Monday, May 4, 2026
Technology

Gmailకు ప్రత్యామ్నాయం కావాలా? Zoho Mail అందించే అద్భుతమైన ఫీచర్లు తెలుసుకోండి!

Zoho Mail Features | ఇప్పటి కాలంలో చాలా మంది వినియోగదారులు గోప్యతా-కేంద్రీకృత, ఉచిత ఇమెయిల్ అనుభవం కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ స్ఫూర్తితో భార‌త్ లో Gmail‌కు ప్రత్యామ్నాయంగా Zoho మెయిల్ వేగంగా ప్రజాదరణ పొందుతోంది. యాడ్-ఫ్రీ ఇంటర్‌ఫేస్, కస్టమ్ డొమైన్ మద్దతు, ఉన్నతమైన సెక్యూరిటీ ఫీచ‌ర్స్‌ Zoho మెయిల్‌ను వ్యక్తిగత వినియోగదారులతో పాటు చిన్న వ్యాపారాలకూ ఆదర్శవంతమైన ఎంపికగా నిలబెట్టాయి. తమ ఇన్‌బాక్స్‌పై పూర్తి నియంత్రణ కోరుకునే, అలాగే ఉత్పాదకతను పెంచుకోవాలనుకునే వినియోగదారులు … Read more

Read More
National

Navi Mumbai Airport : భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం

Navi Mumbai Airport | లండన్, న్యూయార్క్. టోక్యోలో మాదిరిగా ప్ర‌పంచ స్థాయి విమ‌నాశ్ర‌యాల స‌ర‌స‌న న‌వీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (NMIA) చేరింది. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం (అక్టోబర్ 8) న ప్రారంభించ‌నున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ విమానాశ్రయం డిసెంబర్‌లో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ విమానాశ్రయాన్ని అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్, సిడ్కో (సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర లిమిటెడ్) మధ్య ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో … Read more

Read More
Technology

BSNL VoWiFi సేవ ప్రారంభం: మొబైల్ నెట్‌వర్క్ లేకపోయినా Wi-Fi ద్వారా ఉచిత కాల్స్

BSNL VoWiFi service : మీరు BSNL వినియోగదాలైతే మీకో గుడ్ న్యూస్‌.. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారుల కోసం క్రమం తప్పకుండా అనేక అప్‌డేట్స్‌ను అందిస్తోంది. ఈసారి, మొబైల్ నెట్‌వర్క్ లేకుండా కూడా వినియోగదారులు వాయిస్ కాల్స్ చేయ‌గ‌లిగే ఫీచర్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. కొత్త ఫీచర్ గురించి మరింత తెలుసుకుందాం… BSNL తన కొత్త VoWiFi (వాయిస్ ఓవర్ Wi-Fi) సేవను ప్రారంభించింది. … Read more

Read More
Elections

2 దశల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. నవంబర్ 14న ఫలితాలు – Bihar Election 2025 Date

Bihar Election 2025 Date : బీహార్‌లో ఎన్నికల న‌గారా మోగింది. ఈరోజు భారత ఎన్నికల సంఘం దేశ రాజధాని ఢిల్లీలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించింది. దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. బీహార్‌లో ఎన్నికలు రెండు దశల్లో జరుగుతాయి. బీహార్ అసెంబ్లీలో EVMలలో అభ్యర్థుల క‌ల‌ర్ ఫొటోలు ప్ర‌చురించ‌డం ఇదే మొదటిసారి. గతంలో, ఇవి నలుపు … Read more

Read More
Local

RSS Path Sanchalan | కాశిబుగ్గ‌లో ఘ‌నంగా స్వయం సేవకుల పథ సంచాల‌న్‌..

