SCR Railway Recruitment 2026: దక్షిణ మధ్య రైల్వేలో 2801 ఉద్యోగాలు.. 10వ తరగతి, ఐటీఐ అర్హత!

SCR Railway Recruitment 2026

సికింద్రాబాద్: రైల్వేలో ఉద్యోగం సాధించాలనుకునే యువతకు దక్షిణ మధ్య రైల్వే (SCR) అదిరిపోయే శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 2801 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 11, 2026 వరకు గడువు ఉంది. SCR Railway Recruitment 2026 : విభాగాల వారీగా ఖాళీలు: మొత్తం 2801 పోస్టులలో వివిధ ట్రేడ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి: … Read more

PM Modi Assam Visit 2026| అస్సాంలో ప్రధాని మోడీ గర్జన: ‘కాంగ్రెస్ దేశ వ్యతిరేక శక్తుల చేతిలో కీలుబొమ్మగా మారింది’

PM Modi Rajya Sabha Speech

PM Modi Assam Visit 2026 | సిల్చార్ (అస్సాం): ఎన్నికల వేళ ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అస్సాంలోని సిల్చార్‌లో రూ.23,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఈశాన్యాన్ని కాంగ్రెస్ విస్మరించింది! స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి దశాబ్దాల పాటు కాంగ్రెస్ ఈశాన్య రాష్ట్రాలను వివక్షకు గురిచేసిందని మోడీ ఆరోపించారు. “కాంగ్రెస్ … Read more

LPG Gas Saving Tips : గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతుందా? ఈ 10 చిట్కాలతో డబ్బు ఆదా చేసుకోండి!

LPG Gas Saving Tips Kitchen gas saving tips in Telugu

LPG Gas Saving Tips | పెరుగుతున్న ఎల్‌పీజీ (LPG) ధరలు సామాన్యుల బడ్జెట్‌పై భారం మోపుతున్నాయి. అయితే, మన వంటగదిలో చేసే చిన్న చిన్న మార్పుల ద్వారా గ్యాస్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని అద్భుతమైన గ్యాస్ పొదుపు చిట్కాలు పాటించడం ద్వారా గ్యాస్​ కొరత నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. 1. ప్రెజర్ కుక్కర్‌ను ఎక్కువగా వాడండి సాధారణ పాత్రలతో పోలిస్తే ప్రెజర్ కుక్కర్‌లో వంట … Read more

హైదరాబాద్ నుంచి 3 కొత్త రెగ్యులర్ రైళ్లు.. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు శుభవార్త! – Hyderabad Regular Trains

New Trains from Hyderabad 2026

Hyderabad Regular Trains : తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. హైదరాబాద్ (కాచిగూడ, చర్లపల్లి) నుంచి నడుస్తున్న మూడు ప్రధాన స్పెషల్ రైళ్లను రెగ్యులర్ రైళ్లుగా మారుస్తూ భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోదీకి, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలిపారు. Hyderabad Regular Trains రెగ్యులర్ అయిన రైళ్ల వివరాలు, సమయాలు: రైలు పేరు … Read more

కుటుంబాన్ని కాదని ముస్లిం యువకుడితో ‘వైరల్ అమ్మాయి’ మోనాలిసా పెళ్లి.. – Monalisa

Monalisa Wedding

Monalisa Wedding | సోషల్ మీడియా పుణ్యమా అని రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిన మోనాలిసా, తన వ్యక్తిగత నిర్ణయంతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఆరు నెలల ప్రేమ కోసం తన కుటుంబాన్ని, తల్లిదండ్రులను కాదని ఫర్మాన్ ఖాన్ అనే యువకుడిని ఆమె వివాహం చేసుకున్నారు. మాట తప్పిన మోనాలిసా? గతంలో ఒక ఇంటర్వ్యూలో మోనాలిసా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. “నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను.. నా తల్లిదండ్రులను వదిలి ఎక్కడికీ వెళ్లను” అని … Read more

Hyderabad To Ayodhya : ఒంటరిగా 1,300 కి.మీ ‘రామ’ యాత్ర.. ఒకే దుప్పటి, అచంచల భక్తితో సాహసం!

