India Drones : యుద్ధరంగంలో గేమ్‌చేంజర్ కానున్న భారత డ్రోన్ టెక్నాలజీ
భారత్‌లో తయారైన డ్రోన్‌లను అమెరికా, చైనా వ్యవస్థలు గుర్తించలేవు: రాజ్‌నాథ్ సింగ్ India Drone Technology : నోయిడాలోని రాఫే ఎంఫిబర్ ప్రైవేట్ లిమిటెడ్‌లోని యువ శ్రామిక శక్తిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) శనివారం ప్రశంసించారు, భారత రక్షణ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వారి పాత్రను హైలైట్ చేశారు. ఈ ఫెసిలిటీలో తయారైన డ్రోన్ (India Drones) లను అమెరికా లేదా చైనా అభివృద్ధి చేసిన ఏ రక్షణ వ్యవస్థలు గుర్తించలేవని ఆయన … Read more
Read More