Bihar Assembly | బీహార్‌లో కొలువుదీరిన మంత్రివర్గం.. మంత్రుల జాబితా ఇదే..
Bihar Assembly : బీహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో 10వ సారి ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు, నితీష్ కుమార్ శుక్రవారం శాఖలను కేటాయించారు. ఇందులో భాగంగా నితిష్ కుమార్ జనరల్ అడ్మినిస్ట్రేషన్, క్యాబినెట్ సెక్రటేరియట్ విజిలెన్స్ విభాగాలను తన వద్ద ఉంచుకోగా, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి హోం శాఖను అప్పగించారు. ఉప ముఖ్యమంత్రి కూడా అయిన విజయ్ కుమార్ సిన్హాకు గనులు- భూగర్భ శాస్త్ర శాఖ, రెవెన్యూ, భూ సంస్కరణల శాఖను కేటాయించారు. … Read more
Read More