లోక్‌సభలో ‘జీ-రామ్-జీ’ (VB-GRAM-G) బిల్లు ఆమోదం: సభలో ప్రతిపక్షాల ఆందోళన
న్యూఢిల్లీ, డిసెంబర్ 18: దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి కల్పనలో కీలక మార్పులు తీసుకువచ్చే ‘విక్షిత్ భారత్ – రోజ్‌గార్, అజీవిక మిషన్ (గ్రామీణ్)’ – (VB-GRAM-G) బిల్లు, 2025 కు గురువారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. అయితే, ఈ బిల్లు ఆమోదం పొందే క్రమంలో దిగువ సభ రణరంగంగా మారింది. మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష సభ్యులు బిల్లు కాపీలను చింపి స్పీకర్ పోడియం వైపు విసిరేయడంతో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మహాత్మా … Read more
Read More