Monday, May 4, 2026
Andhrapradesh

BJP : 14 కోట్ల మంది సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బిజెపి – జేపీ నడ్డా

BJP : 14 కోట్ల మంది సభ్యులతో, భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ (World’s Largest Political Party) గా అవతరించిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా (JP Nadda) అన్నారు. 14 కోట్ల మంది సభ్యులలో రెండు కోట్ల మంది క్రియాశీల సభ్యులుగా ఉన్నారని నడ్డా అన్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి నడ్డా, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జరిగిన పార్టీ ర్యాలీలో ప్రసంగిస్తూ … Read more

Read More
National

CP Radhakrishnan Oath : దేశ 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేయించారు.. హాజ‌రైన‌ ధంఖర్

CP Radhakrishnan Oath : దేశ 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ నియమితులయ్యారు. సెప్టెంబర్ 12, శుక్రవారం నాడు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం అట్ట‌మాసంగా జ‌రిగింది. దేశంలోని అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. దేశ 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో ద్రౌపది ముర్ము ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. … Read more

Read More
Special Stories

Namo Bharat : నమో భారత్ భారతదేశపు అత్యంత వేగవంతమైన రైలు.. వీటి వేగం, మార్గాలు పూర్తి వివ‌రాలు ఇవే..

భారత్‌లో హైస్పీడ్ రైళ్ల విష‌యానికొస్తే రాజధాని, శతాబ్ది పేర్లు వెంట‌నే గుర్తుకొస్తాయి. కానీ భారతీయ రైల్వేలలో ఇపుపుడు పూర్తిగా మారిపోయింది. నేడు దేశంలో అత్యంత వేగవంతమైన రైలు సాంప్రదాయ ఎక్స్‌ప్రెస్ కాదు, ఢిల్లీ-మీరట్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) కారిడార్‌లో నడుస్తున్న ఆధునిక “నమో భారత్” (Namo Bharat ). ఇది 160 కి.మీ. గరిష్ట వేగంతో దూసుకుపోతుంది. ప్ర‌స్తుతం ఇది భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైలుగా నిలిచింది. దీనికి ముందు, 2016లో ప్రారంభ‌మైన గతిమాన్ … Read more

Read More
TelanganaAndhrapradesh

Indian Railways | చర్లపల్లి నుంచి అనకాపల్లి.. ఎనిమిది ప్రత్యేక రైళ్లు..

Indian Railways : ద‌స‌రా, దీపావ‌ళి ప‌ర్వ‌దినాల‌ను దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగా చర్లపల్లి రైల్వే టెర్మిన‌ల్ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్ల‌ను (special trains) నడపాలని నిర్ణయించింది. చర్లపల్లి- అనకాపల్లి- చర్లపల్లి మధ్య మొత్తంగా 8 సర్వీసులు న‌డిపిస్తోంది. ఈ రైళ్లు సెప్టెంబర్‌ 13 నుంచి అక్టోబర్‌ 5వ తేదీ మధ్య ప్రతి శని, ఆదివారాల్లో ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉండ‌నున్నాయి. … Read more

Read More
Technology

iPhone 17 | ఐఫోన్ 17 సిరీస్ ధర ₹82,900–2.3 లక్షలు, భారత్‌లో 19న లాంచ్

ఆపిల్ iPhone 17 సిరీస్ వ‌చ్చేసింది. దీని ధర రూ.82,900 నుండి రూ.2,29,900 మధ్య ఉంటుంది, ఇది సెప్టెంబర్ 19 నుండి భార‌త్‌లో అందుబాటులో ఉంటుంది. కంపెనీ తన అత్యంత సన్నని ఐఫోన్ ‘ఐఫోన్ ఎయిర్ సిరీస్’ను కూడా ప్రవేశపెట్టింది. ఇది 5.6 మిల్లీమీటర్ల మందంతో eSIM లకు మాత్రమే స‌పోర్ట్‌ ఇస్తుంది. కొత్త ఐఫోన్ మోడళ్లలో 128GB తక్కువ స్టోరేజ్ కెపాసిటీ వేరియంట్ ను కంపెనీ నిలిపివేసింది. దీని వలన ఐఫోన్ 16 సిరీస్‌తో పోలిస్తే … Read more

Read More
National

CP Radhakrishnan : RSS కార్య‌క‌ర్త నుంచి ఉపరాష్ట్రపతి వరకు.. సీపీ రాధాకృష్ణ‌న్ ప్ర‌స్థానం ఇదీ..

