Adulteration| జియాగూడలో కల్తీ సమోసాల దందా.. కుళ్లిన గుడ్లు.. వాడిన నూనెలే ముడి పదార్థాలు!

Adulteration జియాగూడలో కల్తీ సమోసాల దందా.. కుళ్లిన గుడ్లు.. వాడిన నూనెలే ముడి పదార్థాలు!

food Adulteration Jiyaguda samosa unit raid | హైదరాబాద్ : నగరవాసుల ఇష్టమైన చిరుతిండి ‘సమోసా’ వెనుక ఉన్న చీకటి కోణాన్ని హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు. జియాగూడ ప్రాంతంలో అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో, ఎటువంటి అనుమతులు లేకుండా నడుస్తున్న ఒక భారీ అక్రమ ఆహార తయారీ యూనిట్‌పై టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. కుళ్లిన గుడ్లు.. వాడిన నూనెలే ముడి పదార్థాలు! విశ్వసనీయ సమాచారం మేరకు, కుల్సుంపుర పోలీసులతో కలిసి హైదరాబాద్ ఫుడ్ … Read more

Dhurandhar 2 Box Office : బాక్సాఫీస్ వద్ద రణవీర్ సింగ్ ‘సునామీ’.. కేవలం 2 రోజుల్లోనే ₹200 కోట్ల క్లబ్‌లోకి!

Dhurandhar 2 Box Office

Dhurandhar 2 Box Office | వందే భారత్ : బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధురందర్ 2: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద చారిత్రక రికార్డులను తిరగరాస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే రూ. 200 కోట్ల నికర వసూళ్ల (Net Collections) మార్కును దాటి బాలీవుడ్ బాక్సాఫీస్ ‘సుల్తాన్’గా నిలిచింది. రెండో రోజు కూడా అదే జోరు! తొలిరోజు రూ. … Read more

Mohan Bhagwat Speech : శాంతిని స్థాపించే శక్తి భారత్‌కే సొంతం!

mohan-bhagwat-vhp-nagpur-speech-2026.jpg

RSS Chief Mohan Bhagwat on Israel Iran War : అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధం నడుమ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అధిపతి మోహన్ భగవత్ (RSS Chief Mohan Bhagwat) ఒక కీలక ప్రకటన చేశారు. నేడు ప్రపంచం వినాశన అంచున ఉందని ఆయన అన్నారు. తన పూర్వీకుల పుణ్యమా అని, కేవలం భారతదేశానికి మాత్రమే ఐక్యతా శక్తి ఉందని ఆయన పేర్కొన్నారు. స్వార్థమే యుద్ధాలకు మూలం ఈ … Read more

TS Budget 2026 : రూ. 3.24 లక్షల కోట్లతో భారీ బడ్జెట్.. ఏ శాఖకు ఎన్ని కోట్లు?

TS Budget 2026

TS Budget 2026 : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని ఆవిష్కరిస్తూ ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka Budget Speech) అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3,24,234 కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తూ రూపొందించిన ఈ బడ్జెట్‌లో సామాన్యుడి ఆశలకు పెద్దపీట వేశారు. TS Budget 2026 : బడ్జెట్ ముఖ్యాంశాలు: శాఖల వారీగా కేటాయింపులు (కోట్లలో): బడ్జెట్‌లో … Read more

Ugadi Utsavam | మన దేశ స్వాతంత్ర్యాన్ని కాపాడుకునే బాధ్యత మనదే..

RSS Warangal Ugadi Utsavam

RSS Warangal Ugadi Utsavam : నేటి తరం మన మూలాలను, చరిత్రను అధ్యయనం చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) వరంగల్ విభాగ్ కార్యవాహ్ గద్దె రమేష్ (Gadde Ramesh) సూచించారు. 1947 కన్నా ముందు మనం పుట్టి ఉంటే స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణ త్యాగం చేసేవాళ్ళమని, ఇప్పుడు ఆ స్వాతంత్ర్యాన్ని కాపాడుకునే బాధ్యతను దేశం మనకు ఇచ్చిందని ఆయ‌న‌ పేర్కొన్నారు. దేశ స్వాభిమానాన్ని, ధర్మాన్ని రక్షించడం కోసం ప్రతి స్వయంసేవకుడు కట్టుబడి ఉండాలని, … Read more

Ugadi 2026: పరాభవ నామ సంవత్సర వేడుకలు.. ముహూర్తాలు.. పూజా విధానం!

