Vande Bharat Sleeper | దేశంలోనే తొలి ‘వందే భారత్ స్లీపర్’ రైలు ప్రారంభం.. విశేషాలివే!
న్యూఢిల్లీ : భారత రైల్వే చరిత్రలో మరో అద్భుత అధ్యాయం మొదలైంది. రైలు ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొట్టమొదటి ‘వందే భారత్ స్లీపర్’ రైలు (Vande Bharat Sleeper Train)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (జనవరి 17) ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా టౌన్ రైల్వే స్టేషన్ నుండి జెండా ఊపి ఈ అత్యాధునిక రైలును ఆయన జాతికి అంకితం చేశారు. ఈ చారిత్రాత్మక రైలు కోల్‌కతాలోని హౌరా నుంచి అస్సాంలోని గౌహతి (కామాఖ్య) … Read more
Read More