Monday, May 4, 2026
Business

Bharat Taxi : ఓలా, ఉబర్ లకు సవాల్‌ విసరనున్న భారతదేశపు మొట్టమొదటి టాక్సీ సర్వీస్

Bharat Taxi | ఓలా, ఉబర్ వంటి కార్పొరేట్ రైడ్-హేలింగ్ కంపెనీల గుత్తాధిపత్యాన్ని సవాలు చేయడానికి కొత్త‌గా భార‌త్ టాక్సీ వ‌స్తోంది. ఈ ట్యాక్సీని కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్‌ అభివృద్ధి చేసింది. పైలట్ ప్రాజెక్టు కింద ఢిల్లీలో నవంబరు నుంచి ఈ సేవలు ప్రారంభంకానున్నాయి. తొలుత 650 మంది సొంతవాహనాలు కలిగిన డ్రైవర్లు దేశ రాజధానిలో సేవలందించనున్నారు. పైలట్‌ ప్రాజెక్ట్ విజయవంతమైతే.. డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా భార‌త్ టాక్సీ సేవ‌ల‌ను విస్త‌రించ‌నున్నారు. భారత్ … Read more

Read More
National

Pensioners Protest | పదవీ విరమణ ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలి

స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ డిమాండ్‌ వ‌రంగ‌ల్‌ : మార్చి 2024 నుండి రిటైరైన పెన్షనర్లందరికీ పెన్షనరీ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్ర‌తినిధులు డిమాండ్ చేశారు. ఈమేర‌కు శుక్ర‌వారం అసోసియేష‌న్‌ వరంగల్ జిల్లా యూనిట్ అధ్యక్షుడు తుమ్మ వీరయ్య అధ్యక్షతన జిల్లా బాధ్యులు సమావేశం వ‌రంగ‌ల్‌లో జరిగింది. ఈ సమావేశంలో 2026 సంవత్సర యొక్క డైరీ కి సంబంధించిన విషయాలపై చర్చించారు. ఈ సంద‌ర్భంగా తుమ్మ వీర‌య్య మాట్లాడుతూ.. మార్చి … Read more

Read More
Crime

Police Action | పోలీసుల ఎన్‌కౌంటర్​లో మోస్ట్‌వాంటెడ్ క్రిమిన‌ల్ మృతి

Police Action in UP| ఉత్తరప్రదేశ్‌లోని భోగి మజ్రా గ్రామంలో జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌ (Encounter)లో మీరట్‌కు చెందిన వాంటెడ్ క్రిమినల్ హ‌త‌మ‌య్యాడు. ఈ ఘ‌ట‌న‌లో ఒక కానిస్టేబుల్‌కు గాయాల‌య్యాయి. కాగా మృతుడి త‌ల‌పై ₹1 లక్ష రివార్డ్ ఉంది. నిందితుడు ఫైసల్ హత్య, దోపిడీ సహా 17 క్రిమినల్ కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. “ఎన్‌కౌంటర్‌కు కొన్ని గంటల ముందు, ఫైసల్, అతని సహచరుడు బర్నావి గ్రామానికి చెందిన జీత్రమ్, అతని భార్య నుంచి వారి మోటార్ … Read more

Read More
National

Special Trains | తెలంగాణ ప్రయాణికులకు శుభవార్త – ఢిల్లీ, వారణాసి, ప్రయాగ్‌రాజ్‌లకు ప్రత్యేక రైళ్లు

SCR Special Trains | కార్తీక మాసం పండుగల సీజన్​ను దృష్టిలో పెట్టుకొని దిల్లీ, వారణాసి, ప్రయాగ్‌రాజ్‌ దిశగా ప్రయాణించే వారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్​న్యూస్​ చెప్పింది. ప్రస్తుతం భారీ రద్దీ నెలకొన్న నేపథ్యంలో సికింద్రాబాద్‌–హజ్రత్‌ నిజాముద్దీన్‌, చర్లపల్లి–దానాపూర్‌ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్‌–నిజాముద్దీన్‌ స్పెషల్‌ రైలు (07081 / 07082) హాల్టింగ్​ స్టేషన్లు:మేడ్చల్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, బాసర, నాందేడ్‌, అకోలా, భోపాల్‌, ఝాన్సీ, ఆగ్రా, మథుర మొదలైనవి. ఫస్ట్‌ ఏసీ, సెకండ్‌ … Read more

Read More
Trending Newsతాజా వార్తలు

Sambhajinagar | ఔరంగాబాద్ రైల్వే స్టేషన్‌కు ఛత్రపతి శంభాజీనగర్‌గా పేరు మార్పు

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును ఛత్రపతి సంభాజీనగర్ స్టేషన్‌ (Sambhajinagar Railway Station ) గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వం ఔరంగాబాద్ నగరాన్ని అధికారికంగా ఛత్రపతి శంభాజీనగర్‌గా పేరు మార్చింది. గతంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పేరు మీద ఉన్న ఈ నగరానికి మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ స్మార‌కార్థం ఈ పేరు పెట్టారు. పేరు మార్పును ముందుగా … Read more

Read More
National

BJP | ఒకేసారి 16 మంది మంత్రుల రాజీనామా.. గుజ‌రాత్‌లో ఏం జ‌రుగుతోంది..