Warangal RSS Path Sanchalan : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా విజ‌య ద‌శ‌మి ఉత్సవాలను ఘ‌నంగా నిర్వ‌హిస్తోంది. ఇందులో భాగంగా వరంగల్ మ‌హాన‌గ‌ర్ కాశిబుగ్గ న‌గ‌ర్ లో స్వయం సేవకులు ఆదివారం పథ సంచాలన్ నిర్వహించారు. ఓసిటీ మైద‌నాం నుంచి ప్రారంభ‌మైన కార్య‌క్ర‌మం సొసైటీ కాల‌నీ, కాశిబుగ్గ శివాల‌యం, తిల‌క్ రోడ్‌, ఎల్‌బీన‌గ‌ర్ మీదుగా మ‌ర‌లా కాశిబుగ్గ‌లోని వివేకానంద జూనియ‌ర్ కళాశాల‌ వ‌ర‌కు సాగింది. ఈ సంద‌ర్భంగా … Read more

Read More
Trending News

Bareilly Volence : బరేలీ హింసకు పోలీసుల రియాక్ష‌న్‌.. రంగంలోకి బుల్డోజర్

Bareilly Volence : ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో సెప్టెంబర్ 26న శుక్రవారం ప్రార్థనల తర్వాత చెలరేగిన హింసకు సంబంధించి పోలీసులు కీలక చర్యలు తీసుకున్నారు. మౌలానా తౌకీర్ రజా అల్లుడిని పోలీసులు అరెస్టు చేశారు. మొహ్సిన్ రజాను అరెస్టు చేయడంతో పాటు, బరేలీ పోలీసులు అతని రిసార్ట్‌ను కూడా సీజ్ చేశారు. బరేలీ హింసపై పోలీసుల దర్యాప్తు సాగుతున్న కొద్దీ, విస్తుగొలిపే విషయాలు బయటపడుతున్నాయి. హింసలో పాల్గొన్న ఇతర వ్యక్తులపై పోలీసు చర్యలు కొనసాగుతున్నాయి. బరేలీ హింసకు ప్రధాన … Read more

Read More
TelanganaLocal

RSS : సమరసతతోనే దేశ పునర్నిర్మాణం

కేయూ ప్రొఫెసర్ డాక్ట‌ర్‌ మామిడాల ఇస్తారి Warangal RSS : సామాజిక సమరసత సాధించడం ద్వారానే భారత దేశం పునర్నిర్మాణం సాధ్యమవుతుందని కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డా. మామిడాల ఇస్తారి (Dr.Mamidala Istari) అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఆర్.ఎస్.ఎస్ వరంగల్ కొత్తవాడ శాఖ ఆధ్వర్యంలో కొత్తవాడలోని ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో విజయదశమి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ వైద్యులు డాక్ట‌ర్‌ … Read more

Read More
National

లేహ్‌లో ఇంటర్నెట్ నిలిపివేత – Leh Internet Shutdown

Leh : లడఖ్‌ హింసాకాండలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడిన ఘటనలో సోనమ్ వాంగ్‌చుక్‌ను అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే.. ఈ క్ర‌మంలో ఎక్కడా ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా లెహ్‌లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. 59 ఏళ్ల వాంగ్‌చుక్ లడఖ్‌ను రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన తర్వాత ఆగస్టు 2019లో లడఖ్‌ను జమ్మూ … Read more

Read More
Technology

BSNL కొత్త చవకైన ప్లాన్‌తో అదిరే ఆఫర్లు

న్యూఢిల్లీ: BSNL భారతదేశం అంతటా తన 4G సేవను ప్రారంభించేందుకు సిద్ధ‌మైంది. సెప్టెంబర్ 27న దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి టెలికాం సర్కిల్‌లో అధికారికంగా ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 100,000 కొత్త 4G/5G టవర్లను ఏర్పాటు కోసం ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, కంపెనీ తన అధికారిక X హ్యాండిల్ ద్వారా ఈ ప్రారంభాన్ని ధృవీకరించింది. 4G సేవను ప్రవేశపెట్టడం వల్ల ఇంటర్నెట్ కనెక్టివిటీ గణనీయంగా మెరుగుపడుతుందని, BSNL వినియోగదారులకు కాల్ డిస్‌కనెక్షన్‌లను తగ్గిస్తుందని భావిస్తున్నారు. కొత్త చ‌వ‌కైన‌ ప్లాన్ ప్రభుత్వ … Read more

Read More
భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే.. Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..