శత్రువులకు ఇక వణుకే.. మొదటిసారిగా రైల్ లాంచర్ నుంచి అగ్ని ప్రైమ్ క్షిపణిని ప్రయోగం – Agni-Prime Missile Launch
Agni-Prime Missile Launch : రక్షణ రంగంలో భారత్ మరో భారీ విజయాన్ని సాధించింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) అగ్ని-ప్రైమ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణిని రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుంచి ప్రయోగించారు. అంటే దీనిని కదిలే రైలు నుంచి ప్రయోగించవచ్చు. ఈ విజయవంతమైన పరీక్షతో, రైలు నెట్‌వర్క్‌లో ప్రయాణిస్తున్నప్పుడు క్షిపణులను ప్రయోగించగల సామర్థ్యం గల క్యానిస్టరైజ్డ్ లాంచ్ సిస్టమ్‌ను కలిగి ఉన్న ఎంపిక చేసిన దేశాల సమూహంలో భారతదేశం సైతం … Read more
Read More