిందూ ఆలయాలు..
Bangladesh Crisis | బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న ఘర్షణల మధ్య గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా అనేక హిందూ దేవాలయాలను దుండగులు ధ్వంసం చేశారు. ఖుల్నా డివిజన్‌లోని మెహెర్‌పూర్‌లోని ఇస్కాన్ దేవాలయాన్ని ధ్వంసం చేసి...
Python | షాకింగ్ న్యూస్.. మహిళను మింగిన కొండచిలువ.. మూడురోజుల తర్వాత వెలుగులోకి..
Python | ఇండోనేషియాలో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ భారీ కొండచిలువ ఏకంగా ఓ మహిళను మింగేసింది. ఇండోనేషియాలోని సౌత్ సులవేసి ప్రావిన్స్‌లోని కలెంపాంగ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి...
ప్రపంచంలోనే ఉత్తమ విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచిన ఇండియన్ ఎయిర్ పోర్ట్ ఇదే..
ముంబై: అమెరికాకు చెందిన ట్రావెల్ మ్యాగజైన్ ట్రావెల్ + లీజర్ (Travel + Leisure) ఉత్తమ అంతర్జాతీయ విమానాశ్రయాల(World's Best International Airports) పై చేపట్టిన సర్వేలో ముంబై విమానాశ్రయం నాలుగో స్థానంలో...
అగ్నిగుండంలా ఇరాన్ : 100 నగరాల్లో హింసాత్మక నిరసనలు..
ద్రవ్యోల్బణంపై ప్రజాగ్రహం.. భద్రతా దళాల కాల్పుల్లో 45 మంది మృతినిరసనకారులకు అమెరికా బాసట.. ఇరాన్ ప్రభుత్వానికి ట్రంప్ హెచ్చరికఇంటర్నెట్, గగనతలం మూసివేత!Iran Protests : ఇరాన్ దేశం ప్రస్తుతం అగ్నిగుండంలా మారింది. నిత్యావసర...
Israel – Palestine Conflict | ఇజ్రాయెల్, పాలస్తీనాలో యుద్ధ జ్వాలలు.. 532కి చేరిన మృతుల సంఖ్య
Israel – Palestine Conflict: ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల మధ్య మరోసారి యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. రెండు దేశాల మధ్య చెలరేగిన పాత కక్షల వల్ల ఇరువైపులా మరణించిన వారి సంఖ్య అంతకంతకూ...












