Monday, May 4, 2026
National

Coimbatore : తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులపై దాడి చేసిన ముగ్గురు నిందితులు, కాళ్లపై కాల్పులు

Coimbatore Rape Case | కోయంబత్తూరు : కోయంబత్తూరు విమానాశ్రయం సమీపంలో కళాశాల విద్యార్థినిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేసిన కేసు (Coimbatore Gang Rape Case)లో నిందితులైన ముగ్గురు వ్యక్తులను మంగళవారం తెల్లవారుజామున పోలీసులు కాల్పులు జ‌రిపి వారిని అరెస్టు చేశారు. అధికారులపై దాడి చేసి తప్పించుకోవడానికి యత్నించిన నిందితులను తవాసి, కార్తీక్, కాళీశ్వరన్‌గా గుర్తించారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న 22 ఏళ్ల బాధితురాలు … Read more

Read More
ElectionsNational

ఓట‌రు జాబితా స‌వ‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా మమతా బెనర్జీ ఆందోళ‌న‌ – West Bengal Politics

రేప‌టి నుంచి భారీ ర్యాలీ చేప‌డతామ‌ని ప్ర‌క‌ట‌న‌ West Bengal Politics | కోల్‌కతా : ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహించాలనే నిర్ణయంపై పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా, అధికార తృణమూల్ కాంగ్రెస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ SIR ప్రక్రియను బహిరంగంగా వ్యతిరేకించారు. తన అభ్యంతరాన్ని తెలియజేసేందుకు మంగళవారం (నవంబర్ 4) కోల్‌కతాలో భారీ నిరసన ప్రదర్శన చేప‌డ‌తామ‌ని ముఖ్యమంత్రి మమతా ప్రకటించారు. SIR ఏమిటి? వచ్చే … Read more

Read More
National

SIR | రేప‌టి నుంచి తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర‌ప్రాలిత ప్రాంతాల్లో ఓట‌రు జాబితా ప్ర‌క్షాళ‌న‌

న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రక్షాళన కార్యక్రమమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) మంగళవారం నుంచి తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా 51 కోట్ల మంది ఓటర్లు ఉన్న ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో SIR పూర్తి చేసి ఫిబ్రవరి 7, 2026న తుది ఓటర్ల జాబితా ప్రచురించ‌నుంది. ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌లో బీహార్ తర్వాత ఇది రెండవ రౌండ్. దాదాపు 7.42 కోట్ల పేర్లతో రాష్ట్ర … Read more

Read More
National

Bengaluru Metro | బెంగళూరు మెట్రో ఎల్లో లైన్‌లో ఐదవ రైలు సేవలు రేపటి నుంచి ప్రారంభం

Bengaluru Metro : బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ (BMRCL) నవంబర్ 1 నుంచి ఎల్లో లైన్‌లో ఐదో మెట్రో రైలును నడుపుతున్నట్లు ప్రకటించింది. 70వ కర్ణాటక రాజ్యోత్సవ (Karnataka Rajyotsava) వేడుకల సందర్భంగా దీనిని ప్రకటించారు. ఈ కొత్త రైలు సర్వీస్​ చేరికతో, పసుపు లైన్‌లో రద్దీ సమయాల్లో రైళ్ల సర్వీసులు 19 నిమిషాల నుంచి 15 నిమిషాలకు తగ్గుతుందని BMRCL తెలిపింది. ఈ ఎల్లో లైన్‌లో మ‌రో రైలు అందుబాటులోకి రావ‌డంతో ప్రయాణికులకు స్టేష‌న్ల … Read more

Read More
National

నెహ్రూ వల్లే ఆ సమస్య.. ఆర్టికల్ 370 పై కాంగ్రెస్ పై ప్ర‌ధాని మోదీ విమర్శలు – PM Modi

PM Modi Criticizes Congress Article-370 | గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద భార‌త తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి (రాష్ట్రీయ ఏక్తా దివాస్‌) సందర్భంగా జరిగిన జాతీయ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై తన ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించుతూ, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి ఉదయం స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్దకు చేరుకుని, ప్రార్థనలు … Read more

Read More
National

25 ప్రధాన తీర్మానాలతో ఎన్‌డీఏ మేనిఫెస్టో విడుద‌ల ‌‌ – Bihar NDA Manifesto 2025

Bihar NDA Manifesto 2025 : బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ఈరోజు తన ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ “సంకల్ప్ పాత్ర”ను పాట్నాలోని హోటల్ మౌర్యలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సమక్షంలో విడుదల చేశారు. బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, కూటమి భాగస్వాములు చిరాగ్ పాస్వాన్, జితన్ రామ్ మాంఝీ, ఉపేంద్ర కుష్వాహా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్డీఏ మేనిఫెస్టో ప్రధానంగా ఉద్యోగ కల్పన, పారిశ్రామిక అభివృద్ధిపై … Read more

Read More
Life Style

Hindu Festivals : నవంబర్ 2025 పండుగల జాబితా ఇదే..