Ugadi 2026

Ugadi 2026: తెలుగు కాలమానం ప్రకారం రాబోయే శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్‌కు చెందిన ప్రముఖ పండితులు బ్రహ్మశ్రీ తుమ్మనేపల్లి రవీంద్రాచారి గారు పూజా ముహూర్తాలను ఉద్వాసన సమయాలను వెల్లడించారు. ఉగాది పండుగ ముహూర్తాలు (మార్చి 19, 2026 – గురువారం): Ugadi 2026 : ముఖ్య గమనిక – అమావాస్య సమయం: మార్చి 19, గురువారం ఉదయం 7:26 నిమిషాల వరకు అమావాస్య తిథి ఉంటుంది. కావున, అమావాస్య రోజునే … Read more

యూపీలో కలకలం: ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు.. డెంటల్ విద్యార్థి అరెస్ట్! – ISIS Student Arrest

ISIS Student Arrest Moradabad

ISIS Student Arrest Moradabad : ఉత్తరప్రదేశ్‌లో ఉగ్రవాద మూలాల అన్వేషణలో భాగంగా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) భారీ విజయం సాధించింది. అంతర్జాతీయ నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసిస్ (ISIS)తో ఆన్‌లైన్ ద్వారా సంబంధాలు కొనసాగిస్తున్నాడనే ఆరోపణలతో 19 ఏళ్ల వైద్య విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం జరిగిన ఈ ఆపరేషన్ వివరాలను అధికారులు తాజాగా వెల్లడించారు. ISIS Student Arrest : ఎవరీ హారీష్ అలీ? సహరాన్‌పూర్ జిల్లాకు చెందిన హారీష్ అలీ, … Read more

దేశవ్యాప్తంగా పెరిగిన ఆర్‌ఎస్‌ఎస్ ‘శాఖలు’: రోజుకు 88,000 పైగా నిర్వహణ.. ‌‌ – RSS Yearly Report 2026

RSS Yearly Report 2026

వందే భారత్ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తన సంస్థాగత విస్తరణలో మరో మైలురాయిని అధిగమించింది. గత ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా ‘శాఖల’ సంఖ్య గణనీయంగా పెరిగిందని (RSS Shakha Increase India) సంఘ్ సీనియర్ నాయకుడు రమేష్‌చంద్ర అగర్వాల్ వెల్లడించారు. హర్యానాలోని సమల్ఖాలో జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాల అనంతరం ఆయన ఈ వివరాలను వెల్లడించారు. రికార్డు స్థాయిలో విస్తరణ RSS Yearly Report 2026 : సంఘ్ కార్యకలాపాలు ఇప్పుడు … Read more

“వంద ఏళ్ల క్రితం నాగ్‌పూర్‌లో ఏం జరిగింది? ఆర్‌ఎస్ఎస్ పుట్టుక వెనుక అసలు రహస్యం!” ‌‌ – RSS History

RSS History Telugu

1920ల్లో నాగ్‌పూర్ అల్లర్లు ఆర్‌ఎస్ఎస్ ఆవిర్భావానికి ఎలా కారణమయ్యాయి? డాక్టర్ హెడ్గేవార్ ఆశయాలు మరియు నేటి ఔరంగజేబు సమాధి వివాదం వరకు సమగ్ర విశ్లేషణ.

‘యోగి తరహా న్యాయం’ కావాలని తరుణ్ తల్లి కన్నీటి రోదన! ‌‌ – Uttam Nagar Tarun Murder Case

Uttam Nagar Tarun Murder Case

Uttam Nagar Tarun Murder Case : దేశ రాజధానిలోని ఉత్తమ్ నగర్ ప్రాంతంలో హోలీ వేడుకల సందర్భంగా చోటుచేసుకున్న ఒక చిన్న వివాదం చినికి చినికి గాలివానలా మారి, ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. 26 ఏళ్ల దళిత యువకుడు తరుణ్ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. తన కొడుకును పొట్టనబెట్టుకున్న వారికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలనలో జరిగే తరహాలోనే ‘ఎన్‌కౌంటర్ న్యాయం’ జరగాలని, నిందితుల ఇళ్లను కూల్చివేయాలని … Read more