Home » వైరల్ వీడియో: కారు పక్కసీట్లో భారీ ఎద్దుతో వెళ్లిన వ్యక్తి
Giant-Horned Bull viral video

వైరల్ వీడియో: కారు పక్కసీట్లో భారీ ఎద్దుతో వెళ్లిన వ్యక్తి

Spread the love

సోషల్ మీడియాలో ఒక వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆశ్చర్యకరమైన ఈ వీడియో ఇంటర్నెట్‌లో క్షణాలలోనే వైరల్ అయింది. ఒక వ్యక్తి ముందు సీటులో ఊహించని ప్యాసింజర్ తో కలిసి కారు నడుపుతున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది.

ఆ వ్యక్తి తన పెద్ద కొమ్ములు కలిగిన భారీ ఎద్దుతో కారు నడిపాడు. ఇప్పుడు, ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది, వేగంగా షేర్ అవుతోంది. ఆసక్తికరమైన కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. (Giant-Horned Bull viral video)

READ MORE  వెన‌క్కు త‌గ్గ‌ని హైడ్రా.. మూసీ కూల్చివేతలు మ‌ళ్లీ షురూ

ఈ వీడియోలో ప్రశాంతంగా డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని చూపిస్తుంది. ముందు సీటులో భారీ ఎద్దు ఉంది. ఎద్దు తల కారు కిటికీలోంచి బయటకు వస్తూ, రద్దీగా ఉండే నగరంలో ప్రయాణిస్తుంది. పోలీసులు అతడిని అడ్డుకొని ప్రశ్నిస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఈ దృశ్యాలను  అటుగా వెళ్తున్న వ్యక్తులు తమ ఫోన్‌లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.


ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

READ MORE  Article 370 | ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగబద్ధమే.. సుప్రీం కోర్టు కీలక తీర్పు

అలాగే  న్యూస్  అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి   ట్విట్టర్, ఫేస్ బుక్  లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..