Hindu Festivals : ఈ సంవత్సరం అక్టోబర్ నెల దీపావళి, ఛఠ్ మహాపర్వంతో సహా అన్ని ప్రధాన పండుగలు వచ్చాయి. 2025 నవంబర్ నెలలోనూ ఏయే ముఖ్యమైన పండుగలు వస్తున్నాయో తెలుసుకునేందుకు క్యాలెండర్లు తిరగేస్తున్నారు. అక్టోబర్ నెలతో సంవత్సరంలోని అన్ని ప్రధాన పండుగలు ముగిసినప్పటికీ, కార్తీక మాసం ఆధ్యాత్మికంగా ఎంతో ముఖ్యమైనది. హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక, మార్గశిర మాసాలు నవంబర్​లోనే వస్తాయి. నవంబర్ 2025లో ఏ పండుగలు వస్తాయో తెలుసుకోండి. నవంబర్ 2025 లో హిందూ … Read more

Read More
National

Indian Railways | మోంతా ఎఫెక్ట్.. ప‌లు రైళ్ల‌ షెడ్యూళ్ల‌లో మార్పులు.. ప్రయాణానికి ముందు చెక్ చేసుకోండి

Hyderabad : ‘మోంతా’ తుఫాన్ ప్రభావంతో ప్రయాణీకుల భద్రత దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరియు దక్షిణ రైల్వేలు అక్టోబర్ 28న షెడ్యూల్ చేసిన అనేక రైళ్ల సమయాలను మార్చాయి. ముఖ్యంగా చెన్నై, బెంగళూరు నుంచి హౌరా, విశాఖపట్నం, ఖరగ్‌పూర్‌ వైపు వెళ్లే సర్వీసులు రీషెడ్యూల్ అయ్యాయి. ప్రయాణీకులు తమ ప్రయాణానికి ముందు NTES లేదా IRCTC వెబ్‌సైట్‌లలో తాజా సమాచారం తనిఖీ చేయాలని అధికారులు సూచించారు. షెడ్యూల్ మార్చబడిన రైళ్లు: రద్దు చేసిన రైళ్లు:

Read More
National

SIR : రెండవ దశ ఓటర్ల జాబితా సవరణ ప్రారంభం — 12 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రెండవ దశ SIR (Special Intensive Revision) ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దశలో 277 లోక్‌సభ నియోజకవర్గాలు, 1,843 అసెంబ్లీ సెగ్మెంట్లు కవర్ చేయనున్నామ‌ని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెల్ల‌డించారు. ఈ ప్రాంతాల్లో దాదాపు 51 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఆయన తెలిపారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ, తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో (UTలు) రెండవ దశ … Read more

Read More
Business

Bharat Taxi : ఓలా, ఉబర్ లకు సవాల్‌ విసరనున్న భారతదేశపు మొట్టమొదటి టాక్సీ సర్వీస్

Bharat Taxi | ఓలా, ఉబర్ వంటి కార్పొరేట్ రైడ్-హేలింగ్ కంపెనీల గుత్తాధిపత్యాన్ని సవాలు చేయడానికి కొత్త‌గా భార‌త్ టాక్సీ వ‌స్తోంది. ఈ ట్యాక్సీని కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్‌ అభివృద్ధి చేసింది. పైలట్ ప్రాజెక్టు కింద ఢిల్లీలో నవంబరు నుంచి ఈ సేవలు ప్రారంభంకానున్నాయి. తొలుత 650 మంది సొంతవాహనాలు కలిగిన డ్రైవర్లు దేశ రాజధానిలో సేవలందించనున్నారు. పైలట్‌ ప్రాజెక్ట్ విజయవంతమైతే.. డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా భార‌త్ టాక్సీ సేవ‌ల‌ను విస్త‌రించ‌నున్నారు. భారత్ … Read more

Read More
భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే.. Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..