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బిజెపి వ్యూహం Gandhinagar : గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మంత్రివర్గంలోని 16 మంది మంత్రులు రాజీనామా చేయ‌డం సంచ‌ల‌నం రేపింది. బిజెపి (BJP)కి బలమైన కోట అయిన గుజరాత్‌లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని చాలా కాలంగా ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. కానీ గురువారం జరిగిన కీల‌క‌ పరిణామంలో, భూపేంద్ర పటేల్ తప్ప మిగతా మంత్రులు రాజీనామా చేయ‌డం హాట్ టాపిక్‌గా మారింది. 2021లో కూడా ఇదే తరహాలో గుజరాత్‌లోని బిజెపి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, … Read more

Read More
Technology

BSNL Offer | దీపావళి గిఫ్ట్‌: BSNL నుంచి నెలరోజుల ఉచిత 4G సేవలు!

BSNL Offer | న్యూఢిల్లీ: దీపావళి సందర్భంగా, ప్ర‌భుత్వ రంగ‌ టెలికాం కంపెనీ BSNL తన ఇన్‌కమింగ్ కస్టమర్ల కోసం ఒక అద్భుతమైన కొత్త ఆఫర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఈ కంపెనీ అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15, 2025 వరకు ఒక నెల ఉచిత 4G సేవను అందిస్తోంది. దీపావళి ప్రత్యేక బోనస్‌గా, కొత్త సబ్‌స్క్రైబర్లు కేవలం ఒక రూపాయి నామమాత్రపు రుసుముతో నెల మొత్తం 4G సేవను పొందవచ్చు. BSNL ప్రకారం, కస్టమర్లు కంపెనీ దేశీయంగా … Read more

Read More
Business

చిరు వ్యాపారం మొద‌లుపెడుతున్నారా..? అయితే ఈ స్కీమ్ మీ కోస‌మే..! – PM SVANidhi Scheme

ప్రధాన్ మంత్రి స్వనిధి పథకం గురించి పూర్తిగా తెలుసుకోండి.. PM SVANidhi Scheme | వీధి వ్యాపారులు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని ఆర్థికంగా ఎదిగేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంది. జూన్ 1, 2020న COVID-19 మహమ్మారి సమయంలో కేంద్రం ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఈ పథకం చిరువ్యాపారుల‌కు తక్కువ వడ్డీతో రుణాలు అందించి ఆర్థిక సహాయం అందిస్తుంది. . పథకం వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం తెలుసుకోండి. ఈ ప‌థ‌కం … Read more

Read More
Crime

Durgapur | ‘అమ్మాయిలు రాత్రిపూట కళాశాల బయటకు వెళ్లొద్దు.. దుర్గాపూర్ గ్యాంగ్ రేప్ కేసుపై సీఎం మమతా బెనర్జీ

దుర్గాపూర్‌ (Durgapur ) లో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamata Banerjee) మౌనం వీడారు, ఆమె వ్యాఖ్యలు మ‌రింత‌ ఆగ్రహావేశాలకు కార‌ణ‌మ‌య్యాయి. మీడియాను ఉద్దేశించి బెనర్జీ మాట్లాడుతూ, “ఒక బాలికను రాత్రిపూట బయటకు వెళ్లనివ్వకూడదు” అని, ఈ సంఘటన ఒక ప్రైవేట్ వైద్య కళాశాలలో జరిగినందున తన ప్రభుత్వాన్ని నిందించడం స‌రికాద‌ని అన్నారు. “కళాశాల అధికారులు ఆమెకు భద్రత కల్పించి ఉండాల్సి ఉంద‌ని ఆమె అన్నారు. … Read more

Read More
Telangana

హైందవ విలువల పునరుద్ధరణకు మహిళలే మార్గదర్శకులు

Rashtra Sevika Samiti : వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ జిల్లా రాష్ట్ర సేవికా స‌మితి (Rashtra Sevika Samiti) విజ‌య‌ద‌శ‌మి ఉత్స‌వం ఘ‌నంగా జ‌రిగింది. వ‌రంగ‌ల్ లోని కె క‌న్వెన్ష‌న్ హాలులో జ‌రిగిన ఈ వేడుక‌ల్లో ముఖ్యఅతిథిగా ప్ర‌ముఖ గైన‌కాల‌జిస్టు డాక్ట‌ర్‌ గుజ్జుల సౌమ్య‌, ముఖ్య వ‌క్త‌గా రాష్ట్ర సేవికా స‌మితి తెలంగాణ ప్రాంత స‌హకార్యవాహిక పాల‌గుమ్మి భాస్క‌ర్ ల‌క్ష్మి హాజ‌రయ్యారు. అలాగే వ‌రంగ‌ల్ జిల్లా కార్య‌వాహిక మ‌ద్దాల అర్చ‌న‌, హ‌న్మ‌కొండ జిల్లా కార్య‌వాహిక స‌ముద్రాల క‌విత, రాష్ట్ర … Read more

Read More
భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే.. Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..