సర్వాంగ సుందరంగా మలక్‌పేట రైల్వే స్టేషన్ – Malakpet railway station
Malakpet railway station | అమృత్ భారత్ స్టేషన్ పథకం (Amrit Bharat Station Scheme) లో భాగంగా మలక్‌పేట రైల్వే స్టేషన్ లో పునరాభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. అన్ని పనులు పూర్తయితే ఈ స్టేషన్ లో ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. పునరాభివృద్ధి పనులు 70% వరకు చేరుకున్నాయి. మలక్ పేట్ రైల్వే స్టేషన్ లో ఆధునిక సౌకర్యాలు, మెట్రో ఇంటిగ్రేషన్, పర్యావరణ అనుకూల డిజైన్‌తో, రూ.36.44 కోట్లతో మలక్‌పేట రైల్వే స్టేషన్ … Read more
Read More