Hyderabad To Ayodhya Spiritual Journey

.. రాముడిపై భక్తితో చంద్ర సాహస యాత్ర! Hyderabad To Ayodhya Spiritual Journey | : రామ నామ స్మరణలో ఉన్న శక్తి అపారం. ఆ నమ్మకమే ఒక సామాన్య భక్తుడిని వేల కిలోమీటర్ల ప్రయాణానికి పురికొల్పింది. హైదరాబాద్‌కు చెందిన చంద్ర అనే భక్తుడు, శ్రీరాముడిపై ఉన్న అచంచల భక్తితో భాగ్యనగరం నుండి అయోధ్య రామజన్మభూమి వరకు ఒంటరిగా కాలి నడకన ప్రయాణం ప్రారంభించారు. సుమారు 1,300 కిలోమీటర్ల మేర సాగే ఈ కఠినమైన యాత్రలో … Read more

వ్యవసాయానికి ప్రత్యేక డిస్కామ్: TGRPDCL ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం

TGRPDCL

వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు మరియు తాగునీటి ప్రాజెక్టులకు నిరంతర విద్యుత్ అందించేందుకు Telangana Rythu Power Distribution Company Limited (TGRPDCL) పేరుతో కొత్త విద్యుత్ పంపిణీ సంస్థను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడవ డిస్కామ్ ఏర్పాటు ఇంధన శాఖ మార్చి 11, 2026న జారీ చేసిన జి.ఓ.ఎంఎస్ నం.4 ప్రకారం, కొత్త డిస్కామ్‌ను … Read more

పశ్చిమాసియా ఉద్రిక్తతల్లోనూ నిరంతర సరఫరా.. హార్ముజ్ జలసంధిని దాటేసి 70% దిగుమతులు! – India Energy Security

India Energy Security

India Energy Security | పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నా, భారతదేశం తన ఇంధన అవసరాల విషయంలో ధీమాగా ఉంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వ్యూహాత్మక చర్యలు దేశీయంగా ఇంధన కొరత లేకుండా చూస్తున్నాయి. హార్ముజ్ జలసంధిపై తగ్గిన ఆధారపడటం ప్రపంచ ముడి చమురు సరఫరాలో అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా భారత్‌కు వచ్చే చమురు వాటా గతంలో 55-60% ఉండేది. … Read more

Jan Aushadhi | 80% తక్కువ ధరకే నాణ్యమైన మందులు! 2027 నాటికి 25,000 స్టోర్లు

Jan Aushadhi

● దేశవ్యాప్తంగా ముగిసిన జనౌషధి సప్తాహ్ – మార్చి 7న 8వ జనౌషధి దివస్ ● 18,000 కేంద్రాల ద్వారా సేవలు.. 2027 నాటికి 25,000కు పెంచడమే లక్ష్యం ● రూపాయికే శానిటరీ ప్యాడ్లు.. రూ. 38,000 కోట్ల పేదల సొమ్ము ఆదా! న్యూఢిల్లీ: సామాన్యుడికి నాణ్యమైన వైద్యం, సరసమైన ధరకే మందులు అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన (PMBJP) దేశంలో ఆరోగ్య విప్లవాన్ని సృష్టిస్తోంది. మార్చి 1 … Read more

పాకిస్థాన్ భవిష్యత్తును నిర్ణయించేది భారత్: రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ ట్రైలర్ సెన్సేషన్! – Dhurandhar: The Revenge

Dhurandhar: The Revenge

ధురంధర్ 2 ట్రైలర్ టాక్: రణ్‌వీర్ సింగ్ స్పై థ్రిల్లర్ రన్ టైమ్, పెయిడ్ ప్రీమియర్స్ వివరాలు! RanveerSingh Dhurandhar: The Revenge : బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్యధర్ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’. శనివారం విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి తీసుకెళ్లింది. “ఈసారి పాకిస్థాన్ భవిష్యత్తును నిర్ణయించేది భారత్” అంటూ రణ్‌వీర్ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకుల్లో … Read more