న్యూఢిల్లీ : ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలో అత్యంత చురుకైన‌ నేత‌గా గుర్తింపు పొందిన‌ చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్ (CP Radhakrishnan ) మంగళవారం భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు, తమిళనాడు నుంచి ఆ ప్రతిష్టాత్మక పదవిని అధిష్టించిన మూడవ నాయకుడిగా రాధాకృష్ణ‌న్‌ నిలిచారు. మృదుభాషి, అజాతశత్రువుగా కనిపించే 67 ఏళ్ల రాధాకృష్ణన్ జూలై 21న ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధంఖర్ స్థానంలో నియమితులయ్యారు. రాధాకృష్ణ‌న్ ను ‘పచాయ్ తమిళన్’ (నిజమైన- తమిళుడు) గా అభిమ‌నులు పిలుస్తారు. … Read more

Read More
Technology

GST త‌గ్గింపుతో టీవీలు, ACలపై ఎంత ఆదా చేయవ‌చ్చో తెలుసా?

న్యూఢిల్లీ: పండుగ సీజన్ కు ముందు జీఎస్టీ కౌన్సిల్ (GST Council) తన 56వ సమావేశంలో జీఎస్టీల‌ను భారీగా త‌గ్గించింది. సెప్టెంబర్ 22, 2025 నుండి కొత్త జీఎస్టీ శ్లాబ్‌లు అమలులోకి వ‌స్తాయి. ఇందులో భాగంగా ప్ర‌స్తుతం 12 శాతం, 28 శాతం పన్ను శ్లాబులను తొలగించారు. ఫలితంగా, గతంలో 28 శాతం పన్ను విధించిన అనేక సాధారణ గృహోపకరణాలు, ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌ (Electronics) పై ఇప్పుడు 18 శాతం శ్లాబ్ ప‌రిధిలోకి రానున్నాయి. అలాగే 12 … Read more

Read More
Business

GST Rates : పేదలకు కేంద్రం గుడ్ న్యూస్.. 12%, 28% శ్లాబులు రద్దు.. ఏయే వస్తువుల ధరలు తగ్గుతాయంటే.. ?

New GST slabs announced : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అధ్యక్షతన జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ (GST Council) సమావేశంలో ప్రస్తుతం ఉన్న 12 శాతం, 28 శాతం శ్లాబులను రద్దు చేశారు. వస్తువులు, సేవల పన్ను (Goods And Services Tax) కౌన్సిల్ పన్ను నిర్మాణంలో మూడు కొత్త GST స్లాబ్‌లకు ఆమోదం తెలిపింది. అవి 5 శాతం, 18 శాతం , 40 శాతం. కొత్త జీఎస్టీ శ్లాబులు … Read more

Read More
Special Stories

అక్రమ వలసదారులపై కొరడా రెడీ ! చొరబాటుదారులను అడ్డుకునేందుకు కొత్త చట్టం – Immigration Act 2025

Immigration Act 2025 : భారత్​ లో అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమైంది. దీని కోసం కొత్త చట్టం అమలులోకి వచ్చింది. కొత్త నిబంధనలు భారత్​లో అక్రమంగా నివసిస్తున్న విదేశీ పౌరులను నియంత్రించనుంది. హోం మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 1న నోటిఫికేషన్ జారీ చేసి, కొత్త నిబంధనలతో బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్‌ను బలోపేతం చేసింది. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025 నియమాలు సెప్టెంబర్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చాయి. ఈ … Read more

Read More
World

SCO Summit 2025 : పుతిన్, ఇతర ప్రపంచ నాయకులతో ప్రధాని మోదీ ప్రసంగం, ద్వైపాక్షిక చర్చలు |

SCO Summit 2025 : చైనాలోని టియాంజిన్‌లో జరిగిన 25వ షాంఘై సహకార సంస్థ (SCO) హెడ్స్ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ సమ్మిట్, కీలకమైన ప్రాంతీయ, ప్రపంచ సమస్యలను చర్చించేందుకు ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌లతో కలిసి భారత్ పాల్గొని బహుళ పక్ష దౌత్యంలో ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చల శ్రేణిలో భారత్ పాత్ర‌ల‌ను వెల్ల‌డించింది. ఈ శిఖరాగ్ర సమావేశం ద్వారా … Read more

Read More
భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే.. Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..